• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  తిరుప‌తి అధికారుల‌తో...

తిరుప‌తి అధికారుల‌తో ఆర్బీఐకి ట్రైనింగ్‌

By - Tupaki Desk
Update: 2018-03-19 04:35 GMT
పెద్దనోట్ల రద్దుతో తిరిగి వచ్చిన డబ్బెంతో ఇప్పటికీ లెక్కించలేదంటున్న ఆర్బీఐ అధికారులపై కేంద్ర మాజీ మం త్రి పీ చిదంబరం వ్యంగ్యాస్ర్తాలు సంధించారు. ఢిల్లీలో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో ఆదివారం ఆయన మాట్లాడుతూ నేను ఆర్బీఐ అధికారులకు ఓ సలహా ఇవ్వదల్చుకున్నా. డబ్బును ఎలా లెక్కించాలో తిరుపతి హుండీ నిర్వాహకుల దగ్గరకు వెళ్లి నేర్చుకోండి. వారు మీ కంటే వేగంగా డబ్బును లెక్కిస్తారు అని అన్నారు. గత అక్టోబర్‌ లో ఓ ఆర్టీఐ దరఖాస్తుకు ఆర్బీఐ జవాబిస్తూ రద్దయిన నోట్ల లెక్కింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నదని పేర్కొన్నది. పెద్ద నోట్లను రద్దు చేసి ఇన్నిరోజులవుతున్నా ఇంకా లెక్కింపు పూర్తి చేయకపోవడంపై చిదంబరం ఆర్బీఐకి చురకలు అంటించారు.

ఇదిలాఉండ‌గా...పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో పాత రూ.500 - 1,000 నోట్లను చీలికలుగా చేసి - ఇటుకల్లా మార్చుతున్నట్లు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తెలిపింది. సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద ఓ పీటీఐ ప్రతినిధి దాఖలు చేసిన పిటిషన్‌కు ఆర్బీఐ ఈ మేరకు వెల్లడించింది. ఈ నోట్ల పరిశీలన - ప్రామాణికత - లెక్కింపు తదితర సేవల కోసం దేశవ్యాప్తంగా వివిధ ఆర్బీఐ కార్యాలయాల్లో 59 కరెన్సీ వెరిఫికేషన్ ప్రాసెసింగ్ సిస్టమ్ (సీవీపీఎస్) మెషీన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ నోట్లను రీసైక్లింగ్ చేయడం లేదని స్పష్టం చేసిన ఆర్బీఐ.. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మెషీన్ల ద్వారా చిన్నచిన్న ముక్కలుగా కత్తిరించి - ముద్దలు చేసి ఇటుకల్లా మార్చుతున్నట్లు వివరించింది. రద్దు సమయంలో ఉన్న కరెన్సీలో 99 శాతం ఈ పెద్ద నోట్లే ఉండగా - వీటి విలువ రూ.15.44 లక్షల కోట్లుగా ఉందని - నిరుడు జూన్ 30 నాటికి డిపాజిట్ల రూపంలో రూ.15.28 లక్షల కోట్లు వచ్చాయంది.

Tags:    
  • Tirupati hundi collectors 
  • RBI 
  • P Chidambaram 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS