• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుష్ప రాజ్ దృష్టిలో పడ్డ...

పుష్ప రాజ్ దృష్టిలో పడ్డ KA..!

| పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా అంతా మారుమోగిపోయేలా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-11-18 12:26 GMT

పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియా అంతా మారుమోగిపోయేలా ఆ ఇంపాక్ట్ కనిపిస్తుంది. పాట్నాలో పుష్ప 2 ట్రైలర్ రిలీజ్ చేయగా దేశమంత ఈ టాపిక్ గురించి చర్చించుకుంటుంది. ముఖ్యంగా సుకుమార్ అల్లు అర్జున్ పుష్ప 2 పై 3 ఏళ్లుగా పనిచేస్తుండగా ఆ అవుట్ పుట్ మీద ఆడియన్స్ సూపర్ సాటిస్ఫైడ్ గా ఉన్నారు. ట్రైలర్ శాంపిలే ఇలా ఉంటే ఇక సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని అనుకుంటున్నారు.

ఐతే ఈ సినిమా ట్రైలర్ ని అల్లు అర్జున్ అంటే అభిమానం ఉన్న ప్రతి సెలబ్రిటీ షేర్ చేస్తూ పుష్ప 2 ట్రైలర్ పై రెస్పాండ్ అవుతున్నారు. అదే క్రమంలో ఈమధ్యనే క తో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కూడా పుష్ప 2 ట్రైలర్ గురించి స్పందించాడు. తన సోషల్ మీడియాలో వైల్డ్ ఫైర్.. డిసెంబర్ 5 కోసం వెయిటింగ్ అంటూ పుష్ప 2 గురించి కిరణ్ అబ్బవరం స్పందించాడు. ఐతే దానికి అల్లు అర్జున్ రెస్పాండ్ అయ్యాడు. కిరణ్ అబ్బవరం పెట్టిన కామెంట్ కు అల్లు అర్జున్ థాంక్యూ బ్రదర్ అని పెట్టడమే కాదు.. బిజీ వల్ల మీ సినిమా చూడలేకపోయా.. క్షమించండి.. క చూసి మీకు కాల్ చేస్తానని రెస్పాండ్ అయ్యాడు.

దానికి కిరణ్ రిప్లై ఇస్తూ థాంక్యూ అన్నా అని కామెంట్ పెట్టాడు. ఆల్రెడీ క సినిమా షూటింగ్ టైం లో అల్లు అర్జున్ రెండు సార్లు ఆ సెట్స్ కు వెళ్లాడని ఇంతకుముందు కిరణ్ చెప్పాడు. ఐతే పుష్ప 2 ని డిసెంబర్ 5కి రిలీజ్ చేయడం కోసం టీం అంతా ఆ పనుల్లో బిజీగా ఉంది. అందుకే క సినిమా చూడలేకపోయానని చూసి కాల్ చేస్తానని చెప్పాడు అల్లు అర్జున్.

టాలీవుడ్ లో ఏదైనా సినిమా సక్సెస్ అయితే అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఆ సినిమా గురించి ప్రస్తావిస్తారు. క టైం లో ఆయన బిజీ అవ్వడం వల్ల రెస్పాండ్ అవ్వలేదు. కిరణ్ పుష్ప 2 ట్రైలర్ చూసి కామెంట్ పెట్టడంతో పుష్ప 2 తో పాటు క సినిమా గురించి కూడా ప్రస్తావించాడు అల్లు అర్జున్. మొత్తానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దృష్టిలో పడ్డాడు కాబట్టి కిరణ్ అబ్బవరం కి ఇది మంచి ఫలితాన్ని ఇస్తుందని చెప్పొచ్చు.

Wildfireuuuu 🔥🔥🔥Dec 5th 🙏🙏🙏@alluarjun @MythriOfficial @aryasukku @iamRashmika #Pushpa2 #AAwildfire pic.twitter.com/jmDJzvskcl

— Kiran Abbavaram (@Kiran_Abbavaram) November 18, 2024
Tags:    
  • Kiranabbavaram 
  • Alluarjun 
  • Kamovie 
  • Tollywood 
  • Pushpa2 
  • Pushpa2trailer 
  • Iconstar 
  • Filmindustry 

Similar News

అంగరంగ వైభవంగా సాయి దుర్గ తేజ్, కిరణ్ నిశ్చితార్థం.. అమ్మాయి వివరాలు ఇవే!

2026-11-05 16:16 GMT

రెడ్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్‌తో మెరిసిన పాలక్!

2026-11-05 16:16 GMT

'రామాయణ' సెట్స్‌లో సీతగా సాయి పల్లవి.. BTS ఫొటోలు వైరల్!

2026-11-05 16:15 GMT

RC17: హీరో.. హీరోయిన్..విలన్.. ఎవరెవరంటే..!

2026-11-05 16:15 GMT

హై బడ్జెట్ ఫిల్మ్‌లో దళపతి విజయ్.. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో!

2026-11-05 16:12 GMT

అనిల్ రావిపూడి.. ఈసారి యాక్షన్ కూడా గట్టిగానే..

2026-11-05 16:12 GMT

ఒకప్పుడు ఏలిన టాప్-5 హీరోయిన్‌లు నేడు ఊహించ‌ని స్థితిలో!

2026-11-05 15:30 GMT

డస్టీ రోజ్ శారీలో షాలిని అందాల సందడి!

2026-11-05 14:30 GMT

కమల్ హాసన్ బ్యానర్‌లో రజనీకాంత్-శ్రీలీల!

2026-11-05 13:30 GMT

ఆ పాన్ ఇండియా విషయంలో మాత్రం తెలుగు వాళ్ళ కన్నా తమిళ వాళ్లే మిన్న..!

2026-11-05 12:30 GMT

ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్.. ఈ వారం అదిరిపోయే రిలీజ్‌లు!

2026-11-05 12:17 GMT

అదిరిపోయే ఫ్యాషన్ లుక్స్‌తో శోభిత ధూళిపాళ్ల సందడి!

2026-11-05 12:16 GMT

Copyright @2026

Powered by Blink CMS