• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Travel >  కమల్ కూడా 'ప్రాజెక్ట్‌'...

కమల్ కూడా 'ప్రాజెక్ట్‌' పని మీదే వెళ్లాడా?

| ఇంతకు కమల్‌ హాసన్‌ అమెరికా వెళ్లింది ప్రాజెక్ట్‌ కే సినిమా ప్రమోషన్ లో భాగంగా కామిక్ కాన్‌

By - Tupaki Desk
Update: 2023-07-19 03:48 GMT

ప్రభాస్‌.. నాగ్‌ అశ్విన్ కాంబోలో రూపొందుతున్న 'ప్రాజెక్ట్‌ కే' సినిమా ను అమెరికాలో జరగబోతున్న అంతర్జాతీయ స్థాయి ఈవెంట్‌ శాన్ డియాగో కామిక్ కాన్ లో ప్రమోట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్న విషయం తెల్సిందే. ఈ సినిమా టీజర్ ను కామిక్ కాన్ ఈవెంట్ లో ఆవిష్కరించబోతున్న నేపథ్యంలో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

కామిక్ కాన్ ఈవెంట్‌ కోసం రానా తో కలిసి ప్రభాస్ ఇప్పటికే అమెరికా చేరుకున్నాడు. చిత్ర యూనిట్‌ సభ్యులు హీరోయిన్స్ కూడా అమెరికా ఫ్లైట్ ఎక్కినట్లుగా సమాచారం అందుతోంది. ఇదే సమయంలో సినిమాలో కీలక పాత్రలో కనిపించబోతున్న కమల్‌ హాసన్‌ కూడా అమెరికా లో ఉన్న ఫోటో సోషల్‌ మీడియాలో ప్రత్యక్షం అవ్వడం చర్చనీయాంశం అయింది.

ఇంతకు కమల్‌ హాసన్‌ అమెరికా వెళ్లింది ప్రాజెక్ట్‌ కే సినిమా ప్రమోషన్ లో భాగంగా కామిక్ కాన్‌ లో పాల్గొనేందుకు అయి ఉంటుందా అంటూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈ నెల 20 నుండి జరుగబోతున్న కామిక్ కాన్ ఈవెంట్‌ లో కమల్‌ హాసన్‌ కూడా పాల్గొంటే కచ్చితంగా సినిమా స్థాయి మరింతగా పెరగడం ఖాయం.

టైమ్ ట్రావెల్‌ కాన్సెప్ట్‌ తో హాలీవుడ్‌ రేంజ్ టెక్నాలజీతో.. టెక్నీషియన్స్ తో ప్రాజెక్ట్‌ కే సినిమా రూపొందుతోంది. మహానటి సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఈ సినిమాను ప్రకటించాడు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌ పై అశ్వినీదత్ దాదాపుగా రూ.500 కోట్ల బడ్జెట్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా విడుదల అవ్వబోతుంది.

Tags:    
  • ProjectK 
  • VyjanthiMovie 
  • Prabhas 
  • KamalHassan 
  • TimeTravelMovie 
  • ComicConEvent 
  • Rana 
  • America 
  • DeepikaPadukone 
  • NagAshwin 

Similar News

దుబాయ్‌లో 24 క్యారెట్ల బంగారు నడకదారి.. 2026లో మరో అద్భుత ఆకర్షణ!

2026-10-27 04:59 GMT

ట్రైన్ జర్నీలో వీడియోలు చూసే అలవాటుందా? మిస్ కావొద్దు

2026-10-20 05:58 GMT

ఇంధన ధరల మోతతో ఇండిగో ఛార్జీలకు రెక్కలు.. ఎంతంటే?

2026-10-06 04:48 GMT

విదేశీ ట్రావెల్ ఇక రిచ్‌లకే కాదు.. మిడిల్ క్లాస్ డ్రీమ్ నిజం అవుతోంది

2026-09-27 02:30 GMT

మేఘాల కొండ...అదో అందమైన గమ్మత్తు !

2026-09-18 08:30 GMT

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. స్మార్ట్‌ఫోన్ బోర్డింగ్ పాస్ చాలు!

2026-08-22 14:30 GMT

Gen Z ట్రావెల్ ట్రెండ్.. రూల్స్ బ్రేక్ చేస్తుందా?

2026-04-24 23:30 GMT

భూమిపై అతి సుందర ప్రదేశం స్పిటీ వ్యాలీ.. అక్కడ ప్రకృతి ఎలా ఉంటుందంటే?

2026-04-07 07:30 GMT

భారత పాస్‌పోర్ట్ కి 75వ స్థానం.. ఈ ర్యాంకింగ్ తో ఎన్ని దేశాలు తిరగచ్చో తెలుసా?

2026-02-13 18:30 GMT

ఏమిటీ బ్లూటూత్ ట్రెండ్.. హనీమూన్ స్పాట్ కాస్తా హెచ్ ఐవీ సెంటర్

2026-02-07 04:28 GMT

వందేభారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ కొత్త రూల్ తెలిస్తే షాకే!

2026-01-24 06:30 GMT

విదేశీయులు మెచ్చిన నగరం.. అభివృద్ధిలో వేగవంతం!

2026-01-08 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS