• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  1100 కోట్లకు అమ్ముడుపోయిన...

1100 కోట్లకు అమ్ముడుపోయిన ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు

By - Tupaki Desk
Update: 2022-05-20 12:30 GMT
ప్రపంచంలో అత్యంత ఖరీదైన కారు ఏంటో తెలుసా? ఇది 1955 మెర్సిడేజ్-బెంజ్ 300 ఎస్ఎల్ఆర్ ఉహ్లెన్‌హాట్ కూపే కారు. అమెరికాలో జరిగిన వేలంలో ఈ బెంజ్ కారు 143 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 1,100 కోట్లు) భారీ మొత్తానికి విక్రయించబడింది.  

బ్రిటీష్ కార్ కలెక్టర్ సైమన్ కిడ్సన్ రహస్యంగా   ఒక పేరులేని క్లయింట్ తరపున  వేలం వేశారు.  ఈ పాతకాలపు కూపేకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి.

1955లో నిర్మించబడిన మెర్సిడెస్-బెంజ్ కంపెనీ రేసింగ్ డిపార్ట్‌మెంట్ ఇప్పటివరకు తయారు చేసిన రెండు నమూనాలలో ఒకటి. ఉహ్లెన్‌హాట్ కూపే అనే పేరు దాని చీఫ్ ఇంజనీర్ రుడాల్ఫ్ ఉహ్లెన్‌హాట్‌ ద్వారా పెట్టారు..

జువాన్ మాన్యుయెల్ ఫాంగియో  ఈ గ్రాండ్ ప్రిక్స్ కారుపై  నడపడం ద్వారా రెండు ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. కారు స్పోర్ట్స్ రేసింగ్ కోసం శక్తివంతమైన 3.0-లీటర్ ఇంజిన్‌ను కలిగి ఉంది. గరిష్టంగా 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు.

కెనడియన్ క్లాసిక్ కార్ వేలం కంపెనీ అధినేత ఆర్ఎం  సోత్ బై మే 5న మెర్సిడెస్-బెంజ్ స్టట్‌గార్ట్  కారును భారీ ధరకు కొన్నారు. వేలంలో సేకరించిన మొత్తం యువతకు పర్యావరణ శాస్త్రం - డీకార్బనైజేషన్ రంగాలలో విద్యా మరియు పరిశోధన స్కాలర్‌షిప్‌లను అందించడానికి ఉపయోగించబడుతుంది.
Tags:    
  • WorldExpensiveCar 
  • MercedesBenz 
  • 300SLRUhlenhhatCoupeCar 
  • SimonKidson 
  • BenzRacingDepartment 
  • RudalfUhlenhat 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS