• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  Sports >  హార్దిక్ పాండ్య‌-న‌టాషా...

హార్దిక్ పాండ్య‌-న‌టాషా విడాకులు తూచ్!

| హార్దిక్ పాండ్య‌-న‌టాషా స్టాంకోవిచ్ విడిపోతున్న‌ట్లు నెట్టింట ఏ రేంజ్ లో ప్ర‌చారం జ‌రుగుతుందో తెలిసిందే.

By - Tupaki Desk
Update: 2024-06-14 06:51 GMT

హార్దిక్ పాండ్య‌-న‌టాషా స్టాంకోవిచ్ విడిపోతున్న‌ట్లు నెట్టింట ఏ రేంజ్ లో ప్ర‌చారం జ‌రుగుతుందో తెలిసిందే. కొన్ని రోజులుగా అయితే ఈ ప్ర‌చారం ఏకంగా పీక్స్ కి చేరిపోయింది. తీవ్ర‌మైన విబేధాలు త‌లెత్త‌డంతో విడాకులు తీసుకుంటున్నార‌ని..పాండ్య ఆస్తిలో 70 శాతం న‌టాషా డిమాండ్ చేస్తుంద‌ని...కానీ తెలివిగా ఆస్తుల‌న్నింటిని పాండ్య త‌న త‌ల్లి పేరిట పెట్టాడ‌ని....ఇలా అయితే న‌టాషా న‌ష్ట‌పోతుంద‌ని ఓ రేంజ్ లో మీడియా క‌థ‌నాలు ఊద‌రగొట్టాయి.

అయితే 15 రోజుల క్రితం నటాషా ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో పోస్ట్ చేయడంతో వివాదం కాస్త సద్దుమణిగిన‌ట్లు క‌నిపించింది. ఇదంతా ప్ర‌చార‌మే? అన్న సందేహం అభిమానుల్లో మొద‌లైంది. తాజాగా అన్ని ర‌కాల ప్ర‌చారం అనంత‌రం హార్దిక్ పాండ్యా మొదటిసారిగా తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగ ప్రకటన చేశాడు. భార‌త్-పాకిస్తాన్ మ్యాచ్ అనంత‌రం ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఢిల్లీ క్యాపిటల్స్ కోచ్ రికీ పాంటింగ్ భారత ఆటగాళ్లను ప్రశంసించారు.

ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఆడుతు న్న అక్షర్ పటేల్, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌లను కలిశారు. ఆ తర్వాత హార్దిక్ పాండ్యాతో వన్ టు వన్ అంటూ ముచ్చటించాడు. వారిద్దరి మధ్య సంభాషణ ఇలా సాగింది.హార్దిక్ పాండ్యా ని ఉద్దేశించి రికీ పాటింగ్ ఇలా అన్నారు. అంతా ఎలా జరుగుతోంది? మీ కుటుంబం ఎలా ఉంది అంటే? ఆర్దిక్ స్పందిస్తూ `ఆల్ గుడ్ ..ఆల్ స్వీట్` అన్నాడు.

దీనికి సంబంధించిన వీడియోని నెట్టింట వైర‌ల్ అవుతుంది. పాండ్య స‌మాధానం బ‌ట్టి న‌టాషా ఇద్ద‌రు విడిపోలేద‌ని..ధాంప‌త్య జీవితంతో సంతోషంగా సాగుతుంద‌ని ఓ క్లారిటీ వ‌స్తుంది. న‌టాషా ఇన్ స్టా ఫోటోలు కూడా వాళ్ల స‌ఖ్య‌త‌ని తెలియ‌జేస్తున్నాయి. ఈ దంప‌తులకు ఓ కుమారుడు కూడా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Tags:    
  • Hardikapandya 
  • Natasastankovic 
  • Rickyponting 
  • Teamindia 
  • Bcci 
  • Rohitsharma 
  • T20worldcup2024 

Similar News

దిగ్గజాల వీడ్కోలు.. 2026 క్రీడాభిమానులకు ఓ చేదు జ్ఞాపకం..

2026-11-18 10:02 GMT

ఐపీఎల్‌లో కెప్టెన్సీ కుర్చీ కోసం పోటీ.. వేలానికి ముందే ఐదు జట్లలో హాట్ టాపిక్

2026-11-18 09:54 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

పాక్ పనిపట్టిన గుంటూరు కుర్రోడు.. విజయ సుభాష్ ఫుల్ స్టోరీ ఇదే..

2026-11-15 20:25 GMT

అండర్-19 ఆసియా కప్ 2026: వారెవ్వా! ఇదిరా కిక్కిచ్చే విక్ట‌రీ అంటే.. గ్రేట్ ఇండియా!

2026-11-14 16:38 GMT

న్యూజిలాండ్ చేతిలో భారత్ ఘోర ఓటమి.. 89 పరుగులకే చాపచుట్టేసిన టీమిండియా!

2026-11-13 10:19 GMT

రూ.10 లక్షల నుంచి రూ.18 కోట్లకు.. హార్దిక్ పాండ్యా ఐపీఎల్ సంపాదన ఎంతో తెలుసా?

2026-11-13 06:53 GMT

తోపు క్రికెటర్ అయినా.. పబ్లిక్ లో భార్యకు గజగజ వణికిపోయాడు.. వైరల్ వీడియో

2026-11-12 19:30 GMT

ఇది భారత చెస్ స్వర్ణయుగానికి అసలైన బలమైన ఆరంభం

2026-11-10 11:30 GMT

ఐపీఎల్ లో మరో రెండు జట్లు.. 10 నుంచి 12కు పెరగనున్న టీమ్‌ల సంఖ్య? బీసీసీఐ మాస్టర్ ప్లాన్ ఇదేనా?

2026-11-10 10:30 GMT

భారత్ తో క్రికెట్ ఆడకపోతే దివాళా తీయాల్సిందే.. ఇంగ్లండ్ పరిస్థితి అదే..

2026-11-09 04:25 GMT

శాండ్ పేపర్ వివాదం.. ఆస్ట్రేలియా క్రికెట్ లో మంటపెట్టిన ఉస్మాన్ ఖవాజా

2026-11-07 08:22 GMT

Copyright @2026

Powered by Blink CMS