• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పిజ్జా హ‌ట్‌ లో ప‌ని...

పిజ్జా హ‌ట్‌ లో ప‌ని చేస్తున్న 'కోహ్లీ'

By - Tupaki Desk
Update: 2017-06-13 11:53 GMT
పాకిస్థాన్‌లోని  ఓ పిజ్జా హ‌ట్‌ లో ప‌ని చేస్తున్న ఓ యువ‌కుడు క‌స్ట‌మ‌ర్ల ద‌గ్గ‌ర ఆర్డ‌ర్లు తీసుకుంటూ బిజీబిజీగా ఉన్నాడు. అంద‌రూ అత‌డిని చూసి ఆశ్చ‌ర్య‌పోతున్నారు. ఇంగ్లండ్‌లో చాంపియ‌న్స్ ట్రోఫీ ఆడుతున్న కోహ్లీ పాకిస్థాన్‌ లో ఉండ‌డ‌మేంటి? అని షాక్ అవుతున్నారు. ఇంత‌కీ విష‌య‌మేమిటంటే... ఆ యువ‌కుడు అచ్చు గుద్దిన‌ట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని పోలి ఉన్నాడు. అదీ సంగ‌తి.

టీమిండియా కెప్టెన్‌ విరాట్ కోహ్లీలాగే ఉన్న ఓయువ‌కుడు పాక్‌ లోని పిజ్జా హ‌ట్‌ లో ప‌నిచేస్తున్నాడు. ఇందుకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హ‌ల్‌ చ‌ల్ చేస్తోంది. మొద‌ట ఈ వీడియోను చూస్తోన్న నెటిజ‌న్లు విరాట్ కోహ్లీ పిజ్జా హ‌ట్‌ లో ప‌నిచేస్తున్నాడేంట‌ని అనుకుంటున్నారు.

ఆ త‌రువాత అత‌డు కోహ్లీ కాద‌ని తెలిసి తెగ న‌వ్వుకుంటున్నారు. ఆ యువ‌కుడి వీడియోను ఫేస్‌ బుక్ లో పోస్టు చేయ‌డ‌మే ఆల‌స్యం...  ఎంతో మంది ఈ వీడియోను షేర్ చేస్తూ 'కోహ్లీ ఏం చేస్తున్నాడో చూడండి' అంటూ జోకులు పేలుస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Virat Kohli 
  • Pakistan 
  • Dominos Pizza 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS