• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  వోల్వో XC90..నయా వెర్షన్...

వోల్వో XC90..నయా వెర్షన్ పసిపాపలకు అంకితం..!

By - Tupaki Desk
Update: 2015-07-15 04:00 GMT
పసిపిల్లలు ఉన్న తల్లిదండ్రులను ఆకట్టుకొనే మోడల్ ఇది. వోల్వో కంపెనీ XC90 SUV మోడల్ నయా వెర్షన్ లో చిన్నారులకు పెద్ద ప్రాధాన్యతను ఇచ్చింది. ఈ సెవెన్ సీటర్ వెహికల్ లో ఒక ప్యాసింజర్ సీటునే త్యాగం చేసి.. చిన్నారులను కూర్చోబెట్టడానికి చక్కటి ఏర్పాట్లు చేసింది. ఆశ్చర్యపోయేలా.. అదిరిపోయేలా ఉన్న ఈ మార్పులతో వోల్వో కంపెనీ అందరినీ ఆకట్టుకొంటోంది. పసిపిల్లలను కారులో దూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు.. వారిని అత్యంత సేఫ్టీగా... సెట్ చేసేఏర్పాట్లు ఉన్నాయి ఇందులో. ఎక్సెలెన్స్ ఎడిషన్ ఫోటోలతో ఆ ఏర్పాట్లను కళ్లకు కట్టింది.

ఇలాంటి ఏర్పాట్లు కొంత విచిత్రంగానే అనిపించినా.. చిన్నారులతో దూర ప్రయాణాలు చేసే వారికి మాత్రం ఇందులోని సౌకర్యం అర్థం అవుతుంది. సౌకర్యవంతంగా ఉన్న సీట్ లో బెల్ట్ లను పెట్టేసి.. వారిని స్వేచ్ఛగా వదిలేయవచ్చు. అంతేగాక తల్లి తండ్రి లేదా..వారి సంరక్షణ చూసే వారెవరైనా బేబీకి ఎదురుగానే కూర్చోవచ్చు.  వోల్వో కంపెనీ ఎంతో శాస్త్రీయంగా.. ఎన్నో పరిశోధనలు చేసే ఈ సీటింగ్ అరేంజ్ మెంట్ చేసింది. కారు ప్రయాణం ఉండే బడలికలు ఏమిటో పెద్దవాళ్లకు సులభంగానే అర్థం అవుతుంది. మరి పసి వాళ్ల పరిస్థితి ఏమిటి? ఐదారు నెలల వయసు చిన్నారుల దగ్గర నుంచి మూడు నాలుగేళ్ల వయసు వారికి కారు సీటింగ్ అరేంజ్ మెంట్ ఏ మాత్రం అనువుగా ఉండకపోవచ్చు. ఇలాంటి నేపథ్యం ఈ ఎక్సెలెన్స్ వెర్షన్ లోని అరేంజ్ మెంట్ పిల్లలకు కొత్త సౌకర్యంలా కనిపిస్తోంది.

శాస్త్రీయతతోనే కాకుండా.. ప్రయోగాత్మకంగా కూడా ఈ వెర్షన్ పై ప్రయోగాలు చేస్తోంది వోల్వో. కొన్ని రియల్ టైమ్ ఎక్స్ పీరియన్స్ లను కూడా పరిగణనలోకి తీసుకొని 2017 లో ఈ వెర్షన్ ను మార్కెట్ లోకి తీసుకురావాలని భావిస్తోంది.
Tags:    
  • Volvo XC90 
  • Child Seat 
  • Telugu NEws 

Similar News

ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..

2026-11-07 02:33 GMT

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS