• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  కొడ్కుక్కి జేసీ గిఫ్ట్ గా...

కొడ్కుక్కి జేసీ గిఫ్ట్ గా ఇచ్చిన కారెంతో తెలుసా?

By - Tupaki Desk
Update: 2017-01-30 05:27 GMT
కొడుకు మీద ఏ తండ్రికి మాత్రం ప్రేమ ఉండదు. అందులోకి డబ్బులున్న మారాజులకు తమలోని ప్రేమను ప్రదర్శించుకునే ఛాన్స్ ఉంటుంది. తాజాగా అలాంటి ప్రేమనే ప్రదర్శించారు టీడీపీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి. తరచూ వివాదాస్పద అంశాల విషయాలతో వార్తల్లోకి వచ్చే జేసీ దివాకర్ రెడ్డి.. ఈసారి మాత్రం అందుకు భిన్నమైన కారణంతో వార్తల్లోకి వచ్చారు.

అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సోదరుడు.. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి తన కుమారుడు అస్మిత్ రెడ్డికి రూ.3.60కోట్ల కారును గిఫ్ట్ గా ఇచ్చేశారు. ఇటలీలో తయారైన ల్యాంబోగిని మోడల్ కి చెందిన ఈ కారును ముంబయివరకూ షిప్ లో తెప్పించి.. అక్కడి నుంచి తాడిపత్రికి కంటైనర్ లో తెప్పించారు. ఈ కారులో తిరగాలన్నది తన చిరకాల కోరిక అని.. అందుకే కొన్నట్లు చెప్పారు.

అయితే.. తన వయసు అందుకు సహకరించదని.. అందుకే తన కొడుక్కి బహుమతిగా ఇచ్చినట్లుగా ప్రభాకర్ రెడ్డి చెప్పారు. గంటకు 320కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సత్తా ఉన్న ఈ కారు లీటరుపెట్రోల్ కు మూడు కిలోమీటర్ల మైలేజీ మాత్రమే వస్తుందని చెప్పారు. ఈకారులో ఇద్దరు మాత్రమే ప్రయాణించే వీలుంది. తానుప్రాతినిధ్యం వహిస్తున్న టీడీపీ పసుపు కలర్ లోనే కారు ఉండటం ఒక విశేషమైతే.. తాడిపత్రి రోడ్లకు ఇంత ఖరీదైన కారు సూట్ అవుతుందా? అన్నది ప్రశ్న. అయినా.. డబ్బు.. పవర్ఉన్న జేసీ లాంటి వారు తమ కోరికల్ని తీర్చుకోకుండా ఉంటారా?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • JC Prabhakar Reddy 
  • Expensive Sports Cars 
  • SON 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS