• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Crime >  కూకట్‌ పల్లి లో పదేళ్ల...

కూకట్‌ పల్లి లో పదేళ్ల బాలిక దారుణహత్య... ఇంట్లోనే ఏమి జరిగింది..!

| అవును... కూకట్ పల్లి సంగీత్‌ నగర్‌ లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు.

By - Raja Ch
Update: 2025-08-18 13:25 GMT

హైదరాబాద్ నగరంలోని కూకట్ పల్లి సంగీత్ నగర్ లో దారుణం చోటు చేసుకుంది. ఇందులో భాగంగా... పదేళ్ల బాలిక ఇంట్లోనే దారుణ హత్యకు గురైంది. తల్లితండ్రులు ఇంట్లోలేని సమయంలో ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా ఈ హత్యకు గల వివరాలు పోలీసులు వెళ్లడించారు.

అవును... కూకట్ పల్లి సంగీత్‌ నగర్‌ లో కుమారుడు, కుమార్తెతో కలిసి దంపతులు నివాసముంటున్నారు. వారిలో తండ్రి బైక్‌ మెకానిక్‌, తల్లి ల్యాబ్‌ టెక్నీషియన్‌ కాగా... కుమార్తె కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతోంది. ఈ సమయంలో.. సోమవారం ఉదయం తల్లిదండ్రులు తమ కుమారుడిని స్కూల్‌ కు పంపి విధులకు వెళ్లారు.

మరోవైపు ఆరోతరగతి చదువుతున్న కుమార్తెకు స్కూల్‌ సెలవు కావడంతో ఇంట్లోనే ఒంటరిగా ఉంది. ఈ క్రమంలో మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో కుమారుడి లంచ్ బాక్స్ తీసుకెళ్లేందుకు తండ్రి ఇంటికి రాగా... బెడ్ రూమ్ లో పొట్టలో కత్తి పోట్లతో బాలిక విగత జీవిగా పడి ఉంది. దీంతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యాడు తండ్రి.

ఈ సమయంలో తన కుమార్తెను ఎవరో హతమార్చినట్లు అనుమానించిన తండ్రి వెంటనే కూకట్‌ పల్లి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. సమాచారం అందుకున్న వెంటనే కూకట్‌ పల్లి పోలీసులతో పాటు బాలానగర్‌ డీసీపీ సురేష్ కుమార్‌ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు.

అనంతరం డాగ్‌ స్క్వాడ్‌, క్లూస్‌ టీమ్‌ తో ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ సందర్భంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
  • KukatpallyCrime 
  • HyderabadMurder 
  • ChildMurderCase 
  • 10YearOldGirlKilled 
  • సంగీత్‌నగర్‌హత్య 
  • బాలికాహత్య 
  • HyderabadCrimeNews 

Similar News

త‌నిష్క్ కేసు: 31 కోట్ల బంగారం చోరీ కేసులో యూట్యూబ‌ర్ అరెస్ట్!

2026-11-15 07:33 GMT

రీల్స్ పిచ్చి పరాకాష్ట.. యువకుడిని సజీవ దహనం చేసేందుకు యత్నం!

2026-11-07 02:29 GMT

ఉదయం పోలీసులకు ఫిర్యాదు.. సాయంత్రానికి రక్తపాతం.. హైదరాబాద్ దారుణ హత్యల క్రైం కథ

2026-11-07 02:27 GMT

భార్య.. తర్వాత ఆమె కుటుంబం.. భర్త చేసిన సీరియల్ కిల్లింగ్ కలకలం

2026-11-06 10:49 GMT

బిగ్ అప్టేట్ : రాప్తాడు నిందితుడి కాలు తొలగింపు..

2026-11-03 09:35 GMT

అమెరికాకే మోస్ట్ వాంటెడ్ గా మారిన ఉత్తరకొరియా అత్యంత ప్రమాదకరమైన హ్యాకర్ కథ

2026-11-03 06:56 GMT

హాలోవీన్ వేడుకల్లో కాల్పుల కలకలం.. డల్లాస్‌లో నలుగురు మృతి, 15 మందికి గాయాలు!

2026-11-02 03:57 GMT

రాప్తాడు బాలికపై దాడి కేసులో కీలక పరిణామం.. అడవుల్లో నిందితుడిపై పోలీసుల కాల్పులు

2026-11-01 16:39 GMT

మానవ చరిత్రలోనే అతిపెద్ద దోపిడీల్లో ఒకటి.. ఒక్క రాత్రిలో రూ.57,000 కోట్ల షాక్!

2026-10-30 06:18 GMT

ఫ్రెండ్ గర్ల్‌ఫ్రెండ్‌ పై రేప్ ఆరోపణలు.. ఇద్దరు టెకీల అరెస్ట్!

2026-10-29 17:03 GMT

సైబర్ మోసాల్లో బ్యాంకుల నిర్లక్ష్యం ఉంటే.. బాధితులకు పరిహారం!

2026-10-29 17:03 GMT

దసరా వేళ దారుణం.. సిద్దిపేటలో బాలికపై ఏడుగురి అఘాయిత్యం!

2026-10-24 13:28 GMT

Copyright @2026

Powered by Blink CMS