• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  నేతాజీ అలా చనిపోయారా?

నేతాజీ అలా చనిపోయారా?

By - Tupaki Desk
Update: 2016-01-17 09:28 GMT
నేతాజీ సుభాష్ చంద్రబోస్ మృతి మీద ఎన్ని వివాదాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఎన్నో కథనాలు ఇప్పటికే వ్యాప్తిలో ఉన్నాయి. కొన్ని కథనాలు చదివినప్పుడు ఆయన పక్కాగా మరణించి ఉంటారన్నట్లుగా ఉంటే.. మరికొన్ని కథనాలు మాత్రం ఆయన తర్వాత కొంతకాలం జీవించి ఉన్న భావన కలగజేసేలా ఉండటం గమనార్హం.

తాజాగా బ్రిటన్ కు చెందిన ఒక వెబ్ సైట్ నేతాజీ మరణం గురించి ఒక కథనాన్ని ప్రచురించింది. దీని ప్రకారం నేతాజీ అంతిమ ఘడియలు ఎలా జరిగాయన్న విషయాన్ని వివరించే ప్రయత్నం చేసింది. సదరు వెబ్ సైట్ కథనం ప్రకారం 1945 ఆగస్టు 18న తైవాన్ రాజధాని తైపీ శివార్లలో ఒక విమాన ప్రమాదం జరిగిందని.. నేతాజీతో పాటు ఆయనకు అత్యంత సన్నిహితుడైన కల్నల్ హబబర్ రెహ్మాన్ ఖాన్ ఉన్నారు.

నేతాజీని దగ్గర్లోని ఒక ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు చికిత్స అందిస్తున్న సమయంలోనే కోమాలోకి వెళ్లిపోయారు. అనంతరం ఆయన స్పృహలోకి వచ్చారు. ఆయన మరణానికి కొద్ది నిమిషాల ముందు తనకొక ఇంగ్లిష్  ట్రాన్స్ లేటర్ కావాలని కోరి.. సదరు అనువాదకుడి ద్వారా తన చివరి సందేశాన్ని పంపినట్లుగా పేర్కొన్నారు.

ఆయన మరణించిన తర్వాత ఆయనకు జపాన్ అధికారులు.. ఆసుపత్రి సిబ్బంది ఆయన మృతదేహం వద్ద వరుసగా నిలుచొని సెల్యూట్ చేసిన నివాళులు ఆర్పించినట్లుగా తెలుస్తోంది. ఆయన మరణించిన విషయాన్ని సదరు వెబ్ సైట్ విస్పష్టంగా పేర్కొంది. అంతేకాదు.. ఆయన అంతిమ ఘడియల్లో చికిత్స చేసింది ఒక జపాన్ డాక్టర్ గా పేర్కొనటం గమనార్హం.

Tags:    
  • Netaji 
  • UK based website 
  • Telugu NEws 

Similar News

చైర్మ‌న్ గిరి.. అంత ఈజీ కాదు ..!

2026-11-17 13:09 GMT

ఏపీలో జ‌డ్పీ పీఠాల‌పై చిక్కుముడులు.. రీజ‌నేంటి.. ?

2026-11-17 13:07 GMT

టీడీపీ హాట్ టాపిక్‌: విజ‌య‌న‌గ‌రం జ‌డ్పీ ప్ర‌స్తుతానికి రెండేళ్లేనా..?

2026-11-17 13:03 GMT

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం

2026-11-17 12:46 GMT

తల్లి, చెల్లి అనే తేడా లేదా.. జగన్ సైతాన్ సైన్యానికి పచ్చరోగం.. ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

2026-11-17 12:45 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

తుఫాన్ విపత్తుల అసలు లింకు ఎక్కడ ఉందో తెలుసా?

2026-11-17 10:31 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

రాహుల్ మనసులో మాట.. ఎవరా లక్కీ గర్ల్? నెట్టింట మొదలైన వేట!

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? జిమ్మీ టాటా లేఖతో కొత్త చర్చ

2026-11-17 10:03 GMT

‘‘అయ్యా మీ రూ.1000 తీసుకోండి’’.. బ్యాలెట్ బాక్స్‌లో నోట్లు, లేఖ వేసిన ఓటరు!

2026-11-17 10:02 GMT

Copyright @2026

Powered by Blink CMS