టిక్ టాక్ పోటీగా దూసుకెళ్తున్న భారత ‘చింగారి’
సరిహద్దుల్లో 20 మంది సైనికులను చంపిన చైనా వస్తువులను, యాప్స్ ను నిషేధించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చైనా యాప్స్ ను భారతీయులు తొలగిస్తున్నారు. చైనా వస్తువులను ఇంట్లోంచి పారేస్తూ దహనం చేస్తున్న ఘటనలను చూస్తున్నాం...
భారతీయులు ఎక్కువగా వాడే టిక్ టాక్ ను కూడా స్వచ్ఛందంగా వదలుకుంటున్నారు. వేల కోట్లను సంపాదిస్తున్న చైనా కు చెందిన టిక్ టాక్ యాప్ కు పోటీగా ఇప్పుడు భారత యాప్ ‘చింగారి’ వచ్చింది. రావడం.. రావడమే దూసుకు పోతోంది.
అచ్చం టిక్ టాక్ ను పోలిన ఇంకా దానికి మించి ఆప్షన్స్ తో ‘చింగారి’ని తయారు చేశారు. ఇప్పుడు భారత మార్కెట్లో ఈ యాప్ సంచలనాలు సృష్టిస్తోంది. టిక్ టాక్ డౌన్ లోడ్ల సంఖ్య భారీగా తగ్గింది. టిక్ టాక్ ప్లేసులో ‘చింగారి’ యాప్ డౌన్ లోడ్లు భారీగా పెరుగుతున్నాయి.
చత్తీస్ ఘడ్, ఒడిశా, కర్ణాటక కు చెందిన ఐటీ ప్రొఫెషనల్స్ రూపొందించిన ఈ యాప్ ను ఇప్పటి కే 25 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు. టిక్ టాక్ కు పోటీగా దాని కంటే ఎక్కువ ఫీచర్ల తో ఇండియా లో తయారైన ఏకైక యాప్ ‘చింగారి’నేనని నిర్వాహకులు తెలిపారు.