• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  షాకింగ్: ఒకే కుటుంబంలో 17...

షాకింగ్: ఒకే కుటుంబంలో 17 మందికి కరోనా ..ఎలా వ్యాపించిందంటే ?

By - Tupaki Desk
Update: 2020-04-15 06:14 GMT

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా ఇబ్బందులకు గురి చేస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రోజురోజుకి మరింతగా విస్తరిస్తూ అందరిని భయంతో వణికిస్తుంది. ఈ వైరస్ వల్ల ఇప్పటికే 22 దేశాలు లాక్ డౌన్ ప్రకటించాయి. మనదేశంలో ఈ వైరస్ రోజు రోజుకు పెరిగిపోతున్నది. ఇండియాలో ఇప్పటి వరకు 11 వేలకి పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.  ఇకపోతే మనదేశంలో కరోనా కట్టడిలోకి రావడంతో ..లాక్ డౌన్ గడువు కేంద్రం మే 3 వరకు పొడిగించింది.

అయితే , దేశంలో ఎంత కఠినంగా లాక్ డౌన్ అమలు చేస్తున్నా కూడా కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతూనే ఉన్నాయి. ఇకపోతే , తెలంగాణలో ఈరోజు 52 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 644 కి చేరింది. కాగా.. తాజా సమాచారం ప్రకారం హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనా వైరస్ సోకినట్టుగా తెలుస్తోంది. ఈ 17 మందిలో 10 నెలల శిశువు కూడా ఉన్నట్టు తెలుస్తుంది.

హైదరాబాద్ లోని తలాబ్ కట్టకు చెందిన ఓ మహిళ ఏప్రిల్ 10వ తేదీన ప్రైవేట్ హాస్పిటల్ లో గుండె సంబంధించిన హాస్పిటల్ లో మరణించింది.  ఆమె లక్షణాలను బట్టి ఆమెకు కరోనా అని భావించి టెస్ట్ చేయగా ఏప్రిల్ 13 వ తేదీన కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో అప్రమత్తమైన అధికారులు .. ఆమెకు వైద్యం అందించిన  వైద్యులకు, ఆమె  కుటుంబసభ్యులు మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించగా, అందులో 17 మందికి కరోనా పాజిటివ్ అని తేలింది. దీనితో వెంటనే వారిని గాంధీకి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా 24 మందిని  నిజామియా హాస్పిటల్ లో క్వారంటైన్ కు తరలించారు. అయితే , మరణించిన మహిళకి కరోనా ఎలా సోకిందో ఎవరికీ తెలియడం లేదు. దీనితో ఆ విషయాన్ని వెలుగులోకి తీసుకురావడానికి ధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
Tags:    
  • Coronavirus in Telangana 
  • Telangana 
  • Telangana News 
  • Telangana Politics 
  • Telangana Political Updates 
  • Hyderabad 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

23 ఏళ్లకే రూ.37 వేల కోట్ల సంపద.. ఏఐతో భారత సంతతి యువకుల సంచలనం!

2026-11-13 17:30 GMT

Nvidia CEO రేసులో భారతీయుల పేర్లు.. అసలు పరిస్థితి ఏంటి?

2026-11-13 16:49 GMT

H-1B వీసాదారులకు కొత్త టెన్షన్.. రెన్యూవల్ నిబంధనల్లో మార్పులకు అమెరికా సిద్ధం!

2026-11-13 16:47 GMT

‘వైరల్’ ఫీవర్ ముదిరితే ‘పులి’ నోట్లో తలపెట్టడమే.. రీల్స్ కోసం నిండు ప్రాణం బలి

2026-11-13 16:36 GMT

పంచాయతీలకు బంపర్ ఆఫర్ : ఏకగ్రీవాలలో కొత్త రికార్డు ?

2026-11-13 16:35 GMT

ఒక్కో అశ్లీల ఫొటోకు ఒక్కో యుద్ధ రహస్యం.. పాక్ హనీట్రాప్‌లో చిక్కిన వింగ్ కమాండర్

2026-11-13 16:34 GMT

భారత్‌కు అమెరికా గుడ్‌న్యూస్.. సుంకాల విషయంలో కీలక పరిణామం!

2026-11-13 16:30 GMT

ఎన్నిక‌లు ముగిశాయి.. టీడీపీలో గొడ‌వ‌లు పెరిగాయి!

2026-11-13 15:30 GMT

ఆయన బీజేపీ.. ఆ పార్టీ మిత్రపక్షానికి వ్యతిరేకి.. సుబ్రహ్మణ్యస్వామి ట్వీట్ యుద్ధం వెనుక ఉద్దేశమిదేనా...

2026-11-13 14:30 GMT

ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.47 లక్షల కోట్లు.. ‘ఎఫైర్’ దెబ్బకు ఎన్వీడియా మటాష్ అంతే..

2026-11-13 13:47 GMT

టిప్ ఇస్తేనే క్యాబ్.. లేదంటే జాబ్.. ఓలా తెలివితేటలకు కేంద్రం రూ. 10 లక్షల యాడ్-ఆన్ షాక్

2026-11-13 13:30 GMT

శ్రీకాకుళంలో 'గుండ విగ్ర‌హ' రాజ‌కీయం!

2026-11-13 12:30 GMT

Copyright @2026

Powered by Blink CMS