• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బన్నీ, స్నేహ పక్కన...

బన్నీ, స్నేహ పక్కన పూనమ్.. ఆ పోస్ట్ కు అర్థమేంటి?

| దీంతో ఎవరు ఏం మాట్లాడినా క్షణాల్లో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-08-28 14:20 GMT

మెగా, అల్లు కుటుంబాల మధ్య నిజంగా వైరం ఉందో లేదో తెలియదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం మాటల యుద్ధం ఆగడం లేదు. మెగా అభిమానులు పెట్టిన ట్వీట్లకు బన్నీ ఫ్యాన్స్ గట్టి కౌంటర్స్ ఇస్తున్నారు. మళ్లీ వాళ్లు పెట్టిన పోస్టులకు వీళ్లు రిప్లైలు ఇస్తున్నారు. అలా నెట్టింట ఎక్కడ చూసినా రెండు ఫ్యామిలీల ఫ్యాన్స్ మధ్య వారే కనిపిస్తోంది. దీంతో ఎవరు ఏం మాట్లాడినా క్షణాల్లో కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. జోరుగా వాటిపై చర్చ కూడా నడుస్తోంది.

రీసెంట్ గా జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్.. అల్లు అర్జున్ తన స్థాయిని మరిచి మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. కేవలం మెగా ఫ్యాన్స్ మాత్రమే ఉన్నారని, ఆ కుటుంబం నుంచి విడిపోయి ఎవరైనా షామియానా కంపెనీల్లాగా బ్రాంచ్ లు పెట్టుకున్నారేమో తమకు తెలియదని అన్నారు. ఆ తర్వాత తాజాగా అల్లు అర్జున్ మాట్లాడితేనే తాను కౌంటర్ ఇచ్చానని, ఇప్పుడు మళ్లీ మాట్లాడితే కౌంటర్ ఇస్తానని చెప్పారు. అదే సమయంలో నటి పూనమ్ లేటెస్ట్ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

ఒకప్పుడు వరుస సినిమాలతో అలరించిన నటి పూనమ్ కౌర్.. ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటోంది. కానీ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. అందుకు కారణం ఆమె పోస్టులే. తాజాగా అల్లు అర్జున్, ఆయన సతీమణి స్నేహరెడ్డితో తాను ఉన్న పిక్ ను ఎక్స్ లో షేర్ చేసింది. లవ్, ప్రేయర్స్ అండ్ హార్మొనీ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. అయితే ఓ స్పోర్ట్స్ ఈవెంట్ కు ముగ్గురూ వెళ్లినప్పటి ఫోటోగా తెలుస్తోంది. పోడియంలో కూర్చుని ప్రేయర్ చేస్తున్నట్లు కనిపిస్తున్నారు.

ప్రస్తుతం పూనమ్ కౌర్ పోస్ట్.. నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. మెగా, అల్లు కుటుంబాల ఫ్యాన్స్ మధ్య వార్ జరుగుతున్న టైమ్ లో ఆమె పోస్ట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అయితే సామాజిక, రాజకీయ కార్యక్రమాలతో ప్రజెంట్ బిజీగా గడుపుతున్న ఆమె.. నెట్టింట ఎప్పుడూ ఏదో విషయంపై స్పందిస్తూ ఉంటోంది. తరచూ ఏదో ఒక వార్తతో హైలెట్ అవుతోంది. ఇప్పుడు అల్లు అర్జున్, స్నేహ రెడ్డి ఉన్న పిక్ ను పోస్ట్ ట్రెండింగ్ లోకి వచ్చింది పూనమ్ కౌర్. దీంతో పూనమ్ పోస్ట్ పై ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. మరి ఎందుకలా పోస్ట్ పెట్టిందో ఆమెకే తెలియాలి.

Love , prayers and harmony ❤️🫶🙏#loveistheanswer pic.twitter.com/6kYhDwUw1k

— पूनम कौर ❤️ poonam kaur (@poonamkaurlal) August 28, 2024
Tags:    
  • Tollywood 
  • Bollywood 
  • Filmindustry 
  • Alluarjun 
  • Snehareddy 
  • Poonamkaur 
  • Viralphoto 
  • CricketMatch 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS