• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  దోషిగా తీర్పు.. కోర్టు...

దోషిగా తీర్పు.. కోర్టు హాల్లోనే స్పృహ తప్పిన మాజీ మంత్రి

By - Tupaki Desk
Update: 2022-01-13 03:57 GMT
ప్రజాప్రతినిధులపై కేసుల విచారణను వేగవంతం చేసిన  కోర్టులు తాజాగా శిక్షలు కూడా విధిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీసీఎం జగన్ సహా చాలా మంది ప్రజాప్రతినిధుల కేసుల్లో తీర్పులు వెలువడుతున్నాయి.

మాజీ మంత్రి శంకర్ రావుపై నమోదైన 2 కేసుల్లో దోషిగా తేలారు. శంకర్ రావుపై మొత్తం 3 కేసులు నమోదు కాగా.. రెండింటిలో ప్రజాప్రతినిధుల కోర్టు తీర్పు వెలువరించింది. మూడో కేసులో తగిన ఆధారాలు వేని కొట్టేసింది. దోషిగా తేలినట్లు ధర్మాసనం ప్రకటించడంతో కోర్టు హాల్లోనే శంకర్ రావు పడిపోయారు.

మాజీ మంత్రి శంకర్ రావుకు రెండు కేసుల్లో ప్రజాప్రతినిధుల కోర్టు జరిమానా విధించింది. ఓ కేసులో 2 వేల రూపాయలు, మరో కేసులో 1500 రూపాయలు చెల్లించాలని కోర్టు శంకర్ రావును ఆదేశించింది.

భూ వివాదంలో అక్రమంగా చొరబడి.. బెదిరించారన్న అభియోగంపై షాద్ నగర్ లో నమోదైన కేసులో ధర్మాసనం తీర్పు వెల్లడించింది. ఓ మహిళ ఇంట్లో అక్రమంగా చొరబడి బెదిరించారన్న కేసులోనూ తీర్పు వెలువడింది.

రెండు కేసుల్లోనూ దోషిగా ప్రకటించడంతో శంకర్ రావు కోర్టు హాల్ లోనే సృహ తప్పి పడిపోయాడు. కోర్టులోని న్యాయవాదులు, సిబ్బంది శంకర్ రావును లేపి నీళ్లు తాగించారు.  కాసేపటికి శంకర్ రావు స్థిమితపడ్డారు.

షాద్ నగర్ లో నమోదైన మరో బెదిరింపు కేసు విషయంలో తగిన ఆధారాలు లేకపోవడంతో న్యాయస్థానం దాన్ని కొట్టివేసింది.
Tags:    
  • Former Minister Shankar Rao 
  • Shankar Rao 
  • lost consciousness 
  • Minister Shankar Rao cases 

Similar News

నేల మీదకు జగన్...వ్యూహమా అనివార్యమా ?

2026-11-02 18:28 GMT

విశాఖ హెచ్‌పీసీఎల్ లో భారీ పేలుడు

2026-11-02 18:28 GMT

స్పెసిఫైడ్ అథారిటీకి టీటీడీ...కొత్త బోర్డు అప్పుడే ?

2026-11-02 18:27 GMT

రష్యా-ఉక్రెయిన్ పోరులో భారత్ క్రేజ్.. ఉక్రెయిన్ ఆరాటాన్ని ఎద్దేవా చేసిన పుతిన్

2026-11-02 18:27 GMT

కోర్టులో ఇమ్రాన్ ఖాన్ క్షమాప‌ణ‌లు.. OCI కార్డ్‌హోల్డర్ల ప‌రిమితుల‌పై భారీ చర్చ

2026-11-02 18:27 GMT

ముంబై గొంతెమ్మ కోరికలు.. హార్దిక్ పాండ్యా ట్రేడ్ కు కేకేఆర్ బ్రేక్

2026-11-02 18:26 GMT

ట్రంప్ టవర్స్‌లో షాకింగ్ పరిస్థితులు.. కోట్ల ఫ్లాట్ కొన్నా కర్టెన్లు లేవు.. లిఫ్ట్ లేదు

2026-11-02 18:26 GMT

మెగాస్టార్ చుట్టూ ఊహాగానాలు...మ్యాటర్ మాత్రం ?

2026-11-02 18:25 GMT

రాహుల్ అర్ధమవుతోందా...అమిత్ షా లాజిక్ పాయింట్ !

2026-11-02 18:24 GMT

భారత్ దెబ్బకు పాకిస్తాన్ దివాళా తీసింది.. ఇవే సాక్ష్యాలు

2026-11-02 18:24 GMT

కూటమి జై కొట్టారా.... వైసీపీ గ్రాఫ్ పెరిగిందా ?

2026-11-02 18:23 GMT

రెచ్చిపోతున్న బంగ్లాదేశ్ ను కర్ర కాల్చి వాత పెడుతోన్న భారత్.. భారీ మాస్టర్ స్ట్రోక్

2026-11-02 18:21 GMT

Copyright @2026

Powered by Blink CMS