థానేలో దారుణం: మద్యంమత్తులో కుక్కను రేప్
మానవ సమాజంలో మహిళలకు మద్యంమత్తు.. కామం ఈ రెండు తీవ్ర సంకటంగా మారింది. ఆ మత్తు.. ఆ మాయలో ఏం చేస్తున్నారో తెలియదు. విచక్షణ రహితంగా వారి ప్రవర్తన ఉంటుంది. ఆ సమయంలో వావివరుసలు.. బంధుత్వాలు.. వయసు వంటి బేధాలు ఏమీ చూడరు. కామ వాంఛ తీర్చుకునేందుకు క్రూరంగా ప్రవర్తిస్తారు. ఇది ఇన్నాళ్లు మహిళలు.. బాలికలపై జరుగుతోంది. కానీ మరికొందరు జంతువులను కూడా వదలడం లేదు. తాజాగా మహారాష్ట్రలో ఇదే జరిగింది. ఓ ఆడకుక్కపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు.
దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. థానేలోని వాగ్డే ఎస్టేట్‌లో ఓ 40 ఏళ్ల వ్యక్తి ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వద్ద ఆడకుక్కపై అత్యాచారం చేశాడు. అలా చేస్తున్న దాన్ని కొందరు చూసి పట్టుకున్నారు. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారణ చేపడుతున్నారు. మద్యంమత్తులో ఆ వ్యక్తి శునకంపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనపై జంతు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.