• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కరోనా తెచ్చిన బంపర్ ఆఫర్...

కరోనా తెచ్చిన బంపర్ ఆఫర్ ..ఆలా చేస్తే రూ.3 లక్షలు మీవే !

By - Tupaki Desk
Update: 2020-03-11 07:02 GMT
కరోనా వైరస్.. ఈ పేరు చెబితేనే ప్రపంచంలోని చాలామంది వణుకుతున్నారు. రోజురోజుకీ ఈ వ్యాధిగ్రస్తులు పెరిగిపోతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొంతమందికి కరోనా వైరస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే భారత్ లో కూడా ఈ కరోనా ప్రభావం పెరిగిపోతుంది. చైనాలో పుట్టిన ఈ కరోనా వైరస్ అక్కడ తగ్గుముఖం పట్టినప్పటికీ , మిగిలిన దేశాలలో వేగంగా విస్తరిస్తుంది. అయితే , ఈ కరోనా కి ఇంతవరకు కూడా ఇంకా వ్యాక్సిన్ కనిపెట్టలేదు.

ఈ నేపథ్యంలో లండన్‌ లోని క్వీన్ మేరీ బయో ఎంటర్ప్రైజెస్ ఇన్నోవేషన్ సెంటర్‌ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఏదైనా కొత్త వాక్సిన్ కనుగొనప్పుడు తొలుత దానిని జంతువులపై ప్రయోగిస్తారు. కానీ, ఇక్కడి శాస్త్రవేత్తలు. ఆరోగ్యవంతమైన వారిని ఎంపిక చేసి వారికి కరోనా వైరస్ ఎక్కించి చికిత్స చేస్తామని చెప్తున్నారు. కరోనా వైరస్ జాతికి చెందిన అదే రకమైన OC43, 229E వైరస్‌ లను స్వచ్ఛంధంగా వచ్చిన వారికి ఎక్కించనున్నారు.

అలా స్వచ్ఛంధంగా వచ్చి కరోనా వైరస్ ఎక్కించుకున్నవారికి ఒక్కొక్కరికి ఆ సంస్థ ( £3 500 పౌండ్లు) రూ.3లక్షలు చెల్లిస్తామని అంటున్నారు. ఈ ప్రయోగంలో పాల్గొనేందుకు చాలా మంది వాలంటీర్లు ముందుకు వచ్చినట్లుగా తెలుస్తోంది. వారిలో ఆరోగ్యవంతులను ఎంపిక చేసి 24 బ్యాచులుగా విభజించి… వారికి కరోనా వైరస్ ను ఎక్కించనున్నారు. ఈ రెండు వైరస్‌ లు కరోనా జాతికి చెందినవే. కానీ, కరోనా వైరస్ అంత ప్రాణాంతకమైనవి కావు. ఇవి ఎక్కించుకుంటే స్వల స్థాయిలో శ్వాసకోశ సమస్యలు తలెత్తుతాయని,..పెద్దగా ప్రాణాపాయం ఉండదంటున్నారు లండన్ శాస్త్రవేత్తలు. అయితే , మరికొంతమంది మాత్రం మూడు లక్షల కోసం తెలిసి తెలిసి కరోనా వైరస్ ని మనలోకి ఎక్కించుకోవడం అవసరమా అని అంటున్నారు. చూడాలి మరి వారి ప్రయోగం సక్సెస్ అవుతుందో లేదో ..ఒకవేల వారి ప్రయోగం కనుక సక్సెస్ అయితే కరోనా కి వ్యాక్సిన్ దొరికినట్టే.
Tags:    
  • Volunteers Ready To Be Infected With COVID 19 Gets £3500 
  • COVID 19 
  • Telugu News 
  • Latest Telugu News 
  • Telugu Daily News 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS