• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  వీడియో : మిసెస్‌ కోహ్లీ...

వీడియో : మిసెస్‌ కోహ్లీ ఫస్ట్‌ ఆడిషన్‌ చూశారా..!

| సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న అనుష్క పాత వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

By - Tupaki Desk
Update: 2023-12-27 17:30 GMT

బాలీవుడ్‌ లో 2008 లో రబ్‌ నే బనాది జోడీ సినిమాతో అడుగు పెట్టిన అనుష్క శర్మ చాలా తక్కువ సమయంలోనే టాప్‌ హీరోయిన్స్ జాబితాలో చేరింది. మోడలింగ్ కెరీర్ ను ఎంపిక చేసుకుని ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన అనుష్క ఎన్నో సూపర్‌ హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకుంది.

హీరోయిన్‌ గా వరుసగా సినిమాలు చేస్తూనే మరో వైపు పలు బ్రాండ్స్ కు అంబాసిడర్ గా వ్యవహరించింది. ఆ సమయంలోనే టీం ఇండియా స్టార్‌ ఆటగాడు అయిన విరాట్ కోహ్లీతో అనుష్క పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారి ఇద్దరూ వివాహ బంధంతో ఒక్కటి అయిన విషయం తెల్సిందే.

ఇప్పుడు అనుష్క తన కూతురు వామిక తో మరియు భర్త విరాట్‌ కోహ్లీతో కలిసి సంతోషకరమైన కుటుంబ జీవితంను సాగిస్తోంది. ఇదే సమయంలో ఆమె నటిగా కూడా బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్న విషయం తెల్సిందే. సినిమాలకు దూరంగా ఉన్నా కూడా సోషల్‌ మీడియా ద్వారా రెగ్యులర్ గా టచ్ లో ఉంటున్న అనుష్క పాత వీడియో ఒకటి వైరల్‌ అవుతోంది.

అనుష్క మొదటి సారి ఒక యాడ్ కోసం ఇచ్చిన ఆడిషన్‌ తాలూకు వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మొదట ఆడిషన్ అయినా కూడా చాలా కాన్ఫిడెన్స్ తో, ఉత్సాహంగా కెమెరా ముందు నిలబడింది అంటూ చాలా మంది అభినందిస్తున్నారు.

ఆడిషన్స్ లో అంత చక్కగా ప్రదర్శణ చేసింది కనుకే మొదటి సినిమాకే ఏకంగా బాలీవుడ్‌ స్టార్‌ హీరో తో నటించే అవకాశం దక్కిందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఈ మిసెస్‌ కోహ్లీ పాత ఆడిషన్స్ వీడియో వైరల్‌ అవుతోంది. అందం విషయంలో అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని కూడా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు.

Tags:    
  • Bollywood 
  • Actress 
  • Anushkasharma 
  • Actressanushka 
  • Socialmedia 
  • Viralvideo 
  • Firstaudition 

Similar News

ఏంటిది? బేబి బంప్‌తో స‌మంత ప్ర‌యోగాలు!

2026-11-09 19:04 GMT

సెల‌బ్రేష‌న్‌లో మ‌హేష్-చ‌ర‌ణ్‌ తో ఆ ప్ర‌ముఖుడు ఎవ‌రు?

2026-11-09 19:03 GMT

పిక్‌టాక్‌ : మెగా ఫ్యాన్స్‌కి బెస్ట్‌ దీపావళి గిఫ్ట్‌

2026-11-09 19:02 GMT

పిక్‌టాక్‌ : స్టైలిష్ అందాల పలక్‌

2026-11-09 19:01 GMT

అలీ భార్య జుబేదా బేగం సోషల్ మీడియా సంపాదన ఎంతో తెలుసా?

2026-11-09 13:30 GMT

డమ్మీ థియేటర్లు.. బల్క్ బుకింగ్స్

2026-11-09 12:56 GMT

కారాల కళ్ళ పిల్లకు ఆది సైట్.. 'ఈగో రాజా' రౌడీ రాకసి

2026-11-09 12:51 GMT

21 ఏళ్ల‌కే వంద సినిమాల‌తో సంచ‌ల‌నం!

2026-11-09 12:30 GMT

ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నాను.. తమన్ ఎమోషనల్ కామెంట్స్!

2026-11-09 11:30 GMT

'ఇట్లు అర్జున' కోసం తమన్ మెగా ప్లాన్

2026-11-09 11:09 GMT

వెట్టువమ్ 'సెలబ్రేట్ రెసిలియెన్స్'.. ఇంటెన్స్ లుక్‌లో శోభిత

2026-11-09 11:03 GMT

మాజీ ముఖ్య‌మంత్రితో సూప‌ర్ స్టార్ రాజ‌కీయం ఏంటో?

2026-11-09 10:43 GMT

Copyright @2026

Powered by Blink CMS