జీహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్థుల్లో కొత్త కోణం
జీహెచ్ఎంసీ ఎన్నికల అభ్యర్థుల్లో కొత్త కోణం వెలుగుచూసింది. అభ్యర్థులు ప్రచారం చేసేముందు కండీషన్లు అప్లై అంటూ కొందరు కోర్టుకు ఎక్కారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఇంటింటికి ప్రచారం చేసే జీహెచ్ఎంసీ అభ్యర్థులు కరోనాను వ్యాపింపచేసే ప్రమాదం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే నెగెటివ్ నిర్ధారణ అయిన తర్వాతే ప్రచారంలో పాల్గొనేలా చూడాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటీషన్ వేశారు. కరోనా పరీక్ష చేసుకున్న తర్వాతే ప్రచారం చేయాలని ఆయన పీటీషన్ లో కోరారు.
గ్రేటర్ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన పిటీషన్ లో కోరారు. టెస్టు చేసుకున్నాక అభ్యర్థులు ప్రచారం చేసేలా చూడాలని పీటీషన్ లో విన్నవించారు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పూర్తిస్థాయిలో అభ్యర్థులు కరోనా నిబంధనలు పాటించాలని వారు సూచించారు. ఎన్నికల సిబ్బంది, అభ్యర్థులతోపాటు ప్రచారం చేసే వారంతా కరోనా పరీక్షలు చేసుకోవాలని పిటీషన్ లో కోరారు. లేదంటే భారీగా కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందన్నారు.
కోవిడ్ నిబంధనలు పాటించి.. ఎన్నికలు నిర్వహించే విధంగా పోలీసులు, వైద్యశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.