• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  News >  Latest News >  బుర్రకు ఛార్జింగ్ ...

బుర్రకు ఛార్జింగ్ ఎలాగంటే... తెరపైకి ఆసక్తికర విషయం!

| ఇటీవల కాలంలో చాలా మందికి మతిపరుపు, అల్జీమర్స్ వ్యాధి అతిపెద్ద సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే!

By - Raja Ch
Update: 2025-08-09 05:16 GMT

ఇటీవల కాలంలో చాలా మందికి మతిపరుపు, అల్జీమర్స్ వ్యాధి అతిపెద్ద సమస్యగా ఉన్న సంగతి తెలిసిందే! ఈ సమయంలో... మెదడులోని ముఖ్య కణాలన్నింటినీ ఆరోగ్యంగా ఉంచడంలో లిథియం ప్రధాన పాత్ర పోషిస్తుందని అమెరికాలోని హార్వర్డ్‌ మెడికల్‌ స్కూల్‌ కు చెందిన శాస్త్రవేత్తలు వివరించారు. వాస్తవానికి దీనిపై 19, 20 శతాబ్ధాల ప్రారంభంలోనే ప్రచారం జరిగిందని చెబుతున్నారు.

అవును.. 19, 20 శతాబ్దాల ప్రారంభంలో లిథియం మానసిక స్థితిని మార్చే ఆరోగ్య టానిక్‌ గా ప్రచారం చేయబడిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బైపోలార్ డిజార్డర్‌ కు ఇది ప్రామాణిక చికిత్సగా ఉద్భవించిందని అంటున్నారు. ఈ నేపథ్యంలో... బైపోలార్ డిజార్డర్ ఉన్నవారిలో.. లిథియం తీసుకోని వారి కంటే, లిథియం తీసుకునేవారిలో మెదడు వృద్ధాప్యం నెమ్మదిగా ఉందని శాస్త్రవేత్తలు అంటున్నారు.

ఈ సందర్భంగా... మెదడులోని సహజ లిథియం నిల్వలను తిరిగి నింపడం వల్ల అల్జీమర్స్ వ్యాధి నుండి రక్షణ పొందవచ్చని, దాన్ని తిప్పికొట్టవచ్చని చెబుతున్నారు. తాజాగా మానవ మెదడు కణజాల విశ్లేషణలు, ఎలుకలపై చేసిన తాజా ప్రయోగాలు స్థిరమైన నమూనాను సూచిస్తుందని చెబుతున్నారు. మెదడులో లిథియం సాంద్రతలు క్షీణించినప్పుడు, జ్ఞాపకశక్తి కోల్పోవడం ఎక్కువవుతుందని అంటున్నారు.

ఈ సందర్భంగా స్పందించిన మసాచుసెట్స్‌ లోని బోస్టన్‌ లోని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌ లో జన్యు శాస్త్రవేత్త సహ రచయిత బ్రూస్ యాంక్నర్... ప్రపంచవ్యాప్తంగా 55 మిలియన్లకు పైగా చిత్తవైకల్యం ప్రజలను ప్రభావితం చేస్తుందని.. వారిలో చాలా మందికి అల్జీమర్స్ వ్యాధి ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ రుగ్మతకు చికిత్స చేయడానికి ఒక కొత్త మార్గం లభించినట్లయిందని అన్నారు!

Tags:    
  • LithiumResearch 
  • AlzheimersPrevention 
  • BrainHealth 
  • HarvardStudy 
  • MemoryLossCure 
  • MentalHealth 
  • లిథియం 
  • అల్జీమర్స్ 
  • మెదడు ఆరోగ్యం 
  • జ్ఞాపకశక్తి 

Similar News

జెన్‌జీల కొత్త ట్రెండ్ ‘మాగింగ్’.. అసలేంటిది? ఏం చేస్తున్నారు?

2026-11-09 13:30 GMT

జెన్సన్ హువాంగ్‌కు మస్క్, బిల్ అక్‌మన్ మద్దతు.. వివాదంపై ఎన్విడియా బోర్డు దర్యాప్తు!

2026-11-09 12:35 GMT

ఒక్క రాత్రిలో 50 కోట్లు మటాష్ !

2026-11-09 12:30 GMT

యూపీఏ సర్కార్ రికార్డును బ్రేక్ చేసిన మోదీ ప్రభుత్వం.. ఎందులో అంటే..?

2026-11-09 11:02 GMT

కూటమికి వైసీపీ మధ్య బిగ్ గ్యాప్ ...బాబు చెప్పిన లెక్క !

2026-11-09 10:58 GMT

కార్తీక మాసం అంటే కేవలం భక్తి మాత్రమే కాదు.. ఆరోగ్యానికి కూడా ఓ ఛాలెంజ్.. తెలుగు యువత కొత్త ట్రెండ్..

2026-11-09 10:56 GMT

100 శాతం స్ట్ర‌యిక్ రేట్.. కోటంరెడ్డి ఆశ‌లు నెర‌వేరుతాయా?!

2026-11-09 10:38 GMT

`ప‌రిష‌త్` లెక్క తేలింది.. ఫైన‌ల్ ఫ‌లితం ఇదే!

2026-11-09 10:33 GMT

చంద్రబాబు సంకేతాలు.. రూ.500 నోట్లు రద్దు అయ్యే చాన్స్!

2026-11-09 10:29 GMT

ట్రంప్ ఓడిపోయాడు.. దెబ్బకు మన రూపాయి అత్యంత బలపడింది..

2026-11-09 10:29 GMT

భార్యకు ద్రోహం చేశా.. NVIDIA ఉద్యోగులకు CEO జెన్సన్ హువాంగ్ క్షమాపణలు!

2026-11-09 09:20 GMT

ఓట్లు, సీట్లలో ఎవరి సత్తా ఎంత..? స్థానికంపై సీఎం చంద్రబాబు ఆకట్టుకునే విశ్లేషణ

2026-11-09 09:10 GMT

Copyright @2026

Powered by Blink CMS