• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  Box Office >  పాన్ ఇండియా ఇండస్ట్రీ లో...

పాన్ ఇండియా ఇండస్ట్రీ లో సక్సెస్ ఫార్ములా ఏంటి? ఎలాంటి సినిమాలు వస్తే హిట్ అవుతున్నాయి...

| పాన్ ఇండియా సినిమాల విజయానికి భారీ బడ్జెట్, యాక్షన్ మాత్రమే సరిపోవడం లేదు. అన్ని ప్రాంతాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే కథ, బలమైన ఎమోషన్స్, ఆసక్తికరమైన స్క్రీన్‌ప్లే కీలకంగా మారుతున్నాయి. జానర్‌తో సంబంధం లేకుండా కథను ఆసక్తికరంగా, ఎక్కడా పట్టు కోల్పోకుండా తెరకెక్కిస్తేనే ప్రేక్షకుల ఆదరణతో పాటు బాక్సాఫీస్ విజయం దక్కుతోంది.

By - Gopi Velupala
Update: 2026-11-23 05:46 GMT

ప్రస్తుతం ఇండియాలో ఉన్న స్టార్ హీరోలందరు పాన్ ఇండియా బాట పడుతున్నారు. కథలతో సంబంధం లేకుండా భారీ బడ్జెట్ తో సినిమాలను చేస్తున్నారు. పాన్ ఇండియా మార్కెట్ ను క్రియేట్ చేసుకోగలిగితే భారీ కలెక్షన్స్ ను కొల్లగొట్టచ్చనే ఉద్దేశ్యంతో హీరోలు ముందుకు సాగుతున్నారు.

పాన్ ఇండియాలో సక్సెస్ సీక్రెట్ ఇదేనా...

స్టార్ హీరోలు భారీ యాక్షన్ ఎంటర్టైనర్ లను చేస్తున్నారు. అయితే ఎమోషనల్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేసిన సినిమాలు మాత్రమే సక్సెస్ లను సాధిస్తున్నాయి. దానికి తోడుగా కథ ఒక్క ప్రాంతానికో చెందినది కాకుండా టోటల్ ఇండియా వైడ్ గా అందరిని కనెక్ట్ చేసేలా ఉంటే కథకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కుతోంది. మన హీరోలు చేస్తున్న యాక్షన్ సినిమాలకైతే బాలీవుడ్ ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. మాస్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా సినిమాలకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తుంది. అలాగే డివోషనల్ థ్రిల్లర్ సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇక మరికొన్ని సినిమాల విషయంలో మాత్రం జానర్ తో సంబంధం లేకుండా ఎంగేజింగ్ గా ఉండి ప్రేక్షకులను మెప్పించగలిగితే ఆ సినిమా ఈజీగా సక్సెస్ సాధిస్తుంది. సినిమా మొత్తం ఒక ఫ్లోలో ఉండి ఎక్కడా కూడా డివియేషన్స్ లేకుండా సినిమాలో ఏదైతే పాయింట్ చెప్పాలనుకున్నారో దానిని స్ట్రైయిట్ గా చెప్పే ప్రయత్నం చేసిన ప్రతిసారి సక్సెస్ లను సాధిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం పాన్ ఇండియాలో సైతం ఇదే ఫార్ములా నడుస్తుండడం విశేషం. స్టార్ హీరోల దగ్గర నుంచి అప్ కమింగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరు పాన్ ఇండియా సినిమాల వైపే అడుగులు వేస్తున్నారు. అయిన కూడా వాళ్లందర్నీ మెప్పించడానికి డిఫరెంట్ స్క్రీన్ ప్లే తో దర్శకులు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు...

స్క్రీన్ ప్లే తో మ్యాజిక్ చేస్తే హిట్ పక్కానా?

జానర్ తో సంబంధం లేకుండా కొన్ని కథలకు డిఫరెంట్ స్క్రీన్ ప్లే రాసిన కూడా మూవీస్ సక్సెస్ లను సాధిస్తాయి. అందుకే ప్రస్తుతం ఉన్న స్టార్ డైరెక్టర్లు స్క్రీన్ ప్లే మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రాబోయే రోజుల్లో స్క్రీన్ ప్లే తో వండర్స్ ను క్రియేట్ చేయగలిగితే భారీ సక్సెస్ లు వస్తాయి...

Tags:    
  • panindiamovies 
  • indiancinema 
  • tollywood 
  • bollywood 
  • boxoffice 

Similar News

సౌత్ బాక్సాఫీస్ పై 'రామాయణం' జోరు.. మొదటిసారి ఇలా..

2026-11-22 11:37 GMT

ఈ వారం బాక్సాఫీస్.. సినిమాల పరిస్థితి ఎలా ఉందంటే..

2026-11-22 10:46 GMT

అంచనాలను మించి ENE Repeat వసూళ్లు.. వీకెండ్‌లో మరింత జోరు!

2026-11-21 08:39 GMT

నవంబర్ 27 బాక్సాఫీస్ పోరు: భోగి vs మైసా!

2026-11-21 08:35 GMT

2027లో క్రేజీ సీక్వెల్స్..ద‌డ పుట్టిచేదెవ‌రు?

2026-11-20 17:28 GMT

100లో 90ఫ్లాపులు.. 100 కోట్ల పారితోషికం..ఈ రెండిటి మ‌ధ్యా చెడి బ‌య్య‌రు-ప్రేక్ష‌కుడే బ‌లి!

2026-11-20 17:26 GMT

100 కోట్ల హీరో + 100 కోట్ల డైరెక్టర్.. ఈసారి పెద్ద టార్గెట్టే!

2026-11-20 04:16 GMT

రాజమౌళికి లేని రికార్డ్.. రామాయణ డైరెక్టర్ ఖాతాలో!

2026-11-19 21:08 GMT

'ధురంధర్ 2' డే 14 కలెక్షన్లను దాటేసిన రామాయణం!

2026-11-19 05:08 GMT

సంక్రాంతి 'కాకా' పై రూ.150 కోట్ల పందెం..!

2026-11-18 22:30 GMT

'అవెంజర్స్' బుకింగ్స్ చూస్తే మన నిర్మాతలకు ఓ ప్రశ్న!

2026-11-17 10:02 GMT

Copyright @2026

Powered by Blink CMS