• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  ఇక్కడ మచ్చలుంటే మీకు...

ఇక్కడ మచ్చలుంటే మీకు డబ్బే నిలబడదట.?

By - Tupaki Desk
Update: 2020-06-14 02:30 GMT
కరోనా-లాక్ డౌన్ తో అందరి ఉపాధి పోయింది. అందరూ రోడ్డున పడ్డారు. బిజినెస్ లు దెబ్బతిన్నాయి. వ్యాపారాలు లాస్ అయ్యాయి. మన కలలు అన్నీ కల్లలయ్యాయి. కొంత మంది ఎంత డబ్బు సంపాదించినా వచ్చిన సొమ్ము వచ్చినట్టే ఖర్చయిపోతుంది. అందుకు మీ పుట్టుమచ్చలు కూడా కారణం కావచ్చని అస్ట్రాలజిస్టులు వాపోతున్నారు. పుట్టుమచ్చలకు, డబ్బులకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా? కానీ మన పూర్వీకులు సైతం గ్రంథాల్లో కొన్ని సంకేతాల ద్వారా మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ కింద ఉన్న భాగాల్లో మీకు మచ్చు ఉంటే డబ్బు నిలవదని సూచించారు. నమ్మడం .. నమ్మకపోవడం మీరు ఆలోచించాలి.. కానీ అస్ట్రాలజిస్టులు, పూర్వీకుల గ్రంథాలు మాత్రం దీన్ని ధ్రువపరుస్తున్నాయి.

సాముద్రిక శాస్త్రం ప్రకారం.. శరీరంలోని నిర్ధిష్ట భాగాలలో మచ్చలు ఉన్నవారు ఆడవారైనా.. మగవారైనా అనివార్యంగా డబ్బులను ఖర్చు పెడుతూ బాధపడుతూ ఉంటారు. ఈ 8 ప్రాంతాల్లో పుట్టుమచ్చలు ఉంటే సంపాదనపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపారు.

*ఎడమ చెంపపై మచ్చ ఉంటే ఆదాయం పుష్కలంగా లభిస్తుంది. సంపాదనను సేవ్ చేయడంలో మాత్రం విఫలమవుతుంటారు. ఆదాయం ఎక్కువగా ఖర్చయిపోతుంది.

*పెదాల పైభాగంలో పుట్టుమచ్చ ఉంటే సంపదకు లోటు ఉండదు. కింద ఉంటే డబ్బులకు కష్టాలు పడాల్సి ఉంటుంది.

*అరచేతి మధ్యలో పుట్టుమచ్చ ఉంటే తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటారు.

*ఎడమకాలి మీద పుట్టుమచ్చ ఉంటే సంపాదించిన సంపదనంతా ఖర్చు చేస్తారు.ఎన్ని ప్రయత్నాలు చేసినా డబ్బు నిలవదట..

*చూపుడు వేలిపై లేదా బొటనవేలికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే జీవితాంతం ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటారు. కడుపునిండా కూడుకు కూడా ఇబ్బందులు ఎదురవుతాయి.

*అరచేతికి, ఉంగరం వేలికి మధ్య భాగంలో పుట్టుమచ్చ ఉంటే డబ్బు చేతికి దొరకదు.

*కనుబొమ్మల్లో ఎడమ కంటిపాప, లేదా కంటిపాప, నుదురు మధ్య పుట్టుమచ్చ ఉంటే మీరు లైంగిక ఆనందంలో బలహీనంగా ఉన్నారని అర్థం. దీనికి డబ్బే ప్రధాన సమస్య

*ఎడమచేతి చంకలో పుట్టుమచ్చ ఉంటే తీవ్రమైన వ్యాధులు, రోగాలు వచ్చే అవకాశం ఉంటుందట..

మన ప్రాచీన గ్రంథాలు, శాస్త్రాలు, అస్ట్రాలజిస్టులు ఇలా వర్గీకరించారు. ఇవి నమ్మడం.. నమ్మకపోవడం అనేది మన నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది.
Tags:    
  • Astrologers 
  • Moles 

Similar News

చెవిరెడ్డ‌న్నా.. గొడ‌వ‌లు వ‌ద్దు.. టీడీపీ నేత బిగ్ ఆఫ‌ర్‌!

2026-11-05 16:09 GMT

అనంత‌లో తేడా ఎక్క‌డ కొట్టింది.. బాబు ఆరా.. !

2026-11-05 13:30 GMT

ఎన్నికలా..? ఏకపక్ష ఎంపికలా..? జగన్ ఆరోపణలతో మళ్లీ రాజకీయ దుమారం

2026-11-05 12:50 GMT

ఫుట్ బాల్ లో మరో లెజెండ్ రిటైర్ మెంట్

2026-11-05 12:34 GMT

చీప్.. వెరీ చీప్..పాకిస్తాన్ లో బంగారం ఎంత తక్కువనో తెలుసా?

2026-11-05 12:19 GMT

వ్యాపారంలోనూ కోహ్లీ కింగ్.. రూ. 1,600 కోట్ల సామ్రాజ్యం వెనుక అసలు కథ ఇది

2026-11-05 10:10 GMT

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు పరీక్ష

2026-11-05 10:01 GMT

డేటింగ్ నుంచి వివాహం వరకు.. నేటి యువత మైండ్‌సెట్‌పై ప్రభుత్వం ఫోకస్!

2026-11-05 08:08 GMT

క్రెడిట్ ఎంపీ భరత్ కేనా ?

2026-11-05 08:06 GMT

ఏబీవీ మీడియా పులేనా.... గ్రౌండ్‌లో రాజకీయ బలం లేదా ?

2026-11-05 07:54 GMT

కాంగ్రెస్‌కు షర్మిల అవసరముందా...జగన్‌ను టార్గెట్ చేయడమే రాజకీయమా ?

2026-11-05 07:29 GMT

స్థానిక ఎన్నికల్లో జగన్ గెలిచి 2024లో ఓడారు....కూటమికి అదే పరిస్థితి ఎదురవుతుందా ?

2026-11-05 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS