• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  ఎగిరేకారు వచ్చేస్తోంది!

ఎగిరేకారు వచ్చేస్తోంది!

By - Tupaki Desk
Update: 2015-07-23 06:41 GMT
భైరవదీపం సినిమాలో పడుకున్న మంచం గాళ్లొకి ఎగిరిపోయినట్ళు, బాండ్ సినిమాల్లో కనిపించినట్లు... నలుగురు కూర్చున్న కారు గాల్లోకి ఎగిరిపోతే ఎలా ఉంటుంది! రోడ్డుమీద, గాళ్లోనూ కూడా ప్రయాణిస్తే సూపర్ గా ఉంటుంది కదా! ప్రస్తుతం ఈ ఆలోచనకి ఒక రూపం తీసుకొచ్చారు! దీనికి టెర్రాఫ్యూజియా కారు అనే నామకరణం కూడా చేశారు! షార్ట్ కట్ లో టి.ఎఫ్. - ఎక్స్ (ట్F_X)! ఇది ఎగిరే పక్షిలా కనిపిస్తుంది కానీ... విమానం కాదు అలా అని సైజులో భారీగా కూడా ఉండదు .... మాములూ కార్లకంటే కాస్త ఎగస్ట్రా స్పేస్ తీసుకుంటుందంటే!

అయితే ఈ కారుని తయారుచేయడానికి సిద్దపడుతున్న పరిశోధకులు... అవసరమైనప్పుడు దానికదే మోటారు సాయంతో రెక్కలు ముడుచుకోవడం, తెరుచుకోవడం జరిగేలా చూస్తున్నారు. దీనివల్ల ఇంటి కార్ సెడ్డులో కూడా దీన్ని భద్రపరచుకోవచ్చు! ఈ కారు డిజైన్ పూర్తిగా పూర్తయితే గంటకు 322 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా తయారుచేస్తున్నారట! నేల మీద నడిచే సమయంలో కూడా 300 హార్స్ పవర్ ఇంజిన్ తో పనిచేస్తుందట. అన్నీ అనుకూలంగా జరిగి ఈ ఫ్లైయింగ్ కారు మార్కెట్ లో అందుబాటులోకి రావాలంటే మాత్రం కనీసం 8 - 12 ఏళ్లు పడతాయని చెబుతున్నారు!

గాల్లో నిలువుగా, అడ్డంగా ప్రయాణించగల్గే టెర్రాఫ్యూజియా... కారులోని కంప్యూటర్ స్క్రీన్ మీద వెళ్లాల్సిన గమ్యస్థానాన్ని టైపు చేస్తే చాలు సురక్షితంగా అక్కడకు చేరుస్తుంది! ఈ టెర్రాఫ్యూజియా కారులో నలుగురు ప్రాణించే అవకాశాలు ఉన్నాయి! ఈ కారుకు సంబందించిన మరిన్ని సాధ్యసాధ్యాలకు సంబందించిన పరిశొధనలు మాసాచ్యుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎం.ఐ.టి)లో జరుగుతున్నాయ్!
Tags:    
  • Terrafugia 
  • TF X flying car 
  • TF X flying-car design 

Similar News

ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..

2026-11-07 02:33 GMT

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS