• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Automobiles >  ఆటో ఎక్స్ పో...

ఆటో ఎక్స్ పో వచ్చేస్తోంది...

By - Tupaki Desk
Update: 2015-07-08 07:56 GMT
భారత్ లో రెండేళ్లకోసారి నిర్వహించే ఆటో ఎక్స్ పో కోసం అంతా సిద్ధమవుతోంది. 2016 ఆటో ఎక్స్‌ఫో తేదీలను అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఆటో ఎక్స్‌ఫో-మోటార్ షో 2016 ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు నిర్వహించనున్నారు. ఆటో ఎక్స్‌ఫో-కాంపొనెంట్ షోను 2016 ఫిబ్రవరి 4 నుంచి 7 వరకు నిర్వహించనున్నారు. ఆటో ఎక్స్‌ఫో-మోటార్ షో గ్రేటర్ నోయిడాలోని ఎక్స్‌ఫో మార్ట్ మరియు సెంటర్‌లో, ఆటో ఎక్స్‌ఫో-కాంపొనెంట్ షోను ప్రగతి మైదాన్‌లోను నిర్వహించేందుకు భారత్ సన్నాహాలు చేస్తోంది. 2014లోను ఇవే ప్రాంతాల్లో ఆటో ఎక్స్‌ఫోను నిర్వహించారు.

    గతసారి నిర్వహించిన ఆటో ప్రదర్శనల్లో భారత్ తరఫున 44 ఆవిష్కరణలు ప్రదర్శించగా 26 మోడళ్లు లాంచ్ చేశారు. సుమారు రోజుకు 1,00,000 మంది ప్రేక్షకులు ఈ ఆటో ఎక్స్‌ఫోకు వస్తారు. 2014 ఆటో ఎక్స్‌ఫోలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేందుకు 300 వాహనాలను డిస్ల్పేలో ఉంచారు. వీటితో పాటు 20 ద్వి-చక్రవాహనాలను కూడా డిస్ల్పేలో కనిపించేలా ఏర్పాటుచేశారు.

    మరో ఏడు నెలల్లో నిర్వహించబోయే ఈ భారీ ఈవెంట్ కోసం ఢిల్లీలో ఇప్పటి నుంచే సన్నాహాలు మొదలవుతుండగా ఆటోమొబైల్ సంస్థలు కూడా ప్రపంచానికి కొత్త మోడళ్లు, ఉత్పత్తులు పరిచయం చేయడానికి రెడీ అవుతున్నాయి. ఇందుకు గాను ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. మార్కెట్ ను అందుకోవాలంటే ప్రచారం కూడా అవసరమని... అందుకు ఇలాంటి షోలు తోడ్పడతాయని ఆటో దిగ్జజాలు చెబుతున్నారు.
Tags:    
  • Auto Expo 
  • telugu NEws 

Similar News

ఫెయిల్ అయితే అంతే.. ఎలన్ మస్క్ భరించడు.. వదిలించుకుంటాడిలా..

2026-11-07 02:33 GMT

Hyundai Bayon 2026 Review: కొత్త SUVలో ఆకట్టుకునే ఫీచర్లు.. కొనేముందు తెలుసుకోవాల్సిన విషయాలు!

2026-10-27 05:28 GMT

స్టార్ హీరో గ్యారేజీలోకి మరో రాయల్ రైడ్!

2026-10-13 09:53 GMT

ముదురు రంగుల‌తో పోలిస్తే 'వైట్ కార్' ప్ర‌యోజ‌నం అదే!

2026-10-03 05:51 GMT

కారు కొని అల్లాడుతున్నారా? వినియోగదారుల కమిషన్ తీర్పు.. ఆటోమొబైల్ కంపెనీలకు గట్టి గుణపాఠం!

2026-09-29 00:30 GMT

మోడీ సర్కార్ చేసిన చిన్న మార్పు..దేశంలో 'కార్ల'ను ఎగబడి కొనేలా చేస్తోంది..

2026-09-24 02:30 GMT

పెట్రోల్‌ కార్ల కు నై.. ఈవీలకు జై.. భారత్ లో మారుతున్న ట్రెండ్

2026-08-07 17:08 GMT

మెగాస్టార్ దసరా సెంటిమెంట్ మళ్లీ వర్కవుట్ అవుతుందా?

2026-08-03 18:22 GMT

ఎలాన్ మస్క్ 'టెస్లా'.. అమ్మకాలు ఢమాల్.. మూసుకోవాల్సిందే

2026-07-18 09:34 GMT

కొత్త కారు ప్లానింగు ఉందా? ఈ నెలలోనే కొనేయండి.. లేదంటే?

2026-06-09 16:30 GMT

ల్యాండ్ రోవర్ ధరలు అంత భారీగా తగ్గనున్నయా?

2026-04-02 04:10 GMT

మెకానిక్ మ్యాజిక్.. మారుతీ టూ లంబోర్గిని!

2026-03-04 05:10 GMT

Copyright @2026

Powered by Blink CMS