• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  డ్రగ్స్ ఉన్న ఎవరి హీరో...

డ్రగ్స్ ఉన్న ఎవరి హీరో ప్రియురాలు?

| ఈ క్రమంలో డ్రగ్స్ తో దొరికిన సదరు యువతి ఒక టాలీవుడ్ హీరో ప్రేయసిగా గుర్తించారని తెలుస్తుంది. అయితే... ఆ హీరో ఎవరు అనే విషయాన్ని పోలీసులు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తుంది.

By - Tupaki Desk
Update: 2024-01-29 12:40 GMT

తెలంగాణలో పోలీసులు ఎంత పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నా.. డ్రగ్స్ కార్యకలాపాలు జరుగుతూనే ఉన్నట్లుంటుంటున్నాయి. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మరోసారి టాలీవుడ్ లింక్ దొరకడంతో ఈ విషయం మరింత హాట్ టాపిక్ గా మారింది. దీంతో... డ్రగ్స్ వ్యవహారానికీ టాలీవుడ్ కీ విడదీయలేని బంధంపై మరోసారి చర్చ మొదలైంది.

అవును... హైదరాబాదులో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఇందులో భాగంగా నార్సింగ్ లో భారీ ఎత్తున డ్రగ్స్ దొరికినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఒక యువతి వద్ద నుంచి ఎండీఎంఏ డ్రగ్స్ ని హైదరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ పోలీసులతో స్పెషల్ ఆపరేషన్స్ టీం పోలీసులు కలిసి చేసిన జాయింట్ ఆపరేషన్ లో ఈ డ్రగ్స్ ని పట్టుకుని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో డ్రగ్స్ తో దొరికిన సదరు యువతి ఒక టాలీవుడ్ హీరో ప్రేయసిగా గుర్తించారని తెలుస్తుంది. అయితే... ఆ హీరో ఎవరు అనే విషయాన్ని పోలీసులు ప్రస్తుతానికి గోప్యంగా ఉంచుతున్నారని తెలుస్తుంది. ఈ ఎండీఎంఏ డ్రగ్స్ ని గోవా నుంచి తీసుకొచ్చినట్లు పోలీసులు గుర్తించారని సమాచారం. ఇక ఈ నేపథ్యంలో నార్సింగి పోలీసులు ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వాస్తవాన్నికి కొన్నాళ్ల క్రితం వరకు హైదరాబాదులో ఎక్కడ డ్రగ్స్ పట్టుబడినా దాని లింకులు తిరిగి తిరిగి టాలీవుడ్ పరిశ్రమకు కనెక్ట్ అవుతూ ఉండేవి. ఈ వ్యవహారం ఒకప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఇటీవల మాధాపూర్ లోని ఒక అపార్ట్ మెంట్ లో ఒక సినీ నిర్మాత డ్రగ్స్ పార్టీ అంటూ వచ్చిన వార్తలు కూడా హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ఇప్పుడు మరోసారి... టాలీవుడ్ హీరో ప్రేయసి పేరుతో డ్రగ్స్ లింక్ తెలుగు సినీ పరిశ్రమకే ఏర్పడడం గమనార్హం. అయితే... ఆ టాలీవుడ్ హీరో ఎవరనేది తెలియాల్సి ఉంది!!


Tags:    
  • Tollywood 
  • Hyderabad 
  • Telangana 
  • Hero 
  • Girlfriend 
  • Police 
  • Drugcase 
  • Arrested 
  • Filmindustry 

Similar News

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

భార్య కనిపించడం లేదని ఫిర్యాదు.. ఇమ్మిగ్రేషన్ అధికారుల పేరుతో భర్త కట్టుకథ!

2026-10-23 13:56 GMT

హనీట్రాప్ లో ఏసీపీ.. ఇన్ స్పెక్టర్ ఎలా పడ్డారబ్బా?

2026-10-22 08:02 GMT

Apple Mass Warning.. ఐఫోన్లు కొట్టేశారా.. మామూలుగా ఉండదు!

2026-10-22 05:25 GMT

డబ్బుల కోసం దాచేసి .. దొరికిపోతానని !

2026-10-13 07:52 GMT

ఇది మరో 'పిశాచి' కథ.. తండ్రిపై ప్రేమతో నాలుగేళ్లుగా ఫ్రీజర్‌‌లోనే మృతదేహం.. ముంబైలో గగుర్పొడిచే కథ

2026-10-01 06:23 GMT

ఫోన్ కోసం కన్నబిడ్డను అమ్మేశారు.. ఇంతకంటే ఘోరం ఉంటుందా?

2026-09-30 04:48 GMT

Copyright @2026

Powered by Blink CMS