• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పోర్న్ చూసే వారికి ఇదో...

పోర్న్ చూసే వారికి ఇదో పెద్ద హెచ్చరిక

By - Tupaki Desk
Update: 2019-11-16 05:07 GMT
జియో రంగ ప్రవేశం తర్వాత దేశం లో డిజిటల్ విప్లవం వచ్చింది. అన్ని టెలికాం కంపెనీలో జియో బాట లో ఫ్రీగా డేటా ఇవ్వడంతో అందరూ సెల్ ఫోన్ ను తెగ వాడేస్తున్నారు. ఇక ఇంటర్నెట్ కూడా చౌకగా లభిస్తుండడంతో అందరూ కంప్యూటర్లు, ఫోన్లలో పోర్న్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు దీనికి బానిసగా కూడా మారిపోతున్నారు..

ఈ పోర్న్ చూస్తూ ఉద్రేకం లో అత్యాచారాలు పెరిగి పోతున్నాయని కేంద్రం గుర్తించింది. మృగాళ్లు పోర్న్ మాయలో పడి వావివరసలు మరిచి చిన్న పిల్లల పై కూడా లైంగిక దాడులు చేస్తున్న సంఘటనలు పెరిగి పోతున్నాయని కేంద్రం ఆందోళన వ్యక్తం చేస్తోంది.

అందుకే  దేశంలో పోర్న్ ను అరికట్టాలని.. ముఖ్యంగా చిన్న పిల్లలతో కూడిన నీలి చిత్రాలను అప్ లోడ్ చేస్తున్న వారిని.. వాటిని చూస్తున్న వారిపై కేసులు పెట్టి  జైలుకు పంపాలని డిసైడ్ అయ్యింది.

ఈ మేరకు కేంద్రం లోని సీబీఐ కి బాధ్యతలు అప్పజెప్పింది. బాలలపై లైంగిక దాడుల నివారణ, దర్యాప్తు విభాగం (ఓసీఎస్ ఏఈ) పేరిట ఢిల్లీలో దీని కోసం ప్రత్యేక వ్యవస్థ ను, టీమ్ ను ఏర్పాటు చేశారు. ఈ సీబీఐ స్పెషల్ టీం పోర్న్ చూసేవారు.. అప్ లోడ్ చేసేవారి పని పడుతుంది. చిన్నపిల్లల నీలి చిత్రాలు చూసినా, అప్ లోడ్ చేసి గుర్తించి వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతుంది. వారిపై కఠినమైన పోక్సో చట్టం, ఐటీయాక్ట్  కేసులు నమోదు చేస్తుంది. సో పోర్న్ చూసేవారంతా బహుపరాక్. ఆ అలవాటును మానక పోతే  జైలు పాలవుతారు జాగ్రత్త.
Tags:    
  • Watching Porn Is A Crime 
  • Porn 
  • Andhra News 
  • Telugu News 
  • Telugu News Updates 
  • Tupaki News 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS