• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  జగన్‌ డెడ్‌ లైన్‌...

జగన్‌ డెడ్‌ లైన్‌ నిజమేనా.?

By - Tupaki Desk
Update: 2019-02-16 07:30 GMT
ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. నోటిఫికేషన్‌ రాలేదనే కానీ.. నేతలు రాజకీయ పార్టీలు ఇప్పటికే ప్రచార కార్యక్రమాల్లో తలమునకలైపోయారు. మరోవైపు.. ఒక పార్టీ నుంచి మరో పార్టీకి జంపింగ్‌ జపాంగ్‌ లు  కూడా ఎక్కువయ్యాయి. అయితే.. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టీడీపీ నుంచే ఎక్కువమంది వైసీపీకి వెళ్తున్నారు. మొన్నటికి మొన్న మేడా - ఆమంచి - నిన్న అవంతి - దాసరి జై రమేష్‌.. ఇలా టీడీపీ లీడర్లంతా జగన్‌ ని కలుస్తున్నారు. పార్టీలో చేరిపోతున్నారు. ఇన్నాళ్లూ లేనిది ఇంత సడన్‌గా ఎందుకు జపాంగ్‌ లు స్టార్ట్‌ అయ్యాయి అంటే దానికి కారణం జగన్ పెట్టిన డెడ్‌ లైనే నట.

 ఎన్నికల్లో ప్రతీ పార్టీకి సీట్ల సర్దుబాటు తప్పదు. కొత్తగా పార్టీలోకి వచ్చేవారిని చేర్చుకుని వారికి వారి అడిగిన స్థానాల్లో సీటు ఇవ్వాలి. అందుకే.. ఎవరైనా వచ్చేవాళ్లు ఉంటే.. ఫిబ్రవరి 20లోపు రావాలని జగన్‌ ఆల్టిమేటమ్‌ జారీ చేశారట. 20 లోపు వచ్చేవారికే సీట్ల కేటాయింపునకు సంబంధంచి హామీ ఉంటుందని.. తర్వాత వచ్చేవారు పార్టీలో చేరినా.. సీట్లు వచ్చే అవకాశాలు మాత్రం ఉండవని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారట. దీంతో.. అందరూ హాడావుడిగా జగన్‌ దగ్గరకు వెళ్లి వాలిపోతున్నారు.  ఇప్పటికే ముగ్గురు లీడర్లు వైసీపీలోకి వెళ్లారు. 20 లోపు కనీసం మరో 15 మంది లీడర్స్‌ వైసీపీ తీర్థం పుచ్చుకుంటారని రాజకీయ వర్గాలంటున్నాయి.

 
Tags:    
  • Jagan 
  • Jumping Leaders 
  • Telugu NEws 

Similar News

విమానాలు ఎగరలేదు.. తప్పంతా బైడెన్ దే.. నాది కాదు.. ట్రంప్ మళ్లీ ఏసాడు..

2026-11-16 06:55 GMT

విజయసాయిరెడ్డి ఎక్కడ? పార్టీ ప్రకటన తర్వాత కనిపించని పీఆర్పీ అధినేత

2026-11-16 06:51 GMT

ఎన్ని ఎఫైర్లు పెట్టుకున్నా మళ్లీ జెన్సన్ రావాలి.. ఎన్వీడియో పగ్గాలి చేపట్టాలట.. వైట్ హౌస్ వద్దకు పంచాయితీ..

2026-11-16 04:53 GMT

భారత ఐటీ కంపెనీలకు అమెరికాలో కొత్త చిక్కులు.. H-1B వీసాలపై పెరుగుతున్న ఆంక్షలు!

2026-11-16 04:28 GMT

49 ఏళ్లుగా ఆగని ప్రయాణం.. వోయేజర్-1 సృష్టించనున్న చరిత్ర!

2026-11-16 04:28 GMT

వైఫ్ ఆఫ్ కూన రవి...చైర్ పర్సన్ అభ్యర్థిగా !

2026-11-16 04:28 GMT

దేశమంతా కాక్రోచ్...రాష్ట్రాల్లోనూ సీజేపీ !

2026-11-16 04:28 GMT

ఆర్థిక ఇబ్బందులతో ఇరాన్ ప్రజల కఠిన నిర్ణయాలు.. అవయవాల విక్రయానికి ప్రకటనలు!

2026-11-16 04:26 GMT

హాట్ వార్నింగ్...వైసీపీకి బూమరాంగ్ ?

2026-11-16 04:26 GMT

చంద్రబాబును కలిసిన షర్మిల.. అసలు విషయం ఇదే!

2026-11-16 04:22 GMT

ఢిల్లీ...తల్లఢిల్లీ..గాలి పీలిస్తే వామ్మో !

2026-11-16 04:22 GMT

సెకండ్స్‌లో డ‌మ్మీ ఐఫోన్ అమ్మిన షాప్‌కి వినియోగ‌దారుల క‌మిష‌న్ ఝ‌ల‌క్!

2026-11-16 04:22 GMT

Copyright @2026

Powered by Blink CMS