గ్రేటర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లు.. ఏ డివిజన్ లో ఎన్ని?
అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రేటర్ ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. పోలింగ్ లో ఎవరి అధిక్యత ఎంతన్న విషయాన్ని తెలియటానికి ముందు.. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్క వేయటం తెలిసిందే. ఈవీఎంలతో పోలిస్తే.. బ్యాలెట్ విధానంలో గంటల కొద్దీ ఆలస్యమయ్యే పరిస్థితి. తొలి రౌండ్ వెలువడటానికి మరో రెండున్నర గంటల సమయం పడుతున్న వేళలో. పోస్టల్ బ్యాలెట్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో అనూహ్యంగా అధికార టీఆర్ఎస్ కు దిమ్మ తిరిగేలాషాకిచ్చింది బీజేపీ. చివరకు ఆ పార్టీ సైతం ఊహించనన్నిస్థాయిలో ఓట్లు నమోదు కావటం విశేషం.
ఇక.. పోస్టల్ బ్యాలెట్ లో నమోదైన ఓట్లను చూస్తే.. పలు ఆసక్తికర అంశాలు కనిపిస్తాయి. చాలాచోట్ల టీఆర్ఎస్.. బీజేపీ మధ్య పోటీ తీవ్రంగా ఉంది. బీజేపీ అధిక్యత స్పష్టంగా కనిపించింది. అయితే.. పోస్టల్ ఓట్ల మధ్య వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. అయితే.. కొన్ని డివిజన్లలో మాత్రం బీజేపీ స్పష్టమైన అధిక్యతను ప్రదర్శించింది. కూకట్ పల్లి డివిజన్ ఫలితాన్ని చూస్తే.. అత్యధిక పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. బీజేపీకి 24 ఓట్లు వస్తే టీఆర్ఎస్ కు 21 ఓట్లు వచ్చాయి. ఆసక్తికరంగా అల్వాల్ డివిజన్ పోస్టల్ బ్యాలెట్ ఫలితం ఉంది. అక్కడ బీజేపీ తన అధిక్యతను ప్రదర్శించింది. అయితే.. మొత్తం పోలైన ఓట్లలో చెల్లిన ఓట్ల కంటే చెల్లని ఓట్లే ఎక్కువగా ఉండటం విశేషం. అల్వాల్ డివిజన్ లో బీజేపీకి 12, టీఆర్‌ఎస్- 6, నోటా-01 రాగా.. చెల్లని ఓట్లు ఏకంగా 23 ఉండటం గమనార్హం.
మరో కీలక అంశం ఏమంటే.. మంత్రి కేటీఆర్ ఇంఛార్జిగా వ్యవహరించిన హైదర్ నగర్ డివిజన్ లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ అధిక్యతను ప్రదర్శించింది. మంత్రి హరీశ్ ఇంఛార్జ్ గా వ్యవహరించిన భారతీనగర్ డివిజన్ లోనూ బీజేపీ అధిక్యతలో ఉంది. ఎమ్మెల్సీ కవిత ఇంఛార్జిగా వ్యవహరిస్తున్న గాంధీనగర్ డివిజన్ల లో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీనే అధిక్యత ఉంది.
బోయిన్‌పల్లి డివిజన్ : టీఆర్‌ఎస్- 08, బీజేపీ-07
హైదర్‌నగర్ డివిజన్: బీజేపీ-03, టీఆర్ఎస్-01, టీడీపీ-01
భారతీనగర్ డివిజన్ : బీజేపీ- 04, టీఆర్‌ఎస్- 03
గచ్చిబౌలి డివిజన్ : టీఆర్‌ఎస్-01, చెల్లనివి-02
వనస్థలిపురం డివిజన్ : బీజేపీ-05, టీఆర్‌ఎస్ -02, నోటా-01
చంపాపేట్ డివిజన్ : బీజేపీ-05, టీఆర్ఎస్-02, కాంగ్రెస్-01
శేరిలింగంపల్లి డివిజన్ : టీఆర్‌ఎస్-05, బీజేపీ-03
లింగోజీగూడ డివిజన్ : బీజేపీ-05, కాంగ్రెస్-03, టీఆర్‌ఎస్-01
హస్తినాపురం డివిజన్ : బీజేపీ 2
పటాన్‌చెరు డివిజన్ : టీఆర్‌ఎస్-01, కాంగ్రెస్-01
కూకట్‌పల్లి డివిజన్ : బీజేపీ- 24, టీఆర్ఎస్- 21, టీడీపీ-02, నోటా-02
సూరారం డివిజన్ : టీఆర్‌ఎస్-01, బీజేపీ-01, చెల్లనివి-02
గాజులరామారం డివిజన్ : బీజేపీ-03, టీఆర్ఎస్- 02, కాంగ్రెస్-01
అల్వాల్ డివిజన్ : బీజేపీ - 12, టీఆర్‌ఎస్- 6, నోటా-01, చెల్లనివి- 23
జీడిమెట్ల డివిజన్ : బీజేపీ-06, టీఆర్‌ఎస్-04, చెల్లనివి-01
సుభాష్‌నగర్ డివిజన్ : టీఆర్‌ఎస్-09, బీజేపీ-03
కొండాపూర్ డివిజన్ : బీజేపీ- 05
అల్లాపూర్ డివిజన్ : బీజేపీ-03
మూసాపేట్ డివిజన్ : బీజేపీ-03, టీఆర్ఎస్-02, టీడీపీ-01
ఫతేనగర్ డివిజన్ :టీఆర్‌ఎస్-01
కేపీహెచ్‌బీ కాలనీ డివిజన్ : బీజేపీ-05, టీఆర్‌ఎస్-02
బాలాజీనగర్ డివిజన్ : బీజేపీ-04, టీఆర్‌ఎస్-03
మన్సూరాబాద్ డివిజన్ : బీజేపీ- 08, టీఆర్‌ఎస్-05
కవాడీగూడ డివిజన్ : బీజేపీ- 10, టీఆర్ఎస్-01, టీడీపీ-01
నాగోల్ డివిజన్ : బీజేపీ- 13, టీఆర్ఎస్- 12, కాంగ్రెస్- 01
కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్‌ఎస్-05, బీజేపీ-02
మాదాపూర్ డివిజన్ : బీజేపీ-02, టీఆర్‌ఎస్-01
మియాపూర్ డివిజన్ : టీఆర్‌ఎస్-01, కాంగ్రెస్-01
హఫీజ్‌పేట డివిజన్ : బీజేపీ-04
చందానగర్ డివిజన్ : బీజేపీ-02,చ టీఆర్‌ఎస్-01
మూసాపేట డివిజన్: బీజేపీ- 15, టీఆర్ఎస్-08, టీడీపీ-01
బాలానగర్ డివిజన్ : టీఆర్‌ఎస్-05, బీజేపీ-02
జగద్గిరిగుట్ట డివిజన్ : బీజేపీ- 01, టీఆర్‌ఎస్-01
కుత్బుల్లాపూర్ డివిజన్ : టీఆర్‌ఎస్- 20, బీజేపీ- 14
బీఎన్‌రెడ్డి డివిజన్: టీఆర్‌ఎస్ 10, బీజేపీ
గాంధీనగర్ డివిజన్ : బీజేపీ 7, టీఆర్‌ఎస్ 2, నోటా 1
భోలక్‌పూర్ డివిజన్ : బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1
హిమాయత్‌నగర్ డివిజన్ : టీఆర్‌ఎస్ 17, బీజేపీ 10, కాంగ్రెస్
జంగంమెట్ డివిజన్ : ఎంఐఎం 7, బీజేపీ 6
ఉప్పుగూడ డివిజన్ : బీజేపీ 5, ఎంఐఎం 4
చంద్రయాణగుట్ట డివిజన్ : ఎంఐఎం 1, టీఆర్‌ఎస్ 1
కంచన్‌బాగ్ డివిజన్ : బీజేపీ 2, ఎంఐఎం 1
రియాసత్‌నగర్ డివిజన్ : ఎంఐఎం 3, బీజేపీ 2, టీఆర్‌ఎస్ 1
లలితాబాగ్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్‌ఎస్ 1
నేరేడ్‌మెట్ డివిజన్ : టీఆర్‌ఎస్ 4, బీజేపీ 3, నోటా 1
వినాయక్‌నగర్ డివిజన్ : టీఆర్‌ఎస్ 3, బీజేపీ 2, కాంగ్రెస్ 1
బన్సీలాల్‌పేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్‌ఎస్ 2
రాంగోపాల్‌పేట డివిజన్ : టీఆర్‌ఎస్ 2
బేగంపేట్ డివిజన్ : బీజేపీ 11, టీఆర్ఎస్ 4, కాంగ్రెస్ 2
మోండామార్కెట్ డివిజన్ : బీజేపీ 9, టీఆర్‌ఎస్ 1
ఈస్ ఆనంద్‌బాగ్ డివిజన్ : టీఆర్‌ఎస్ 3, బీజేపీ 3, కాంగ్రెస్ 1
ఫలక్‌నుమా డివిజన్ : ఎంఐఎం 2
నవాబ్‌సాహెబ్‌కుంట డివిజన్ : ఎంఐఎం 3
దూద్‌బౌలి డివిజన్ : ఎంఐఎం 3, టీఆర్‌ఎస్ 1
రణ్‌మస్తపురా డివిజన్ : ఎంఐఎం 4
కిషన్‌బాగ్ డివిజన్ : ఎంఐఎం 3, టీఆర్‌ఎస్ 1, బీజేపీ 2
సైదాబాద్ డివిజన్ : బీజేపీ 30, టీఆర్‌ఎస్ 6
ముసారాంబాగ్ డివిజన్ : టీఆర్‌ఎస్ 4, బీజేపీ 4, కాంగ్రెస్ 1
ఓల్డ్ మలక్‌పేట్ డివిజన్ : టీఆర్‌ఎస్ 1
అజంపురా డివిజన్ : ఎంఐఎం 2, ఇండిపెండెంట్ 1
చామిని డివిజన్ : బీజేపీ 2
అడిక్‌మెట్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్ఎస్ 3, కాంగ్రెస్ 1
రామ్‌నగర్ డివిజన్: బీజేపీ 4, టీఆర్‌ఎస్ 5
మల్కాజ్‌గిరి డివిజన్ : బీజేపీ 5
బేగంబజార్ డివిజన్ : బీజేపీ 6, టీఆర్‌ఎస్ 1
నాగోల్ డివిజన్ : బీజేపీ 13, టీఆర్ఎస్ 12, కాంగ్రెస్ 1

హయత్‌నగర్ డివిజన్ : బీజేపీ 8, టీఆర్ఎస్ 1, కాంగ్రెస్ 1, టీడీపీ 1
బోయిన్‌పల్లి డివిజన్ : టీఆర్‌ఎస్ 8, బీజేపీ 7
హైదర్‌నగర్ డివిజన్ : బీజేపీ 3, టీఆర్ఎస్ 1, టీడీపీ 1
భారతీనగర్ డివిజన్ : బీజేపీ 4, టీఆర్‌ఎస్ 3
గచ్చిబౌలి డివిజన్ : టీఆర్‌ఎస్ 1, చెల్లనివి 2
వనస్థలిపురం డివిజన్ : బీజేపీ 5, టీఆర్‌ఎస్ 2, నోటా 1
చంపాపేట్ డివిజన్ : బీజేపీ 5, టీఆర్ఎస్ 2, కాంగ్రెస్ 1
సరూర్‌నగర్ డివిజన్‌లో ఇంకా ప్రారంభంకాని ఓట్ల లెక్కింపు
శేరిలింగంపల్లి డివిజన్ : టీఆర్‌ఎస్ 5, బీజేపీ 3
లింగోజీగూడ డివిజన్ : బీజేపీ 5, కాంగ్రెస్ 3, టీఆర్ఎస్ 1