• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అల్లు అర్జున్ తో రోజంతా.....

అల్లు అర్జున్ తో రోజంతా.. సో స్పెషల్..

| బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ హిట్ అందుకుని సత్తా చాటారు.

By - Tupaki Desk
Update: 2024-11-28 07:01 GMT

టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. పుష్ప మూవీతో పాన్ ఇండియా రేంజ్ లో ఎలాంటి క్రేజ్ సంపాదించుకున్నారో అందరికీ తెలిసిందే. పుష్పరాజ్ గా నార్త్ టు సౌత్.. ఓ ఊపు ఊపేశారు బన్నీ. నేషనల్ వైడ్ గా తన ఫ్యాన్ బేస్ ను పెంచుకున్నారు. బాక్సాఫీస్ వద్ద వేరే లెవెల్ హిట్ అందుకుని సత్తా చాటారు.

పుష్ప సినిమాలోని యాక్టింగ్ కు గాను ఏకంగా నేషనల్ అవార్డు దక్కించుకున్నారు అల్లు అర్జున్. తెలుగు సినిమా ఖ్యాతిని మరోసారి చాటిచెప్పారు. జాతీయ స్థాయిలో టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచారు. తన అప్ కమింగ్ సినిమాల వైపు అందరి దృష్టిని తిప్పుకున్నారు. ఇప్పుడు పుష్ప సీక్వెల్ తో త్వరలో సందడి చేయనున్నారు అల్లు అర్జున్.

వచ్చే వారం పుష్ప-2తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇప్పుడు మరోసారి అల్లు అర్జున్, సుకుమార్ ఎలాంటి మ్యాజిక్ చేస్తారోనని అంతా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు మేకర్స్ రిలీజ్ చేసిన ప్రమోషనల్ కంటెంట్ ద్వారా.. అల్లు అర్జున్ తన టాలెంట్ తో ఓ రేంజ్ లో మెప్పించనున్నారని అంతా ఫిక్స్ అయిపోయారు.

అదే సమయంలో మేకర్స్.. వరుసగా ఈవెంట్స్ ను నిర్వహిస్తూ వేరే లెవెల్ లో బజ్ క్రియేట్ చేస్తున్నారు. నేషనల్ లెవెల్ లో సిటీస్ లో ప్రమోట్ చేస్తున్నారు. ఇప్పటికే పట్నా, చెన్నై, కొచ్చిలో ఈవెంట్స్ కండక్ట్ చేసిన మేకర్స్.. మరిన్ని నగరాల్లో సందడి చేయనున్నారు. దీంతో అల్లు అర్జున్, రష్మిక సహా మూవీ టీమ్ ఫుల్ గా తిరుగుతోంది.

అందులో భాగంగా అల్లు అర్జున్ తో కలిసి దిగిన పిక్ ను నిర్మాత బన్నీ వాస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రైవేట్ ఫ్లైట్ లో తీసుకున్న ఫోటోను షేర్ చేశారు. అందులో ఇద్దరూ ఏదో డిస్కషన్ చేస్తూ.. నవ్వుతూ కనిపించారు. ఆయనతో రోజు ప్రారంభమైతే.. అది చాలా ప్రత్యేకమైనది.. క్యాప్షన్ ఇచ్చారు బన్నీ వాస్. ప్రస్తుతం ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతోంది.

దీంతో నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. మూవీ నెక్స్ట్ ఈవెంట్ ఎక్కడ అన్నా క్వశ్చన్ చేస్తున్నారు. అల్లు అర్జున్ ముఖం వెలిగిపోతుందని చెబుతున్నారు. వెయిటింగ్ ఫర్ మూవీ అని అంటున్నారు. అయితే.. బన్నీ వాస్, అల్లు అర్జున్.. చాలా సన్నిహితంగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

రీసెంట్ గా అల్లు అర్జున్ సిగ్నేచర్ మార్క్ AAని ఉంగరం రూపంలో తన చేతికి పెట్టుకున్న ఫోటోను కూడా బన్నీ వాస్ సోషల్ మీడియాలో మరో పోస్ట్ చేశారు. హార్డ్ వర్క్, డెడికేషన్ కు సింబల్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అల్లు అర్జున్ పేరు కాదని, ఒక బ్రాండ్ అని అర్థం వచ్చేలా రాసుకొచ్చారు.

When day starts with him .. it’s very very special one. 🔥

Kudos #Pushpa2TheRule @alluarjun 💓💓 pic.twitter.com/7FJFLftdTK

— Bunny Vas (@TheBunnyVas) November 28, 2024
Tags:    
  • Tollywood 
  • Filmindustry 
  • Pushpa2 
  • Promotionalevents 
  • Alluarjun 
  • Sukumar 
  • Mythrimoviemakers 
  • Bunnyvas 
  • Viralpost 
  • Socialmedia 

Similar News

వైట్ క్రాప్ టాప్‌లో గ్లామర్ ట్రీట్ ఇచ్చిన దిశా పటానీ!

2026-11-10 14:30 GMT

మండే రోజు రామాయణం మంటలు

2026-11-10 14:11 GMT

వాళ్లు 1% మాత్రమే... సినిమాను ఏం చేయలేరు!

2026-11-10 13:30 GMT

ట్రెడిషనల్ లుక్ లో మెరిసిన నిహారిక!

2026-11-10 12:54 GMT

పాత బాకీల పంచాయితీ.. ఆ డైరెక్టర్ సినిమా రిలీజ్ కష్టమేనా?

2026-11-10 12:54 GMT

'ఇంకా ఏం అనుకోలేదు' మూవీ.. మెస్మరైజ్ చేస్తున్న ఫస్ట్ సింగిల్!

2026-11-10 12:51 GMT

రేణు దేశాయ్ షాకింగ్ పోస్ట్.. కర్మఫలం తప్పదంటూ..

2026-11-10 12:49 GMT

'ఇరుముడి' కావేరి పెళ్లి పీటలు ఎక్కనుందా?

2026-11-10 12:49 GMT

కమల్ హాసన్ మల్టీ టాస్కింగ్ జర్నీ!

2026-11-10 12:30 GMT

శ్రీదేవి కూతురుపై ఎన్నో ఆశలు.. చివరికి ఎందుకిలా జరిగింది?

2026-11-10 11:30 GMT

రామ్ చ‌ర‌ణ్ హీరోయిన్ క్లారిటీ అప్పుడేనా?

2026-11-10 10:30 GMT

పవన్ కళ్యాణ్‌కు అండగా టీడీపీ, వైసీపీ..!

2026-11-10 10:24 GMT

Copyright @2026

Powered by Blink CMS