• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  డిసెంబరు 24 సోమవారం 2018...

డిసెంబరు 24 సోమవారం 2018 దినఫలాలు

By - Tupaki Desk
Update: 2018-12-24 01:30 GMT
గమనిక: ఈ రాశి ఫలితాలు అన్ని వర్గాలకు చెందిన వారిని దృష్టిలో పెట్టుకొని తెలియజేస్తున్నాం. మీ వ్యక్తిగత జాతక పరిశీలన ద్వారానే పూర్తి వివరాలు తెలుస్తాయి. ఈ ద్వాదశ రాశి ఫలితాలను గోచార గ్రహస్థితి - గతులను దృష్టిలో పెట్టుకొని ఫలితాలను ఇస్తున్నాం.. గమనించగలరు.

మేష రాశి: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. రుణాలు తీరతాయి. ఆలోచనలు అమలు చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ వారికి మరింత అనుకూలం. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. వ్యాపారాల్లో పురోగతి సాధిస్తారు. పారిశ్రామిక - కళారంగాల వారు ఉత్సాహంగా గడుపుతారు. ఐటీ నిపుణులకు విశేష గుర్తింపు. విద్యార్థులు కోరుకున్న ఫలితాలు సాధిస్తారు. మహిళలకు భూ లాభాలు. గణేశాష్టకం పఠించడం మంచిది.

వ‌ృషభ రాశి: సన్నిహితులతో వివాదాలు. ఆర్థిక లావాదేవీలు మందకొడిగా సాగుతాయి. ఎంత కష్టించినా ఫలితం దక్కని స్థితి. రియల్ ఎస్టేట్ వారు ఆచితూచి ఒప్పందాలు చేసుకుంటే మంచిది. ఉద్యోగులకు అనుకోని మార్పులు ఉంటాయి. రాజకీయ, కళారంగాల వారు కాస్త నిదానంగా ఉండటం మంచిది. ఐటీ నిపుణులకు నిరుత్సాహం. విద్యార్థులకు ఒడిదుడుకులు. మహిళలకు మానసిక ఆందోళన. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం మంచిది.

మిథున రాశి:  కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి అరుదైన పురస్కారాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు దక్కుతాయి. విద్యార్థులకు మరిన్ని విజయాలు. మహిళలకు శుభ సమాచారం. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

కర్కాటక రాశి: రాబడి నిరుత్సాహ పరుస్తుంది. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. బంధువర్గంతో విరోధాలు. పనుల్లో జాప్యం. రియల్ ఎస్టేట్ వారికి శ్రమాధిక్యం. ప్రతిభావంతులకు గుర్తింపు కష్టమే. ఉద్యోగులకు మానసిక అశాంతి. పారిశ్రామిక, రాజకీయ రంగాల వారికి విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు నిరాశాజనకం. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తి కలిగించవు. మహిళలకు సోదరులతో విబేధాలు. గణేశ్ స్తోత్రాలు పఠించడం మంచిది.

సింహ రాశి: ఆర్థిక విషయాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. అందరిలోనూ గుర్తింపు పొందుతారు. వ్యూహాత్మకంగా వ్యవహారాలు పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో ముందడుగు. ఉద్యోగులకు హోదాలు. పారిశ్రామిక, కళారంగాల వారికి నూతన అవకాశాలు. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు ఫలితాలు అనుకూలిస్తాయి. మహిళలకు ఆస్తి లాభ సూచనలు. బుధగ్రహ స్తోత్రాలు పఠించడం మంచిది.

కన్యారాశి: పనులు సకాలంలో పూర్తి చేస్తారు. జీవితాశయం నెరవేరు సూచనలు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. దూరపు బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి మరింత లాభసాటిగా ఉంటుంది. వ్యాపార లావాదేవీలు ఆశాజనకం. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. రాజకీయ, కళారంగాల వారికి సత్కారాలు. ఐటీ నిపుణులకు కొత్త అవకాశాలు. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. కనకదుర్గాదేవీ స్తోత్రాలు పఠించడం మంచిది.

తులారాశి:  కుటుంబంలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగలాభం. ఆర్థిక లావాదేవీలు ఆశించిన స్థాయిలో ఉంటాయి. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు ఊహించని విధంగా ఇంక్రిమెంట్లు. రాజకీయ, కళారంగాల వారికి అరుదైన పురస్కారాలు. ఐటీ నిపుణులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు శుభ సమాచారం. అంగారక స్తోత్రాలు పఠించడం మంచిది.

వృశ్చిక రాశి: మిత్రులు శత్రువులుగా మారే అవకాశం. బంధువర్గంతో విరోధాలు. శ్రమ పెరుగుతుంది. రాబడి నిరుత్సాహపరుస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి శ్రమాధిక్యం. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు మానసిక అశాంతి. పారిశ్రామిక, రాజకీయ వర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదా. ఐటీ నిపుణులకు నిరాశాజనకం. విద్యార్థులకు ఫలితాలు నిరాశపరుస్తాయి. మహిళలకు సోదరులతో విబేధాలు. గణేష్ స్తోత్రాలు పఠించడం మంచిది.

ధనస్సు రాశి: దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. నిరుద్యోగులకు శుభవార్తలు. రియల్ ఎస్టేట్ వారికి సమస్యలు తీరతాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత స్థాయి నుంచి ప్రశంసలు. రాజకీయ, కళారంగాల వారికి యోగదాయకం. ఐటీ నిపుణులకు మరింత సానుకూలం. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. మహిళలకు కుటుంబ సభ్యులతో వివాదాలు. రాఘవేంద్ర స్తోత్రాలు పఠించడం మంచిది.

మకర రాశి: బంధువులతో విబేధాలు. కుటుంబంలో చికాకులు. మానసిక అశాంతి. వ్యాపారాల్లో ఆటుపోట్లు. కాంట్రాక్టులు చేజారి నిరాశ చెందుతారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆచితూచి వ్యవహరించండి. ఉద్యోగులకు ఒత్తిడులు. రాజకీయ, కళారంగాల వారికి విదేశీ పర్యటనలు ఖరారు. ఐటీ నిపుణులకు పై స్థాయి నుంచి ఒత్తిడులు. విద్యార్థులు మరింత శ్రమపడాలి. మహిళలకు ఆస్తి వివాదాలు. కనకదుర్గాదేవీని పూజించడం మంచిది.

కుంభరాశి: వ్యవహరాలు మందగిస్తాయి. అనుకోని ఖర్చులు. శ్రమకు ఫలితం ఉండదు. కొన్ని నిర్ణయాలు వాయిదా వేస్తారు. రియల్ ఎస్టేట్ వారికి నిరాశాజనకం. కొత్త వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగులకు ఊహించని మార్పులు. రాజకీయ, కళారంగాల వారికి విమర్శలు తప్పవు. ఐటీ నిపుణులకు కొంత గందరగోళం. విద్యార్థులకు ఫలితాలు నిరాశ పరుస్తాయి. మహిళలకు సోదరులతో విబేధాలు. ఆదిత్య హృదయం పఠించడం మంచిది.

మీనరాశి: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఎంతటి కార్యానైనా పట్టుదలతో సాధిస్తారు. నూతన ఉద్యోగయత్నాలు సానుకూలమవుతాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. రాబడి పెరిగే సూచనలు. కాంట్రాక్టులు దక్కుతాయి. వ్యాపారాల్లో నూతనోత్సాహం. ఉద్యోగులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఐటీ నిపుణులకు సంతోషకరమైన సమాచారం. విద్యార్థులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. మహిళలకు భూ లాభాలు. గణేషుడి స్తోత్రాలు పఠించడం మంచిది.
Tags:    
  • Daily Rashi Phalalu 
  • Daily Horoscope 
  • Horoscope 
  • Rashi Phalalu 
  • Telugu NEWs 

Similar News

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

Nvidia CEO రేసులో భారతీయుల పేర్లు.. అసలు పరిస్థితి ఏంటి?

2026-11-13 16:49 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్

2026-11-13 16:34 GMT

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల విషయంలో కీలక పరిణామం!

2026-11-13 16:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

టిప్ ఇస్తేనే క్యాబ్.. లేదంటే జాబ్.. ఓలా తెలివితేటలకు కేంద్రం రూ. 10 లక్షల యాడ్-ఆన్ షాక్

2026-11-13 13:30 GMT

శ్రీకాకుళంలో 'గుండ విగ్ర‌హ' రాజ‌కీయం!

2026-11-13 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS