• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  శ్మశానంలో కరోనా...

శ్మశానంలో కరోనా 'ఐసోలేషన్' ... ఎక్కడంటే ?

By - Tupaki Desk
Update: 2021-05-18 06:30 GMT
దేశంలో కరోనా మహమ్మారి బీభత్సం కొనసాగుతుంది. ప్రతి రోజు కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు లక్షల్లో నమోదు అవుతున్నాయి. అయితే కేసుల్లో రోజురోజుకి తగ్గుదల కనిపిస్తున్నా కూడా , మరణాల సంఖ్యల్లో మాత్రం తగ్గుదల కనిపించడం లేదు. ప్రతి రోజు నాలుగు వేల మందికి పైగా కరోనా కాటుకి బలైపోతున్నారు. ఇక కరోనా కట్టడి కోసం వ్యాక్సినేషన్ కార్యక్రమం కొనసాగుతుంది. ఇక దేశ వ్యాప్తంగా ఉన్న పలు గ్రామాల్లో స్వచ్ఛందంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటూ కరోనా నుండి తమ తమ గ్రామాలని రక్షించుకుంటున్నారు. తాజాగా కరోనా కట్టడి లో భాగంగా తమ గ్రామస్థులు కరోనా భారిన పడితే , వారికి శ్మశానం లో ఐసోలేషన్ ఏర్పాటు చేసారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే .. మహబూబ్‌ నగర్‌ జిల్లా నవాబుపేట మండలం కిష్టంపల్లి తండావాసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా  మహమ్మారి వ్యాప్తి చెందకుండా కొత్తగా నిర్మించిన శ్మశానాన్ని ఐసోలేషన్‌ కేంద్రంగా ఉపయోగించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.   ఆ తండావాసులంతా మూకుమ్మడిగా నిర్ణయం తీసుకొని పకడ్బందీగా  కరోనా నియమాలు అమలు చేస్తున్నారు. మొత్తం 360 మంది జనాభా ఉన్న ఈ తండాలో ఫస్ట్ ఇద్దరికి కరోనా పాజిటివ్‌ గా నిర్దారణ అయింది. కరోనా వైరస్‌ మహమ్మారి వాప్తి చెందితే, గ్రామంలోని వారికి  మరింత ప్రమాదం ముంచుకొస్తుందని భావించి , గ్రామంలోని ప్రతి ఒక్కరు కోవిడ్‌ నిర్ణారణ పరీక్షలు చేయించుకున్నారు. ఇందులో ఆరుగురు వైరస్‌ బారిన పడ్డారు. ప్రస్తుతం వీరందరూ ఆ స్మశానంలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. నాలుగు రోజులుగా అక్కడే ఐసోలేషన్‌లో ఉండగా.. మొదట్లో తండావాసులు రెండు పూటలా భోజనం సమకూర్చారు. ప్రస్తుతం రుద్రారానికి చెందిన యువత వీరికి నిత్యం ఆహారం సమకూరుస్తూ సేవలందిస్తోంది. అక్కడ ఉంటున్న కరోనా పాజిటివ్‌ బాధితులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టినట్లు కిష్టంపల్లి సర్పంచ్‌ శ్రీనివాస్‌ వెల్లడించారు.
Tags:    
  • Corona Isolation 
  • Cemetery 
  • Corona India 
  • Telugu News 

Similar News

జెఫ్రీ ఎప్‌స్టీన్‌ది ఆత్మహత్యా కాదా.? పక్కా ప్లాన్‌తో చేసిన హత్యా? ఫోరెన్సిక్ విశ్లేషణతో సంచలనం

2026-11-17 12:46 GMT

తల్లి, చెల్లి అనే తేడా లేదా.. జగన్ సైతాన్ సైన్యానికి పచ్చరోగం.. ఏపీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు

2026-11-17 12:45 GMT

బ్రేకింగ్ : ఐపీఎల్ కు ధోని రిటైర్ మెంట్.. ఇక సీఎస్కే లో ఈ కొత్త రోల్..

2026-11-17 10:33 GMT

తుఫాన్ విపత్తుల అసలు లింకు ఎక్కడ ఉందో తెలుసా?

2026-11-17 10:31 GMT

మొన్న మైక్రోసాఫ్ట్.. నేడు అమెరికా బ్యాంకులు.. అగ్రరాజ్యంలో అసలేం జరుగుతోంది?

2026-11-17 10:30 GMT

రాహుల్ మనసులో మాట.. ఎవరా లక్కీ గర్ల్? నెట్టింట మొదలైన వేట!

2026-11-17 10:30 GMT

అమెరికాలో భారతీయ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ట్రంప్ తెచ్చిన కొత్త రూల్‌ను కొట్టేసిన కోర్టు!

2026-11-17 10:20 GMT

టాటా గ్రూప్‌లో ఏం జరుగుతోంది? జిమ్మీ టాటా లేఖతో కొత్త చర్చ

2026-11-17 10:03 GMT

‘‘అయ్యా మీ రూ.1000 తీసుకోండి’’.. బ్యాలెట్ బాక్స్‌లో నోట్లు, లేఖ వేసిన ఓటరు!

2026-11-17 10:02 GMT

100 మంది బౌన్సర్లు.. కరెన్సీ నోట్లతో స్వాగతం.. ఈ గుర్రం రాచరికం వెనుక అసలు కథ

2026-11-17 10:01 GMT

డర్టీ బాంబ్‌.. పేలుడు కంటే రేడియేషన్‌తోనే ఎక్కువ ముప్పు!

2026-11-17 10:01 GMT

1.8 లక్షల మంది కోరుతున్నా.. జెన్సన్ హువాంగ్‌ను వెనక్కి తీసుకోని ఎన్విడియా!

2026-11-17 10:01 GMT

Copyright @2026

Powered by Blink CMS