• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Travel >  జర్మనీలో 6.23 లక్షల...

జర్మనీలో 6.23 లక్షల రాత్రులు గడిపిన ఇండియన్స్!

| ఈ సందర్భంగా... జర్మన్ నేషనల్ టూరిస్ట్ బోర్డ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది

By - Tupaki Desk
Update: 2023-08-10 06:57 GMT

స్కెంజెన్ వీసా... ఐరోపాలోని స్కెంజెన్ ప్రాంతంలోని అందమైన 27దేశాలను అన్వేషించడానికి అనుమతించే ప్రత్యేకమైన అనుమతి. జర్మనీకి వెళ్లేందుకు స్కెంజెన్ వీసా ప్రాసెసింగ్ సమయాన్ని ఎనిమిది వారాలకు తగ్గించామని, దానిని మరింత తగ్గించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని ఇక్కడి జర్మన్ ఎంబసీ వెల్లడించింది.

ఈ సందర్భంగా... జర్మన్ నేషనల్ టూరిస్ట్ బోర్డ్ కొన్ని ఆసక్తికరమైన వివరాలు వెల్లడించింది. ఇందులో భాగంగా... 2022లో భారతీయులు జర్మనీలో చాలా రాత్రులు గడిపారని.. ఖచ్చితంగా చెప్పాలంటే 6.23 లక్షల రాత్రులు గడిపారని తెలిపారు. ఇది అంతకు ముందు సంవత్సరంతో పోలిస్తే 209 శాతం పెరుగుదల కాగా... కోవిడ్ సమయానికి ముందు కంటే 65 శాతం తక్కువ అని తెలిపారు.

స్కెంజెన్ వీసా అనేది టూరిజం లేదా వ్యాపార ప్రయోజనాల కోసం యూరప్‌ లోని 27 దేశాల స్కెంజెన్ ఏరియాలోని ఏ ప్రాంతానికైనా ప్రయాణించడానికి ఒక వ్యక్తిని అనుమతించే స్వల్పకాల (90 రోజుల) వీసా. అయితే ఈ వీసా ప్రాసెసింగ్‌ లో జాప్యం కారణంగా యూరప్ టూరిజం ఈ మధ్య మందగించిందట.

కాగా... ఎక్కువ మంది వ్యక్తులు ఈ వీసాను కోరుకుంటున్నందున, రాబోయే రెండు వారాల్లో పర్యటనలను ప్లాన్ చేసుకునే వారికి కొన్ని సలహాలు ఉన్నాయంటూ ఈ ఏడాది ఏప్రిల్ ల్లో జర్మన్ ఎంబసీ సలహాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ప్లాన్‌ లను కొంచెం ఆలస్యం చేయడం మంచిదని తెలిపింది.

Tags:    
  • Schengenvisa 
  • Germantravel 
  • Visa 
  • Schengenvisatime 
  • Germanyembassy 
  • Germannationaltouristboard 

Similar News

దుబాయ్‌లో 24 క్యారెట్ల బంగారు నడకదారి.. 2026లో మరో అద్భుత ఆకర్షణ!

2026-10-27 04:59 GMT

ట్రైన్ జర్నీలో వీడియోలు చూసే అలవాటుందా? మిస్ కావొద్దు

2026-10-20 05:58 GMT

ఇంధన ధరల మోతతో ఇండిగో ఛార్జీలకు రెక్కలు.. ఎంతంటే?

2026-10-06 04:48 GMT

విదేశీ ట్రావెల్ ఇక రిచ్‌లకే కాదు.. మిడిల్ క్లాస్ డ్రీమ్ నిజం అవుతోంది

2026-09-27 02:30 GMT

మేఘాల కొండ...అదో అందమైన గమ్మత్తు !

2026-09-18 08:30 GMT

సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్.. స్మార్ట్‌ఫోన్ బోర్డింగ్ పాస్ చాలు!

2026-08-22 14:30 GMT

Gen Z ట్రావెల్ ట్రెండ్.. రూల్స్ బ్రేక్ చేస్తుందా?

2026-04-24 23:30 GMT

భూమిపై అతి సుందర ప్రదేశం స్పిటీ వ్యాలీ.. అక్కడ ప్రకృతి ఎలా ఉంటుందంటే?

2026-04-07 07:30 GMT

భారత పాస్‌పోర్ట్ కి 75వ స్థానం.. ఈ ర్యాంకింగ్ తో ఎన్ని దేశాలు తిరగచ్చో తెలుసా?

2026-02-13 18:30 GMT

ఏమిటీ బ్లూటూత్ ట్రెండ్.. హనీమూన్ స్పాట్ కాస్తా హెచ్ ఐవీ సెంటర్

2026-02-07 04:28 GMT

వందేభారత్ స్లీపర్ టికెట్ క్యాన్సిల్ కొత్త రూల్ తెలిస్తే షాకే!

2026-01-24 06:30 GMT

విదేశీయులు మెచ్చిన నగరం.. అభివృద్ధిలో వేగవంతం!

2026-01-08 02:30 GMT

Copyright @2026

Powered by Blink CMS