• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  తిరుపతిలో ఒక వినూత్నమైన...

తిరుపతిలో ఒక వినూత్నమైన కోర్సు

By - Tupaki Desk
Update: 2015-07-16 07:21 GMT
తిరుపతిలోని ప్రభుత్వ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ సెంటర్ (ఐటీఐ)లో ప్రత్యేక స్కిల్ సెంటర్ ఏర్పాటు గురించి అంతర్జాతీయ స్థాయి ఆటోమొబైల్ సంస్థలు సహకారం అందిస్తున్నాయి. ఆటోమొబైల్ ఇంజనీరింగ్ రంగంలో పేరెన్నిక గన్న ఇసూజు, మిత్సుబిషి వంటి సంస్థలు తిరుపతి ఐటీఐ అటోమొబైల్ టెక్నాలజీ స్కిల్ సెంటర్(ఏటీఎస్ సీ) లో భాగస్వామ్యులు అవుతున్నాయి. ఆటోమొబైల్ రంగంలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు... ఈ రంగంలో కృషి చేయాలనే భావనతో ఉన్న యువతకు ఈ ఏటీఎస్ సీ ఒక చక్కటి వేదిక అయ్యే అవకాశాలున్నాయి.

అంతర్జాతీయ స్థాయి.. బాగా పేరున్న సంస్థల భాగస్వామ్యం ఇక్కడి ఏటీఎస్ సీ ని ఉన్నత శ్రేణికి తీసుకెళ్లవచ్చు. ప్రధానమంత్రి కౌశల్ వికాల్ యోజన ఫ్లాగిషిప్ ప్రోగ్రామ్ కింద తిరుపతి ఐటీఐలో ఈ స్కిల్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ఈ ట్రైనింగ్ సెంటర్.. ఆలోమొబైల్ రంగం పైఉత్సాహంతో ఉన్నవారికి. ఈ రంగంలోని నిపుణత్వాన్ని సాధించాలనుకొంటున్న యువతకు ఉత్తమ స్థాయి నైపుణ్యాన్ని సంపాదించుకోవడానికే గాక.. వారికీ ఆటోమొబైల్ రంగ పరిశ్రమకు వారధిగా నిలుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పేరున్న సంస్థలే కాకుండా.. మానవ వనరుల అభివృద్ధిలో కూడా ఇసూజు వంటి సంస్థలకు మన్నన ఉంది. ఇలాంటిసంస్థల సహకారంతో తిరుపతి ఐటీఐ అత్యుత్తమస్థాయి విద్యాసంస్థ అయ్యే అవకాశం ఉంది. ఐటీఐకి అందిస్తున్న సహకారాన్ని ధ్రువీకరించిన ఇసూజు ప్రతినిధులు త్వరలోనే శ్రీసిటీసెజ్ లో వాహనాల ప్రొడక్షన్ యూనిట్ మొదలవుతుందన్నారు. భారతదేశంలోనే ఉత్తమ వెహికల్ ప్రొడ్యూసర్ గానిలుస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
Tags:    
  • Automobile Skill Training Centre 
  • Tirupati 
  • Isuzu 
  • Mitsubishi 

Similar News

ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..

2026-11-07 02:33 GMT

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS