• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ముర‌ళీమోహ‌న్ కోడ‌లికి...

ముర‌ళీమోహ‌న్ కోడ‌లికి రోడ్డు ప్ర‌మాదం..

By - Tupaki Desk
Update: 2019-04-19 07:52 GMT
రాజ‌మండ్రి టీడీపీ ఎంపీ అభ్య‌ర్థి క‌మ్ ప్ర‌ముఖ సీనియ‌ర్ సినీ న‌టుడు ముర‌ళీమోహ‌న్  కోడ‌లుగా సుప‌రిచితులైన మాగంటి రూప రోడ్డు ప్ర‌మాదానికి గుర‌య్యారు. ఆమె ప్ర‌యాణిస్తున్న‌కారు యాక్సిడెంట్ కు గురైంది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఆమెకు గాయాల‌య్యాయి.

ప్ర‌మాదం జ‌రిగిన వెంట‌నే.. గాయాలైన ఆమెను హుటాహుటిన అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ ద‌గ్గ‌ర్లో ఈ ప్ర‌మాదం చోటు చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. ఈ ప్ర‌మాదం ఎందుకు జ‌రిగింది?  కార‌ణాలు ఏమిటి? అన్న పూర్తి వివ‌రాలు ఇంకా బ‌య‌ట‌కు రావాల్సి ఉంది. ప్ర‌స్తుతం ఆమెకు ప్ర‌మాదం లేద‌ని.. ప‌రీక్ష‌లు మొత్తం పూర్తి అయ్యాక ఆమెను డిశ్చార్జ్ చేసే అవ‌కాశం ఉందంటున్నారు.


Tags:    
  • Murali Mohan Daughter In Law 
  • Maganti Roopa 
  • Car Accident 
  • Hyderabad 
  • Crime news 
  • Latest News 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS