• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  ఆ ఐదు కార్లు 5 లక్షల కంటే...

ఆ ఐదు కార్లు 5 లక్షల కంటే తక్కువే..

By - Tupaki Desk
Update: 2015-06-29 09:53 GMT
భారతదేశ నగరాలకు కరెక్టుగా సూటయ్యే కార్లవి... సౌకర్యాల విషయంలో ఎకకడా రాజీ ఉండదు... మైలేజి విషయంలో నో టెన్షన్.. స్టైలుకు స్టైలు.. కంఫర్టుగా కూడా ఉంటాయి. సైజు కూడా పెద్దగా ఉండకపోవడంతో పార్కింగ్ సమస్యా తక్కువే. ఇక ధర విషయానికొస్తే రూ.5 లక్షలకు మించవు. మరి అలాంటి అయిదు కార్ల గురించి తెలుసుకుందామా..!!

హ్యుండాయ్ ఐ10 : హ్యుండాయ్ ఐ10 బేసిక్ మోడల్ షోరూం ధర రూ.4.02 లక్షలు ఇది లీటరుకు కనీసం 18 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్, సెంట్రల్ లాకింగ్ వంటి లేటెస్టు అంశాలన్నీ ఉన్నాయి. 8 బీహెచ్పీ గల 4 సిలిండర్, 1.1 లీటర్ ఐఆర్.డీఈ2 పెట్రోల్ ఇంజన్ తో పనిచే్స్తుంది.


మారుతీ సుజుకీ సెలారియో : మారుతీ సుజుకీ సెలారియో ప్రారంభ ధర రూ.4.03 లక్షలు  మైలేజి లీటరుకు 20 కిలోమీటర్లపైనేనని చెబుతుంటారు. పవర్ స్టీరింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్ మరియు ఎయిర్ కండీషనింగ్ వ్యవస్థలు ఉన్నాయి. ఏ.ఎమ్.టీ వెర్షన్ రూ.4.54 లక్షలకు దొరుకుతుంది. 67 బీహెచ్పీ.. 1000 సీసీ ఇంజిన్.


హోండా బ్రియో : దీని ప్రారంభ ధర రూ.4.33 లక్షలు.. స్టైల్ విషయంలో మిగతావాటికంటే భిన్నమైనది. 18 కి.మీ/లీ మైలేజ్. పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, చైల్డ్ సేఫ్టీ లాక్ మరియు సెంట్రల్ లాకింగ్ వ్యవస్థలు ఉన్నాయి. 7 బీహెచ్పీ.. 1200 సీసీ ఇంజిన్.

నిస్సాన్ మైక్రా యాక్టివ్ : ప్రారంభ ధర రూ.4.46 లక్షలు. 19.4 కి.మీ/లీ మైలేజ్ .. ఐ10, బ్రియోలో ఉన్న ఫీచర్సన్నీ ఇందులో ఉన్నాయి. 67 బీహెచ్పీ... 1200 సీసీ ఇంజిన్ ఉంది.

డాట్సన్ గో : ప్రారంభ ధర రూ.3.12లక్షలు.. ఇందులో అత్యధిక ధర ఉన్న మోడల్ లైన్ వెర్షన్ మోడల్. దీని ధర రూ.3.69లక్షలు (బెంగళూరు షోరూం ధర). ఇది 20.63 కి.మీ/లీ మైలేజ్ ను ఇస్తుంది. 67 బీహెచ్పీ, 1200 సీసీ ఇంజిన్ ఉంది.
Tags:    
  • Cars 
  • india 
  • telugu News 

Similar News

ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..

2026-11-07 02:33 GMT

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS