• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  నార్త్ లో బన్నీ హవా

నార్త్ లో బన్నీ హవా

By - Tupaki Desk
Update: 2017-11-17 08:16 GMT
టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాలకు ఈ మధ్య కాలంలో మంచి ఆదరణ లభిస్తోంది. అయితే థియేటర్స్ వరకు కాదు గాని బుల్లి తెరపై వచ్చినప్పుడు మంచి రేటింగ్ ను అందుకుంటున్నాయి. దీంతో తెలుగు సినిమాలను ఎక్కువగా డబ్ చేస్తూ.. కొందరు సోషల్ మీడియా ఛానెల్స్ లో కూడా రిలీజ్ చేసుకుంటున్నారు. వాటిలో ఎక్కువగా యాక్షన్ సినిమాలే ఉన్నాయి. టాలీవుడ్ యాక్షన్ సినిమాలను నార్త్ ఆడియెన్స్ చాలా ఇష్టపడతారు.

అయితే అదే అదే తరహాలో బన్నీ సినిమాలు కూడా నార్త్ లో మంచి ఆదరణను అందుకుంటున్నాయి. సరైనోడు సినిమా టాలీవుడ్ లో ఏ స్థాయిలో కలక్షన్లు కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ హిట్ గా నిలిచింది. గత ఏడాది ఏప్రిల్ లో సినిమా రిలీజ్ అయ్యింది. అయితే మళ్లీ ఏడాది తర్వాత ఈ సంవత్సరం మే లో అదే టైటిల్ తో హిందీలో డబ్ అయ్యింది. యూట్యూబ్ లో సినిమాను రిలీజ్ చేయగా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది.

ఇప్పటివరకు హిందీ లో డబ్ అయిన సినిమా అందుకొని వ్యూవ్స్ ని అందుకుంది. మొత్తంగా 100 మిలియన్స్ మార్క్ ని సరైనోడు మూవీ అందుకోంది. సినిమాలో ఊర మాస్ యాక్షన్ సీన్స్ నార్త్ ప్రజలకు  బాగా నచ్చేయడంతో సినిమాని షేర్ కూడా చేసుకుంటున్నారు. అంతే కాకుండా బన్నీ డ్యాన్సులు నచ్చాయని కామెంట్స్ పెడుతున్నారు. ఇప్పటికే బన్నీ సౌత్ ఇండస్ట్రీలలో మంచి ఆదరణను దక్కించుకుంటున్నాడు. ఇక సరైనోడు హవా చూస్తుంటే నార్త్ ని కూడా టార్గెట్ చేస్తాడెమో..   
Tags:    
  • 100 Million Views 
  • Allu arjun 
  • Sarrainodu Hindi Dubbed Version 

Similar News

సృజనాత్మక స్వేచ్ఛకు సంకెళ్లు!

2026-11-13 11:36 GMT

రాజమౌళి ఆలోచన సరైనదేనా?

2026-11-13 11:30 GMT

సాయిపల్లవి పాదాలకు నమస్కరించిన కోచ్!

2026-11-13 10:28 GMT

'సెల్ఫ్ రెస్పెక్ట్ ' పద్ధతిలో కావ్య- అనిరుధ్ పెళ్లి.. ఈ పద్ధతి ఎప్పుడు? ఎక్కడ? ఎలా ఆవిర్భవించిందంటే?

2026-11-13 10:27 GMT

రామాయణంలో అతనికి మాత్రమే భారీ ప్రశంసలు!

2026-11-13 10:26 GMT

పిల్లల కోసం టికెట్ రేట్లు తగ్గించారు

2026-11-13 10:24 GMT

అక్క‌డాయ‌న అందుకే మెగాస్టార్ అయ్యారు!

2026-11-13 10:19 GMT

ట్రైల‌ర్ టాక్: 'తుంబాడ్' స్టైల్ మేకింగ్ ఆర్ట్‌వ‌ర్క్‌తో ద‌డ పుట్టిస్తోంది!

2026-11-13 10:18 GMT

కీరవాణి అంకితభావంపై అనుపమ్ ఖేర్ ఇంట్రెస్టింగ్ పోస్ట్!

2026-11-13 08:34 GMT

నాగశౌర్యతో విభేదాలపై స్పందించిన వెంకీ కుడుముల..!

2026-11-13 08:33 GMT

'జంగా' గ్లింప్స్: నోట్లో మందు బాటిల్.. శ్మశానంలో చితి మంటలు

2026-11-13 08:31 GMT

తెరపై సౌమ్యుడు..తెర వెనుక అల్లరి పిల్లాడు!

2026-11-13 08:30 GMT

Copyright @2026

Powered by Blink CMS