• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  లేట్ అయినా లేటెస్ట్-...

లేట్ అయినా లేటెస్ట్- అలియా మైండ్ బ్లాక్ బికినీ

| తాజాగా ఈ బ్యూటీ చేసిన ఇన్ స్టా పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. న్యూఇయర్ వెకేషన్ లో దిగిన మిర్రర్ సెల్ఫీలతో పాటు వీడియోలను పోస్ట్ చేసింది.

By - Tupaki Desk
Update: 2024-01-07 03:57 GMT

బాలీవుడ్ క్యూట్ బ్యూటీగా పేరు దక్కించుకుని స్టార్‌ హీరోయిన్ గా ఎదిగిన ముద్దుగుమ్మ ఆలియా భట్. కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌బీర్ కపూర్ ను వివాహం చేసుకుంది. ఆ తర్వాత 2022 నవంబర్‌ లో పండంటి ఆడబిడ్డకు కూడా ఆలియా జన్మనిచ్చిన విషయం తెలిసిందే.


సాధారణంగా కొందరు హీరోయిన్లు పిల్లలు పుట్టగానే కెరీర్ ముగిసింది అనుకుంటారు. కానీ ఆలియా మాత్రం బిడ్డకు జన్మనిచ్చిన వెంటనే షూటింగ్ హాజరై వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. అటు సోషల్ మీడియాలోనూ అందాలు ఆరబోస్తుంది. కొత్త కొత్త ఫొటో షూట్స్ పోస్ట్ చేస్తుంటుంది. కెరీర్, పర్సనల్, బిజినెస్ అప్డేట్లు షేర్ చూస్తూ యాక్టివ్ గా ఉంటోంది.


తాజాగా ఈ బ్యూటీ చేసిన ఇన్ స్టా పోస్ట్ ఫుల్ వైరల్ గా మారింది. న్యూఇయర్ వెకేషన్ లో దిగిన మిర్రర్ సెల్ఫీలతో పాటు వీడియోలను పోస్ట్ చేసింది. Many moods & a million mirror selfies అంటూ క్యాప్షన్ ఇచ్చింది. ఆ పిక్స్ లో రణ్ బీర్, రాహా లేకపోయినా తన నేచురల్ లుక్స్ తో ఆలియా ఆకట్టుకుంది. సింపుల్ ఫ్రాక్స్ లో తన అందంతో మైమరిపించింది. పింక్ కలర్ స్విమ్ షూట్ లో గ్లామర్ తో అదరగొట్టింది. స్కై కలర్ డ్రెస్ లో సముద్రాన్ని ఫిదా చేసేసింది!


ఆలియా తన భర్త, నటుడు రణ్ బీర కపూర్, కుమార్తె రాహాతో కలిసి న్యూఇయర్ వేడుకలు జరుపుకుని శుక్రవారమే ముంబయి చేరుకుంది. ఆ సమయంలో రాహాను క్లిక్ మనిపించేందుకు ఫొటోగ్రాఫర్లు తెగ పోటీపడ్డారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్ గా మారాయి. క్రిస్మస్ సందర్భంగా తొలిసారి రాహా ఫేస్ రివీల్ చేశారు రణ్ బీర్, ఆలియా. ఇప్పటికీ క్యూటీ రాహా పిక్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి.


ఇటీవల గంగూబాయ్ సినిమాకు ఉత్తమ నటిగా జాతీయ అవార్డు అందుకున్న ఆలియా భట్ ప్రస్తుతం హిందీలో పలు సినిమాల్లో నటిస్తోంది. గర్భిణిగా ఉన్న సమయంలో కాస్త బ్రేక్ తీసుకున్న ఆలియా భట్‌ మళ్లీ స్పీడ్ పెంచింది. డైరెక్టర్ వాసన్ బాలా తెరకెక్కిస్తున్న జిగ్రాలో కనిపించనుంది. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహిస్తున్న జీ లే జరాలో కూడా నటిస్తోంది. ఈ సినిమాలో ఆమెతోపాటు కత్రినా కైఫ్, ప్రియాంక చోప్రా నటించనున్నారు. మరోవైపు, సినిమాలతోపాటు క్లాతింగ్ బిజినెస్ లో కూడా దూసుకెళ్తోంది.


Tags:    
  • Bollywood 
  • Actress 
  • Aliabhatt 
  • Actressaliabhatt 
  • Mirrorselfies 
  • Socailmedia 
  • Gorgeouslooks 
  • Phototalk 

Similar News

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

నవంబర్.. హిట్ కొట్టినా లాంగ్ రన్ కష్టమేనా..

2026-11-03 18:09 GMT

మహేష్.. అసలు 'గేమ్' ప్లాన్ ఏంటీ?

2026-11-03 18:07 GMT

పాకెట్ రాకెట్స్ టీజర్.. డబ్బు చుట్టూ ఓ కొత్త ఆట!

2026-11-03 18:01 GMT

రాధికా ఆప్టే.. అప్పుడో మాట.. ఇప్పుడో మాట

2026-11-03 18:01 GMT

పిల్లి కళ్ల భామకు వరుస అవకాశాలు..!

2026-11-03 17:54 GMT

ఈ ఒక్క వారం ఏకంగా 24 చిత్రాలు ఓటీటీలోకి.. స్ట్రీమింగ్ ఎప్పుడు?ఎక్కడంటే?

2026-11-03 17:53 GMT

RC 17: నాన్నకు ప్రేమతో కాదు.. ఈసారి అమ్మకు ప్రేమతో..!

2026-11-03 17:51 GMT

దేవుడి కీర్తనను రాజకీయం చేస్తారా ?

2026-11-03 17:50 GMT

Copyright @2026

Powered by Blink CMS