బొమ్మతో శృంగారం.. ఏడాదికాలంగా వ్యవహారం.. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాడు..!
అమ్మాయిని ప్రేమించే వాళ్లను చూసి ఉంటారు.. స్వలింగ సంపర్కులను కూడా చూసి ఉంటారు.. కానీ, బొమ్మను ప్రేమించిన వాళ్లను చూశారా? ప‌్రేమేకాదు.. బొమ్మనే పెళ్లి చేసుకుని, సెక్స్ సుఖాన్ని కూడా అనుభవిస్తున్నాడో వ్యక్తి! ఈ అరుదైన రకానికి చెందిన వ్యక్తిపేరు టయూరి టోలోచ్కో. వయసు 36 సంవత్సరాలు. కజక్ నివాసి. బాడీ బిల్డర్ కూడా. ఎవ్వరు ఏమైనా అనుకోని.. నా జీవితం నాదే అంటూ బొమ్మతో ఎంజాయ్ చేస్తున్నాడు టోలోచ్కో.
ఎందుకై ఉంటుంది..?
ఇతనికి 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ఓ గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. ఏడేళ్లు ఇద్దరూ ప్రేమించుకున్నారు. అయితే.. ఆ తర్వాతే వచ్చింది చిక్కు. తనకు పిల్లలు కావాలని అడిగేదట గర్ల్ ఫ్రెండ్. ఇతనికేమో పిల్లలంటే ఇష్టం ఉండదట. దీంతో.. విడిపోయారు. ఆ తర్వాత మగాళ్లతోనూ డేటింగ్ చేశాడట. చివరగా సెక్స్ డాల్ తో ఫిక్స్ అయిపోయాడు టోలోచ్కో. దాదాపు ఏడాది కాలం ఆ బొమ్మతో సెక్స్ చేసి, 2020 నవంబర్ లో పెళ్లి చేసుకున్నాడు. ఆ బొమ్మ పేరు మార్గో.
ఫ్యామిలీ మద్దతు.. ఫుల్ హ్యాపీ...
మార్గోతో తన జీవితం చాలా సుఖంగా సాగిపోతోందంటున్నాడీ బాడీబిల్డర్. ఈయన చేసిన పనికి కుటుంబం నుంచి కూడా సపోర్టు ఉందట. (వారంతా నా ఆనందం కోరుకునే వారు అందుకే నాకు మద్దతు తెలిపారు’ అని అంటున్నాడీ బొమ్మ హజ్బెండ్. కాగా.. మార్గో కేవలం బొమ్మ మాత్రమే కాదు. రోబోలాంటి డాల్. అందులో ప్రొగ్రామ్ కూడా ఉంటుంది. కొన్ని సింపుల్ పదాలు మాట్లాడుతుంది కూడా.
లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కూడా..
ఈ బొమ్మను తొలిసారి 2019లో ఓ బార్ లో చూశాడట. తొలి చూపులోనే ప్రేమ పుట్టిందట. ఆ బార్ లో డోర్ ముందు ఉండే ఈ బొమ్మ.. వచ్చేవారికి వెల్ కమ్ చెబుతుంది. ఓసారి బార్ కి వచ్చిన ఓ వ్యక్తి ఆ బొమ్మతో మిస్ బిహేవ్ చేశాడట. వెంటనే హర్ట్ అయిన ఇతగాడు.. అతన్ని అడ్డుకున్నాడట. ఆ తర్వాత బార్ వాళ్లతో మాట్లాడి తన వెంట తీసుకెళ్లిపోయాడట.
ఎప్పుడు మూడొస్తే అప్పుడే..
మనిషి కంటే బొమ్మతో తనకు అన్నీ సౌకర్యాలే అంటున్నాడు టోలోచ్కో. ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సెక్స్ కి రెడీ అవుతుందని, రాత్రి, పగలు తేడా లేదని చెప్తున్నాడు. అందుకే మార్గోని అంతగా ప్రేమిస్తాడట. సెక్స్ లో అతగాడు ఎంతగా రెచ్చిపోయినా మార్గో నో చెప్పదట!
సవతిని కూడా తెస్తున్నాడట..
త్వరలోనే మరో సెక్స్ డాల్ ని పెళ్లాడబోతున్నాడట టోలోచ్కో. ఆమె పేరు లోలా. ఓ పెద్ద కోడిలా ఉంటుందట. తనతో దాంపత్య సుఖం కోసం తపించిపోతున్నాడట. జనాలు ఏమనుకుంటారు అనే విషయం ప్రస్తావిస్తే.. ‘నా లైఫ్ నా ఇష్టం.. నేను ఎవరినీ పట్టించుకోను’ అంటున్నాడు టోలోచ్కో. ‘కొందరు నన్ను మోడల్ గా చూస్తారు. మరికొందరు బూతులు తిడతారు. నేను వాటిని అస్సలు పట్టించుకోను’ అంటున్నాడు.