• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రేటు విషయంలో.. కొండెక్కి...

రేటు విషయంలో.. కొండెక్కి కూర్చున్న హీరోయిన్

| కానీ ఒక హీరోయిన్ మాత్రం అసలు నిర్మాతలు కలలో కూడా ఊహించని నెంబర్స్ ను పెంచుతున్నట్లు తెలుస్తోంది.

By - Tupaki Desk
Update: 2023-09-07 00:30 GMT

సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా సక్సెస్ రేట్ తోనే సినిమా తారల జీవితం అనేది ఊహించని విధంగా మారుతూ ఉంటుంది. ముఖ్యంగా పారితోషకం విషయంలో అయితే ఒక్క శుక్రవారం రోజు నెంబర్లు ఊహించని స్థాయికి కూడా పెరిగిపోతూ ఉంటాయి. ఈ విషయంలో సినీ నటులు జాగ్రత్తగా ఉండకపోతే కొన్నిసార్లు చాలా ఎఫెక్ట్ అయితే పడుతుంది.

ఇక ఇటీవల కాలంలో హీరోయిన్స్ డిమాండ్ కూడా గట్టిగానే పెరిగిపోయింది. ఒకటి రెండు సక్సెస్ లు అందుకోగానే కోటి రూపాయలు పారితోషికన్ని దాటించేస్తున్నారు. ఇక రీసెంట్ గా అత్యధిక వేకంగా రెమ్యునరేషన్ పెంచుకున్న హీరోయిన్స్ ల లిస్టు తీస్తే అందులో కృతి శెట్టితో పాటు శ్రీలీల కూడా టాప్ లిస్టులో ఉంటది అని చెప్పవచ్చు. ఈ బ్యూటీలు ఇద్దరు కూడా మొదట్లోనే చాలా తక్కువ టైంలోనే వారి రెమ్యునరేషన్ ని కోటికి పైగా పెంచేశారు.

అయితే వారి డిమాండ్కు తగ్గట్టుగానే నిర్మాతలు కూడా ఇవ్వడానికి పెద్దగా సందేహించలేదు. ముఖ్యంగా శ్రీలీల కేవలం తన అందంతోనే కాకుండా తన డాన్స్ తో కూడా సినిమాలకు మంచి హైప్ అయితే క్రియేట్ చేస్తుంది. కాబట్టి ఈ బ్యూటీ డిమాండ్ కు తగ్గట్టుగానే ప్రస్తుతం పారితోషకం అయితే అందుకుంటుంది. కానీ ఒక హీరోయిన్ మాత్రం అసలు నిర్మాతలు కలలో కూడా ఊహించని నెంబర్స్ ను పెంచుతున్నట్లు తెలుస్తోంది.

యూట్యూబ్లో వెబ్ సిరీస్ షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ వచ్చిన ఆ అమ్మాయి రీసెంట్ గా బాక్సాఫీస్ వద్ద ఒక మంచి సక్సెస్ అయితే అందుకుంది. అయితే ఆ సినిమా కంటెంట్ తో పాటు మ్యూజిక్ కూడా చాలా బాగా హెల్ప్ అయ్యాయి కాబట్టి బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది. హీరోయిన్ పాత్ర కూడా కారణమైనప్పటికీ మిగతా అంశాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి.

అయితే ఆ అమ్మాయి మాత్రం తన వల్లే సినిమా సక్సెస్ అయ్యింది అనేంతలా రెమ్యునరేషన్ విషయంలో అయితే కొండెక్కి కూర్చున్నట్లుగా తెలుస్తోంది. శ్రీలీల కంటే ఎక్కువగా తనకు పారితోషికం ఇవ్వాలి అనే విధంగా ఆమె నిర్మాతల ముందు డైరెక్ట్ గా అడిగేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే రెండు మూడు ఆఫర్స్ రాగా ఈ తరహా డిమాండ్ వల్లే ఆ ప్రాజెక్టు రెండు మిస్ అయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఇద్దరు ప్రముఖ నిర్మాతల ప్రాజెక్టులలో ఆ బ్యూటీ నటించే అవకాశం ఉన్నట్లు ఒక టాక్ అయితే వినిపించింది. మరి అది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరి కొంతకాలం ఆగాల్సిందే.

Tags:    
  • Tollywood 
  • Movies 
  • Actress 
  • Heroines 
  • Remuneration 
  • Movieoffers 
  • Blockbuster 
  • Sreeleela 
  • Kritishetty 

Similar News

'వారణాసి' చేస్తూ ఈ ప్రయోగం ఎందుకు పీసీ?

2026-11-07 12:30 GMT

మా సినిమా చూస్తే పిల్లలు చెడిపోరు...!

2026-11-07 11:47 GMT

‘రామాయణం’ మండోదరిగా కాజల్.. పాత్ర పై ఎమోషనల్ పోస్ట్ వైరల్!

2026-11-07 11:39 GMT

వేలాది మంది, వందల కోట్లు... అద్భుతం ఆవిష్కారం

2026-11-07 09:24 GMT

రామాయణం బడ్జెట్ రచ్చపై స్పందించిన సల్మాన్ ఖాన్!

2026-11-07 09:23 GMT

ఎంగేజ్‌మెంట్ తర్వాత కాబోయే భార్యతో ఫొటో షేర్ చేసిన సాయి దుర్గ తేజ్!

2026-11-07 09:01 GMT

పర్సనల్ కంటెంట్ వైరల్.. సురేఖ స్ట్రాంగ్ వార్నింగ్..

2026-11-07 09:01 GMT

శ్రేయా ఘోషల్ ఎంపిక వెనుక పెద్ద హైడ్రామా!

2026-11-07 08:51 GMT

సినిమా ప్రొడక్షన్‌లో ఎగ్జిక్యూటివ్ నిర్మాత పాత్ర ప‌రిధి ఎంత‌?

2026-11-07 08:25 GMT

రాహా బర్త్‌డే స్పెషల్.. చిక్ లుక్‌తో ఆకట్టుకున్న అలియా భట్!

2026-11-07 08:23 GMT

నటుడిగా చివరి దశాబ్దం.. డైరెక్టర్ గా స్టార్ హీరో!

2026-11-07 08:22 GMT

Bigg Boss Telugu 10: ఈసారైనా జబర్దస్త్ నరేష్ దొరికిపోతాడా?

2026-11-07 08:20 GMT

Copyright @2026

Powered by Blink CMS