• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  భార్య భువనేశ్వరి తో బాబు ...

భార్య భువనేశ్వరి తో బాబు తొలిసారి పోరుబాట

By - Tupaki Desk
Update: 2019-12-31 07:23 GMT
ఇన్నాళ్లు భర్త చాటు భార్యలా.. గుట్టుగా సంసారం చేసిన అర్థాంగి ఆమె.. చంద్రబాబు తెరవెనుక వ్యాపారాలు చేసుకున్న ఆడపడుచు ఆమె.. భర్తను సీఎంగా చూసింది.. కొడుకును మంత్రిగా చూసి ఉప్పొంగిపోయింది. ప్రతిపక్షంలోకి వచ్చాక భర్త చంద్రబాబు , కొడుకు లోకేష్ పోరాటం చూసి ఉప్పొంగి పోయింది. కానీ చివరకు ఆమె కూడా భర్తతో కలిసి రోడ్డు మీదకొస్తోంది. ఆందోళనల్లో పాలుపంచుకుంటోంది.

భర్త కోరిక మేరకు చంద్రబాబు భార్య భువనేశ్వరి రోడ్డెక్కుతున్న వైనం ఏపీ పాలిటికల్స్ లో చర్చనీయాంశంగా మారింది. కొత్త సంవత్సరం నుంచి రాజధాని తరలింపు పై పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి చంద్రబాబు రెడీ అయిపోతున్నారు.తొలిసారి తన భార్య భువనేశ్వరిని ఆందోళనలకు దించుతున్నాడు. కుమారుడు లోకేష్ ఎలాగూ చంద్రబాబుతో ఉద్యమిస్తున్నారు. దీన్ని బట్టి చంద్రబాబు సకుటుంబ సపరివార ఆందోళనలకు ఏపీలో శ్రీకారం చుట్టినట్టే కనిపిస్తోంది.

అమరావతి రాజధాని రైతులకు మద్దతు గా కొత్త సంవత్సరం 2020 జనవరి 1 నుంచే మన చంద్రబాబు గారు యుద్ధం మొదలు పెట్టబోతున్నారు. తన ధర్మపత్ని భువనేశ్వరి తో కలిసి సకుటుంబ సపరివారంగా జగన్ ప్రభుత్వంపై సమరానికి సై అంటున్నారు. అమరావతి రాజధాని తరలింపునకు నిరసనగా నూతన సంవత్సర వేడుకలకు దూరంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు, ప్రజలకు పిలుపునిచ్చారు.


Tags:    
  • Amaravathi 
  • Amaravathi News 
  • Andhra News 
  • Andhra Politics 
  • Andhra Daily News 
  • Telugu News 
  • Babu Brings His Wife To Amaravathi Protests 
  • Tupaki News 
  • Tupaki Updates 

Similar News

వీసా, మాస్టర్ కార్డ్, జేపీ మోర్గాన్ కు సైబర్ దెబ్బ.. బయటపడిన కస్టమర్ల సమాచారం!

2026-11-20 06:43 GMT

భారీగా తగ్గుతున్న బంగారం, వెండి ధరలు.. కొనడానికి ఇది సరైన సమయమా?

2026-11-20 06:43 GMT

147 కోట్లకు చేరిన భారత్ జనాభా.. మరో 40 ఏళ్లలో ఎంతంటే?

2026-11-20 05:08 GMT

అమెరికాలో టెక్ సమస్యల ఎఫెక్ట్.. సైబర్ డైరెక్టర్‌పై వేటు!

2026-11-20 05:07 GMT

జటాయు కేంద్రానికి పెరిగిన రద్దీ.. రోజుకు 7 వేల మంది సందర్శకులు!

2026-11-20 05:07 GMT

అయ్యప్ప దీక్షలో ఉన్న ఉద్యోగికి టీసీఎస్‌లో నో ఎంట్రీ.. ఆదిభట్లలో ఆందోళన.. అసలు వివాదం ఏంటి?

2026-11-20 05:06 GMT

భార్యకు తెలియకుండా ఇంట్లోకి ఇతర పురుషులు.. 13 ఏళ్ల పాటు భర్త అరాచకం!

2026-11-20 05:03 GMT

దాదాపు 50 ఏళ్లుగా అంతరిక్షంలో ప్రయాణం.. వాయేజర్-1లో భూమి నుంచి పంపిన ఓ అరుదైన సందేశం!

2026-11-20 04:37 GMT

హైదరాబాద్‌లో పోడ్ కార్లు.. ఐటీ ఉద్యోగుల ప్రయాణ కష్టాలు తగ్గుతాయా?

2026-11-20 04:15 GMT

జడ్పీ పీఠాలు : టీడీపీకి 22, జనసేనకు 4, బీజేపీకి 1

2026-11-20 03:36 GMT

యూత్ కి బీపీ షుగర్...ఏంటీ జనరేషన్ !

2026-11-20 03:36 GMT

బీఆర్ఎస్ కి రాజకీయ సిద్ధి...అక్కడే రేవంత్ గురి !

2026-11-20 03:35 GMT

Copyright @2026

Powered by Blink CMS