ప్రపంచ కుబేరుడికి ‘అడల్ట్’ సినిమాల ఆఫర్
స్మార్ట్ ఫోన్ చేతిలోకి వచ్చాక సినీ ఇండస్ట్రీని మించి అశ్లీల ఇండస్ట్రీకి మంచి రోజులు వచ్చాయి. రోజూ ఒకసారైన శృంగార ప్రియులు ఈ అశ్లీల వీడియోలను చూడకుండా ఉండలేరు. ఇంటర్నెట్ వాడకంలో అశ్లీల వీడియోలు చూడడానికే ఎక్కువ ఖర్చు అవుతోందట..
ఈక్రమంలోనే బిజినెస్ పెంచుకోవడం కోసం అడల్ట్ సైట్లు భారీ ఆఫర్లతో సెలబ్రెటీలను ఆకర్షిస్తున్నాయి. సినిమా అవకాశాల కోసం ఈ రొంపిలోకి దిగుతున్నారు కొందరు. అలా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ప్రపంచ కుబేరుడు ఎలన్ మాస్క్ కు తాజాగా అడల్ట్ ఇండస్ట్రీ నుంచి ఆఫర్ వచ్చింది. క్రిఫ్టో కరెన్సీలను ప్రమోట్ చేసే ఈయనకు ఆ అశ్లీల చిత్రాల్లో నటించే అవకాశం దక్కిందట..
టెస్లా సీఈవో ఎలన్ మాస్క్ ఏదో ఒక కామెంట్ తో నిత్యం వార్తల్లో ఉంటాడు. ట్వీట్లు చేస్తూ రచ్చ చేస్తుంటాడు. ఇది చాలదన్నట్టుగా ఈ మధ్య అడల్ట్ థీమ్డ్ క్రిప్టో కరెన్సీలను సైతం ఈయన ప్రమోషన్ చేసి దుమారం రేపాడు.వాటి విలువను అమాంతం పెంచేశాడు.
ఈ క్రమంలోనే నాఫ్టీ అనే కంపెనీ ఎలన్ మాస్క్ కు బంపర్ ఆఫర్ ప్రకటించింది. అడల్ట్ సినీ పరిశ్రమకు ఫైనాన్స్ చేసే నాఫ్టీ సంస్థ ఏకంగా అడల్ట్ సినిమాల్లో నటిస్తే ఎలన్ మాస్క్ కు ఏకంగా 6.9 మిలియన్ డాలర్లు ఇస్తామని ప్రకటించింది. మన కరెన్సీలో దీని విలువ ఏకంగా 51 కోట్ల రూపాయలు కావడం విశేషం. పైగా నచ్చిన టైంలో నచ్చిన ప్లేసులో.. తనకు నచ్చిన వాళ్లతో నటించే బంపరాఫర్ ప్రకటించింది.
అడల్ట్ కాయిన్ల కోసం ఎలన్ మస్క్ చేసే ప్రమోషన్ ఈ పరిశ్రమ పట్ల ఉన్న ఆసక్తిని తెలియజేస్తుందని.. అందుకే అందులో నటించే అవకాశం ఆయనకు ఇస్తున్నామని నాఫ్టీ సీఈవో రాబ్ తెలిపారు. దీనిపై ఎలన్ మాస్క్ స్పందించలేదు.