• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  పవన్ ను భార్యలు అందుకే...

పవన్ ను భార్యలు అందుకే వదిలేశారన్న ఆర్కే రోజా నిప్పులు

| గడిచిన కొద్ది రోజులుగా వారాహి విజయయాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న పర్యటనలు ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి.

By - Tupaki Desk
Update: 2023-07-16 04:37 GMT

గడిచిన కొద్ది రోజులుగా వారాహి విజయయాత్ర పేరుతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న పర్యటనలు ఏపీలో రాజకీయ వేడిని మరింత పెంచుతున్నాయి. తన వ్యాఖ్యలతో ఏపీ అధికార పక్షంపై విరుచుకుపడుతున్న జనసేనానిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొదలుకొని ఆ పార్టీకి చెందిన ముఖ్యనేతలంతా నిప్పులు చెరుగుతున్నారు. ఎవరి స్థాయిలో వారు.. పవన్ పై దునుమానుడుతున్న తీరు.. అందుకు సమయానుకూలంగా పవన్ ఇస్తున్న జవాబులతో ఏపీ రాజకీయాల్లో వైసీపీ వర్సెస్ పవన్ అన్నట్లుగా మారింది.

ఇదిలా ఉంటే.. సంచలన వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. చంద్రబాబు.. పవన్ కల్యాణ్ పై ఒంటికాలిపై విరుచుకుపడే మంత్రి ఆర్కే రోజా తాజాగా మరోసారి జనసేనానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎప్పటిలానే చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ పని చేస్తున్నట్లు ఆరోపించిన ఆమె.. మరింత వ్యక్తిగత విషయాల్లోకి వెళ్లారు. పవన్ కల్యాణ్ భార్యలు ఎందుకు విడిచి పెట్టి వెళ్లిపోయారో తెలుసా? అంటూ ఆమె వ్యాఖ్యానించారు.

పవన్ ఎవరి మాట వినడని.. అందుకే అతడి భార్యలు అతన్ని వదిలేసి వెళ్లిపోయారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కు చంద్రబాబు పూనిన చంద్రముఖి ఆవహించిందన్న ఆమె.. చంద్రబాబు హయాంలో ఏపీ ప్రజలకు జరిగిన మోసాలపై పవన్ స్పందించలేదన్నారు. జన్మభూమి కమిటీల పేరుతో అనేక అక్రమాలకు పాల్పడ్డారన్నరోజా.. కేంద్రం అనేక రకాలుగా లబ్థిదారుల డేటా తీసుకుంటే అక్రమ రవాణా చేస్తున్నారని ప్రధాని మోడీని నిలదీయగలవా? అంటూ ప్రశ్నించిన రోజా వ్యాఖ్యలకు పవన్ ఏ రీతిలో రియాక్టు అవుతారు? అన్నదిప్పుదు ప్రశ్నగా మారింది.

Tags:    
  • RKRoja 
  • Pawankalyan 
  • YSRCP 
  • Janasena 
  • APMinister 
  • Andhrapradesh 
  • PoliticalNews 

Similar News

పెట్రోల్ ధరల విషయంలో మోదీని మాత్రమే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు?

2026-11-29 18:30 GMT

జనాభాకు తగ్గట్టు ఎంపీ సీట్లు పెంచుతారు సరే.. మరి ఆస్పత్రులు, వసతుల సంగతేంటి?

2026-11-29 18:17 GMT

ఒక్కో ఎంపీ 26 లక్షల మందికి పైగా ప్రాతినిధ్యం.. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కడంటే?

2026-11-29 18:17 GMT

సిక్కులు త్యాగ‌ధ‌నులు: టైం చూసి మోడీ ప్ర‌శంస‌లు!

2026-11-29 17:30 GMT

టీడీపీ వ‌ర్గ‌పోరుతో గ‌న్న‌వ‌రం కుత‌కుత‌!

2026-11-29 16:30 GMT

ఫోన్ కొనాలంటే మరింత ఖర్చు చేయాల్సిందే.. 2027లోనూ పెరగనున్న ధరలు!

2026-11-29 15:51 GMT

110 ఏళ్ల వయసులోనూ ఓటు.. చంద్రబాబు ప్రశంసలు అందుకున్న రాఘవమ్మ!

2026-11-29 15:50 GMT

ఇది చారిత్ర‌క ఘ‌ట్టం.. మిస్‌కావొద్దు: చంద్ర‌బాబు

2026-11-29 15:50 GMT

కేసీఆర్ దీక్ష‌కు 17 ఏళ్లు.. కేటీఆర్ ఏమ‌న్నారంటే!

2026-11-29 15:49 GMT

పంచాయతీ పోలింగ్ ర‌చ్చ‌ర‌చ్చ‌!

2026-11-29 15:49 GMT

పార్ల‌మెంటు సీట్ల సంఖ్యపై కాంగ్రెస్‌ లెక్క ఇదీ!

2026-11-29 15:48 GMT

ప్రపంచంలో గూగుల్ హవా.. ఒక్క నెలలో 7,032 కోట్ల విజిట్స్!

2026-11-29 15:47 GMT

Copyright @2026

Powered by Blink CMS