• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Photo Story >  ఎద అందాలతో సెగలు...

ఎద అందాలతో సెగలు పుట్టిస్తున్న నిధి..!

| తెలుగు తెరపై చాలా సినిమాలు చేసినా, ఇప్పటికీ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న వారిలో నిధి అగర్వాల్ ఒకరు.

By - Tupaki Desk
Update: 2023-08-20 09:03 GMT

తెలుగు తెరపై చాలా సినిమాలు చేసినా, ఇప్పటికీ మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్న వారిలో నిధి అగర్వాల్ ఒకరు. ఈ బ్యూటీ టాలీవుడ్ కి పరిచయమై చాలా కాలమే అయ్యిందది. అయినా, ఇప్పటికీ చెప్పుకోదగిన హిట్ అంటే, ఒక్క ఇస్మార్ట్ శంకర్ మాత్రమే కనపడుతోంది. ఈ సినిమాలో నటనతో పాటు, అందంతోనూ మెస్మరైజ్ చేసింది.

నిధిని తెరపైచూసి చాలా కాలమే అవుతోంది. కానీ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పటికప్పుడు తన అందాలను ఆరబోస్తూ, అందరినీ మెస్మరైజ్ చేస్తూ ఉంటుది. తాజాగా కూడా కొన్ని ఫోటోలు షేర్ చేసింది. ఆ ఫోటోలు కుర్రకారును విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. అందమంతా ఇక్కడే ఉందా అనే సందేహం కలిగేలా ఆమె ఫోటోలకు ఫోజులు ఇచ్చింది.


బ్లూకలర్ వెల్వెట్ డ్రెస్ లో క్లీవేజ్ అందాలను ఆరబోసింది. ఆ డ్రెస్ కి తనను తాను హైలెట్ చేసుకునేలా, జిగేలుమనే చెవిపోగులు ధరించింది. దీంతో, ఆమె అందం మరింత రెట్టింపు అయ్యింది. కాగా, మజ్నూ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అందాల నిధి అగర్వాల్. తెలుగులో అడుగుపెట్టిన మొదటి సినిమాలోనే తన అందాలను ఆరబోయడంలో ఆమె ఎక్కడా వెనకాడలేదు. అంతే, ఆమె సొగసుకు కుర్రకారుకూడా దాసోహం అన్నారు. అరకొర సినిమా ఆఫర్లు వచ్చాయి కానీ, మంచి హిట్ పడక, కెరీర్ లో వెకనపడిపోయింది.

నిధి పూర్తి పేరు నిధి అగర్వాల్ రాగాలహరి. సినిమాల్లోకి రాకముందు మోడల్ గా కూడా రాణించింది. నిధి 1993లో ఆగస్టు 17వ తేదీన జన్మించింది. బెంగళూరులో పుట్టి పెరిగింది. ఆమె తండ్రి రాజేష్ అగర్వాల్ బీజేపీకి చెందిన ఓ ప్రముఖ రాజకీయ నాయకుడు కావడం గమనార్హం.

నిధి కాలేజీ వయసు నుంచే మోడలింగ్ మొదలుపెట్టింది. కాలేజీలో ఉన్నప్పుడే డ్యాన్స్ ప్రోగ్రామ్ లు చేసేది. మిస్ దివా కాంపిటేషన్ లో పోటీ చేసి విజేతగా నిలిచింది. ఆ తర్వాత వీడియోలు చేసి, మూవీలకు ఆడిషన్స్ కి పంపించేది. బాలీవుడ్ లో కెరీర్ ని మొదలుపెట్టి, తర్వాత టాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. ప్రస్తుతం ఆమె చేతిలో పవన్, మహేష్ సినిమాలు ఉన్నాయి. అవి షూటింగ్ దశలో ఉన్నాయి.

Tags:    
  • NidhiAgarwal 
  • PhotoStory 
  • PhotoTalk 
  • Tollywood 
  • MovieNews 

Similar News

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

రెబల్ లుక్ లో హుమా ఖురేషి.. కుర్రాళ్లు ఏమైపోవాలి?

2026-11-04 04:19 GMT

వైట్ గ్లామర్‌తో మాళవిక మోహనన్.. చూపు తిప్పుకోలేరు!

2026-11-01 07:50 GMT

ధ్రువ్ విక్రమ్.. ఈ క్రేజ్‌కు ఆ స్పీడ్ లేదే!

2026-11-01 04:35 GMT

పండుగ వేడుకల్లో జాన్వీ కపూర్.. లగ్జరీ యాక్సెసరీతో మెరుపులు!

2026-10-31 13:30 GMT

వండర్ ఉమెన్‌గా ఖుషీ కపూర్.. హాలోవీన్ లుక్ అదుర్స్!

2026-10-31 10:30 GMT

44 వ‌య‌సు అంటే న‌మ్మేదెలా శ్రీ‌యా?

2026-10-31 08:02 GMT

క్యాజువల్ లుక్‌లో కుషిత.. స్టైల్ అదుర్స్!

2026-10-31 07:18 GMT

పిక్‌టాక్‌ : చక్కనమ్మ చిక్కిందా ఏంటి?

2026-10-30 01:30 GMT

రాయల్ ఫ్రేమ్‌లో పాలక్.. గ్లామర్ ఓకే కానీ..

2026-10-29 23:30 GMT

పిక్‌టాక్‌ : ఎరుపెక్కిన నివేదా అందం

2026-10-29 19:30 GMT

క‌త్రిన‌ను అందుకే దేవ‌తాసుంద‌రిగా ఆరాధిస్తారు!

2026-10-28 19:30 GMT

Copyright @2026

Powered by Blink CMS