• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పూజా హెగ్డే.. సగం...

పూజా హెగ్డే.. సగం చొక్కాలో వయ్యారంగా..

| సినీ ప్రపంచంలో స్టార్ హీరోయిన్స్ నిత్యం కొత్తగా స్టిల్స్ ఇస్తూ, స్టైలిష్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటారు

By - Tupaki Desk
Update: 2024-08-12 12:13 GMT

సినీ ప్రపంచంలో స్టార్ హీరోయిన్స్ నిత్యం కొత్తగా స్టిల్స్ ఇస్తూ, స్టైలిష్ లుక్స్ తో అభిమానులను ఆకట్టుకుంటారు. అందులో పూజా హెగ్డే కూడా ఒకరు. ‘ముకుంద’తో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ‘దువ్వాడ జగన్నాధం’తో పాటు పలు భారీ చిత్రాల్లో నటించి, స్టార్ హీరోయిన్‌గా మొన్నటివరకు బాగానే కొనసాగింది.

అయితే, ఇటీవల బాలీవుడ్ లో తన సత్తా చాటాలని ప్రయత్నించినా, ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’ వంటి భారీ ప్రాజెక్ట్‌లు నిరాశపరచడంతో, పూజకు కొన్ని అనుకున్న అవకాశాలు చేజారిపోయాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ‘రాధే శ్యామ్’ మరియు ‘ఆచార్య’ వంటి చిత్రాలు నిరాశపరిచాయి. అయితే, తన కెరీర్ లో వచ్చిన ఈ ఆటుపోట్లను పూజా ఒత్తిడిగా మార్చుకోకుండా, కొత్త ప్రాజెక్ట్‌ల కోసం ప్రయత్నిస్తోంది.

ఇదిలా ఉండగా, సోషల్ మీడియాలో మాత్రం పూజా హాట్ టాపిక్ గా మారింది. తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా పూజా నిత్యం అభిమానులతో టచ్‌లో ఉంటూ, ట్రెడిషనల్ లుక్స్ తో పాటు, మోడ్రన్ అవుట్‌ఫిట్స్‌లో స్టన్నింగ్ ఫోటోలను పోస్ట్ చేస్తూ, ఎప్పటికప్పుడు ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

తాజాగా పూజా హెగ్డే తన ఇన్‌స్టాగ్రామ్ లో చిరిగినట్లు ఉన్న ఒక చొక్కాతో పోజులు ఇచ్చింది. డిఫరెంట్ గా ఉన్న ఆ ఫోటోలు షేర్ చేయగా, అభిమానులు ఆమె లుక్‌పై మంత్ర ముగ్దులైపోయారు. వయ్యారంగా నిలబడడంతో ఆమె అందాన్ని మరింత పెంచేసింది. పూజా హెగ్డేని ఈ ఈ స్టైలిష్ లుక్ లో చూసి, నెటిజన్లు పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు.

ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే చివరగా తెలుగులో అయితే ఆచార్య సినిమాలో కనిపించింది. ఆ తర్వాత అనిల్ రావిపూడి F3 సినిమాలో స్పెషల్ సాంగ్ చేసినప్పటికీ కూడా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇక ప్రస్తుతం తమిళంలో సూర్యతో ఒక సినిమా చేస్తోంది. కార్తీక్ సుబ్బరాజ్ ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. అలాగే బాలీవుడ్లో షాహిద్ కపూర్ తో కూడా ఒక సినిమా చేస్తోంది. మరి ఈ రెండు సినిమాలు అమ్మడికి ఎలాంటి ఫలితాన్ని అందిస్తాయో చూడాలి.

Tags:    
  • Poojahegde 
  • Pooja 
  • Phototalk 
  • Tollywood 
  • Instagramposts 
  • Acharya 
  • Radheshyam 
  • Actresspoojahegde 

Similar News

భారతీయ కథలకు ప్రపంచమే వేదిక!

2026-11-06 09:30 GMT

రామాయణం లిప్ సింక్.. ఏం మ్యాజిక్ చేశారబ్బా?

2026-11-06 09:19 GMT

శ్రీరాముడు కూడా 14 ఏళ్లే వనవాసం.. నాకు మాత్రం ఎందుకిలా..రేణు దేశాయ్ ఆవేదన..!

2026-11-06 09:18 GMT

ఈర్ష్య కాదు ప్రశంస.. కై పో చే ఫ్రెండ్స్!

2026-11-06 08:30 GMT

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

Copyright @2026

Powered by Blink CMS