పిక్ టాక్‌ : తెలుగు బ్యూటీ హాలీవుడ్‌ రేంజ్ అందాల షో

సాధారణంగా తెలుగు అమ్మాయిలు స్కిన్ షో పెద్దగా చేయరు, ఒక వేళ తెలుగు అమ్మాయిలు స్కిన్‌ షో చేసినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించరు అనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది.

Update: 2024-05-04 09:57 GMT

సాధారణంగా తెలుగు అమ్మాయిలు స్కిన్ షో పెద్దగా చేయరు, ఒక వేళ తెలుగు అమ్మాయిలు స్కిన్‌ షో చేసినా కూడా తెలుగు ప్రేక్షకులు ఆదరించరు అనే అభిప్రాయం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా మారింది. తెలుగు అమ్మాయిలు కొందరు బాలీవుడ్‌ హీరోయిన్స్ రేంజ్‌ అందాల ఆరబోత చేస్తున్నారు.

సినిమాల్లో ఆఫర్స్ దక్కినా లేకున్నా కూడా సోషల్‌ మీడియాలో మాత్రం అంతకు మించి అన్నట్లుగా అందాల షో చేస్తున్నారు. తెలుగు బుల్లి తెర ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ అషు రెడ్డి. బిగ్‌ బాస్ ద్వారా ఈ అమ్మడికి సోషల్‌ మీడియా ద్వారా మంచి పాపులారిటీ సొంతం అయ్యింది.

సోషల్‌ మీడియా ద్వారా సమంత ఫ్యాన్స్ తో పాటు పవన్‌ ఫ్యాన్స్ కి దగ్గర అయిన ఈ అమ్మడు రెండు మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ ను సొంతం చేసుకుంది. సినిమాల్లో పెద్దగా నటించకున్నా కూడా ఈ స్థాయిలో ఫాలోవర్స్ ఉండటం అంటే మామూలు విషయం కాదు.

20 లక్షల మంది ఫాలోవర్స్ కి రెగ్యులర్ గా కన్నుల విందు చేసే ఉద్దేశ్యంతో అషు రెడ్డి అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేస్తూ ఉంటుంది. ఈసారి షేర్‌ చేసిన వీడియో ఆమె ఫ్యాన్స్ కి మరింతగా కనెక్ట్ అయ్యింది. ఫోటో షూట్‌ వీడియోను ఇన్‌ స్టాలో షేర్ చేసిన వైరల్‌ అయ్యింది.

Read more!

హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్స్ రేంజ్‌ ఔట్‌ ఫిట్ లో క్లీవేజ్ షో చేస్తూ అషు రెడ్డి చేసిన అందాల షో కు ఎంతటి వారు అయినా కూడా ఫిదా అవ్వాల్సిందే అన్నట్లుగా నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నెట్టింట ఓ రేంజ్ లో వైరల్‌ అవుతున్న ఈ వీడియో మరియు అషు హాలీవుడ్‌ రేంజ్ అందాలను మీరు ఒక లుక్కేయండి.

Full View
Tags:    

Similar News