ఇదేం పిచ్చిరా బాబు ...కరోనా హెయిర్ స్టైల్ అంట !
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి విలయతాండవం చేస్తుంది. దీనితో ప్రపంచంలోని చాలాదేశాలు లాక్ డౌన్ ను విధించాయి. అయినా కూడా ఈ వైరస్ భాదితుల సంఖ్య పెరుగుతూనే ఉంది. కానీ , తగ్గడంలేదు. అయితే కొంతమందికి ఈ ప్రాణాంతక వైరస్ హెయిర్ స్టయిల్ గా మారింది. తూర్పు ఆఫ్రికాలో ప్రస్తుతం ఈ వైరస్ కేశాలంకరణ ఎంతో ఆదరణ పొందుతోంది.
అక్కడి ప్రజలు తమ జుట్టుతో కరోనా వైరస్ కొమ్ములను తయారు చేయించుకునేందుకు ముచ్చటపడుతున్నారు. కరోనా వైరస్ నివారణకు అన్ని దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ నివారణకు అన్ని దేశాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇటువంటి పరిస్థితిలో ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ఆఫ్రికన్‌వాసులు ఇటువంటి కేశాలంకరణపై మొగ్గుచూపడం విచిత్రంగా మారింది.
కాగా, మేము ఈ మహమ్మారి హెయిర్ స్టయిల్ చేయించుకుని, ఈ వైరస్ ఎంత ప్రమాదకారో తెలియజేస్తున్నామని పలువురు చెబుతున్నారు. ఆఫ్రికన్ ప్రజలు కేశాలంకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంటారు. అక్కడి సెలూన్లలో రకరకాల కేశాలంకరణ ఫొటోలు కనిపిస్తుంటాయి.ఇదేవిధంగా కెన్యావాసుల కేశాలంకరణ ఫొటోలు కూడా నెట్‌లో హల్‌చల్ చేస్తుంటాయి.