• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అను ఇమ్మాన్యుయేల్.. ఓర...

అను ఇమ్మాన్యుయేల్.. ఓర చూపుతో మత్తుజల్లుతూ..

| మత్తెక్కించే అందచందాలో మైమరిపిస్తుంటుంది చికాగో చిన్నది అను ఇమ్మాన్యుయేల్. సొగసులన్నీ వడ్డించేస్తూ కుర్రకారులో అలజడి రేపుతుంటుంది.

By - Tupaki Desk
Update: 2023-11-02 06:27 GMT

మత్తెక్కించే అందచందాలో మైమరిపిస్తుంటుంది చికాగో చిన్నది అను ఇమ్మాన్యుయేల్. సొగసులన్నీ వడ్డించేస్తూ కుర్రకారులో అలజడి రేపుతుంటుంది. అసలు ఈమె పేరు వింటేనే.. ఈ ముద్దుగుమ్మ అందాలు కళ్లముందు కదలాడుతుంటాయి. తెలుగులో చేసింది తక్కువ చిత్రాలే అయినా లక్షలాది మంది అభిమానుల్ని దక్కించుకుంది. తాజాగా మరోసారి క్యూట్ ఫొటోషూట్​లో కనిపించి కుర్రాళ్లను ఫిదా చేసింది.


వివరాళ్లోకి వెళితే.. మలయాళం మూవీలో 'స్Sw' చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన ఈ ముద్దుగుమ్మ.. 'యాక్షన్ హీరో బిజు' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. 2016లో మజ్ను సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసిన ఈ భామ.. నేచురల్​ స్టార్ నానీ పక్కన నటించి మెప్పించింది. తొలి చిత్రంతోనే యూత్​ను మాయ చేసింది. ఆ తర్వాత కిట్టు ఉన్నాడు జాగ్రత్త, ఆక్సిజన్ చిత్రాలతో మెప్పించింది. ఈ చిత్రాలతో ఆమెకు మంచి పేరు వచ్చింది.

అనంతరం పవన్​తో అజ్ఞాతవాసి, అల్లు అర్జున్​తో నా పేరు సూర్య వంటి చిత్రాల్లో నటించి ఆకట్టుకుంది. శైలజా రెడ్డి అల్లుడు చిత్రంలో అనూ రెడ్డిగా కనిపించి ట్రెడిషనల్​గా కనిపిస్తూనే గ్లామర్​ షో చేసింది. అల్లుడు అదుర్స్, మహా సముద్రం, ఊర్వశివో రాక్షసివో, రీసెంట్​గా మాస్ మహారాజా హీరోగా వచ్చిన రావణాసుర చిత్రంలోనూ అవకాశాలను దక్కించుకుని నటించి మెప్పించింది.

కేవలం తెలుగులోనే కాకుండా మలయాళం, తమిళ భాషల్లోనూ చాలానే సినిమాలు చేసింది. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్​గా ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండీ ఔట్ ఫిట్లు ధరిస్తూ.. తన హాట్ హాట్ అందాలను ఆరబోస్తుంటుంది. తాజాగా మరోసారి క్యూట్​ ఫొటోస్ షేర్ చేసింది.

ఇందులో కాఫీ కలర్​ బ్రౌన్ ప్రింటెండ్ డ్రెస్​ ధరించి పోజులిచ్చింది. ​పూల డిజైన్​తో సింపుల్​గా ఉన్న డ్రెస్​లో తన క్యూట్ గ్లామర్‌తో తళుక్కుమంది. సూటబుల్​ జుంకీలు కూడా ధరించి ఆకట్టుకుంది. ఒక్కో ఫొటోలో ఒక్కోలా హొయలు ఒలికించింది. ఒక్క పిక్​లో మాత్రం లైట్​ క్లీవేజ్ షో చేసింది. ఈ బ్యూటిఫుల్ ఫొటోలు చూసిన నెటిజన్లు కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. త్వరలోనే ఈ భామ కార్తి జపాన్ చిత్రంతో అలరించనుంది.

Tags:    
  • Anuemmanuel 
  • Swapnasanchari 
  • Majnu 
  • Actreesanuemmanuel 
  • Phototalk 
  • Aghnatavasi 

Similar News

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

చిరు 'లీక్స్' కాదు.. ఇప్పుడు ఫుల్ క్లారిటీ అవసరం!

2026-11-07 06:50 GMT

43 ఏళ్లలో కూడా తరగని అందం.. నెట్ సారీలో త్రిష అందాలు!

2026-11-07 06:47 GMT

Tupaki Exclusive : నాగార్జున ఎందుకు ప్రెజెంట్ చేశారు? అనీష్ ఓపెన్ చాట్

2026-11-07 06:12 GMT

Throwback: ఏ దర్శకుడైనా తాను చూపించేది ఎవరినీ ప్రభావితం చేయదని చెప్పలేడు: శేఖర్ కమ్ముల

2026-11-07 05:53 GMT

సపోర్ట్ ఓకే.. కానీ ఆ ఒక్క విషయంలో జాగ్రత్త తీసుకుంటేనే..

2026-11-07 05:52 GMT

రామాయణంలో రాముడి కంటే రావణుడికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారా?

2026-11-07 05:51 GMT

ఫెస్టివ్ వైబ్.. ఎలిగెంట్ లుక్ లో మృణాల్ సోయగాలు..

2026-11-07 05:16 GMT

రష్మిక భుజంపై చేయి వేసిన విజయ్ దేవరకొండ.. అందుకేనా ఇదంతా?

2026-11-07 05:11 GMT

Copyright @2026

Powered by Blink CMS