• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  NRI >  క్యాసినోలో బెదిరింపులు......

క్యాసినోలో బెదిరింపులు... తెలుగు సంతతి విద్యార్థి అరెస్ట్!

| అవును... జేబులో తుపాకీ ఉందని చెబుతూ క్యాసినోలో వృద్ధుడిని బెదిరించినందుకు తెలుగు మూలాలకు చెందిన మాస్టర్స్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు.

By - Tupaki Desk
Update: 2023-12-20 08:16 GMT

ఇటీవల కాలంలో విదేశాల్లో తెలుగు సంతతి విద్యార్థులకు, భారతీయ విద్యార్థులకు సంబంధించిన వార్తలు కాస్త ఎక్కువగానే వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమమో తాజాగా యూఎస్ లో మాస్టర్స్ చేస్తున్న తెలుగు సంతతికి చెందిన ఒక విద్యార్థి క్యాసినోలో ఒక వ్యక్తిని బెదిరించిన కేసులో అరెస్టయ్యాడు. దీనికి సంబంధించిన విచారణలో మరో వారం రోజుల్లో జరగనుంది.

అవును... జేబులో తుపాకీ ఉందని చెబుతూ క్యాసినోలో వృద్ధుడిని బెదిరించినందుకు తెలుగు మూలాలకు చెందిన మాస్టర్స్ విద్యార్థిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే చట్టపరమైన కారణాల వల్ల అతడి పేరు, వివరాల వంటి గుర్తింపును గోప్యంగా ఉంచినట్లు చెబుతున్నారు. క్యాసినీలో ఇతడు ఎక్కువ మొత్తాన్ని కోల్పోయాడని, ఆ సమయంలోనే బెదిరింపులకు దిగాడని నివేదించబడింది.

క్యాసినో స్మోకింగ్ ఏరియాలో చోటు చేసుకున్న ఈ ఘటనలో సదరు విద్యార్థి.. తన వద్దకు వచ్చి డబ్బు డిమాండ్ చేస్తూ ఆయుధాలు కలిగి ఉన్నాడని చెప్పాడని తెలిపాడు. దీంతో బాధితుడు పోలీసులకు ఫోన్ చేశాడు. దీంతో హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ విద్యార్థిని అదుపులోకి తీసుకున్నారు.

అలా అదుపులోకి తీసుకున్న అనంతరం అతడిని విచారించగా... అతడివద్ద ఎలాంటి తుపాకీ కనిపించలేదని తెలుస్తుంది. కేవలం ఆయుధం ఉందని చెబుతూ మాత్రమే బెదిరింపులకు దిగి ఉండొచ్చని అంటున్నారు. దీనికి సంబంధించిన కోర్టు విచారణ ఈ నెల 28వ తేదీన జరగనుంది.

Tags:    
  • Casino 
  • Telugustudents 
  • Threatening 
  • Gun 
  • Gunculture 
  • Student 
  • Masters 
  • Police 
  • Arrest 
  • Money 

Similar News

అమెరికా కాంగ్రెస్‌లోకి మరో భారత సంతతి మహిళ.. ఫ్లోరిడాలో పియా దండియా చారిత్రాత్మక విజయం!

2026-11-04 08:52 GMT

విశాఖ యువకుల వ్యథ.. యువకులకు యుద్ధమే ఆహ్వానం పలికింది... బయటపడేదెలా?

2026-11-02 13:49 GMT

డాలర్లతో సొంతింటి కల.. తల్లిదండ్రుల భద్రతే ఎన్నారైల తొలి ప్రాధాన్యం

2026-10-31 23:30 GMT

స్వదేశంతో తెగని బంధం.. ఎన్‌ఆర్‌ఐల కలల ఆస్తులకు ఇన్నాళ్లకు లభించిన విముక్తి

2026-10-30 10:30 GMT

అమెరికాలో భారత సంతతి మహిళ సంచలనం.. మేయర్ రేసులో నిత్యా రామన్!

2026-10-29 05:05 GMT

యూకేలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయులకు 28 ఏళ్ల జైలు శిక్ష!

2026-10-27 05:01 GMT

ఫుడ్ బ్యాంక్ వివాదం.. అమెరికాలో భారతీయ విద్యార్థులపై ద్వేషానికి మరో అస్త్రం

2026-10-25 08:30 GMT

F-1 వీసా రిజెక్ట్ అయితే 300 రోజులు ఆగాలా?

2026-10-25 04:52 GMT

అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి.. తండ్రితో ఫోన్ మాట్లాడిన కాసేపటికే విషాదం!

2026-10-23 14:17 GMT

ట్రంప్ అండతో రామస్వామి దూకుడు.. ఓహియో ఎన్నికల్లో వ్యక్తిగత దాడులే కీలకమవుతున్నాయా?

2026-10-23 05:17 GMT

అమెరికా నుంచి భారత్‌కు ఐటీ ఉద్యోగుల రివర్స్ జర్నీ.. 9 నెలల్లో 12,700 మంది వెనక్కి!

2026-10-22 04:23 GMT

అగ్రరాజ్యంలో భారతీయ టెకీకి కలవరపెడుతున్న రేపటి భయం

2026-10-21 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS