• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  ఇండియాలో వోల్వో నాలుగో...

ఇండియాలో వోల్వో నాలుగో మోడల్

By - Tupaki Desk
Update: 2015-06-29 10:04 GMT
    స్వీడన్ సంస్థ అయిన వోల్వో తన కొత్త వేరియంట్ వోల్వో ఎస్60 టీ6 ను జులై 3న ఇండియాలో రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. భారత్ లో ఇప్పటికే మంచి ఆదరణ పొందిన వోల్వో కొనుగోలుదారులను ఆకర్షించేందుకు కొత్త మోడళ్లతో సిద్ధమవుతోంది.

వోల్వో ఎస్60 టీ6 ఫీచర్స్ ఇవీ..

- ఇంజన్ : 2.0లీ, 4-సిలిండర్, పెట్రోల్ టర్బో చార్జెడ్. హార్స్ పవర్ : 304 టార్క్ : 399.91 ఎన్ఎమ్. గేర్ బాక్స్ : 8-స్పీడ్ ఆటోమేటిక్.

- ప్రస్తుతం వోల్వో ఇండియా భారత్ లో వి40 క్రాస్ కంట్రీ, ఎక్స్.సీ90 మరియు వి40 హ్యాచ్ బ్యాక్ అనే మూడు మోడళ్లను విడుదలచేసింది. ఎస్60 టీ6  నాలుగో మోడల్.

ప్రస్తుతం ఇండియాలో తయారీ యూనిట్ లేకపోవడంతో వోల్వో కార్లన్నీ విదేశాల నుంచే దిగుమతవుతున్నాయి. వోల్వో రెండు మూడేళ్లలో ఇండియాలో తయారీ యూనిట్లను స్థాపించే యోచనలో ఉంది.
Tags:    
  • Volvo S60 T6 
  • India 

Similar News

ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..

2026-11-07 02:33 GMT

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS