• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Gossips >  భగవంత్ కేసరి ఆ సినిమాను...

భగవంత్ కేసరి ఆ సినిమాను దించేస్తున్నారా..?

| దసరా కానుకగా భగవంత్ కేసరి రిలీజ్

By - Tupaki Desk
Update: 2023-07-21 07:20 GMT

నందమూరి బాలకృష్ణ లీడ్ రోల్ లో అనీల్ రావిపుడి డైరెక్షన్ లో వస్తున్న సినిమా భగవంత్ కేసరి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో సాహు గారపాటి హరీష్ పెద్ది ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో కాజల్ అగర్వాల్, శ్రీ లీల నటిస్తున్నారు. రీసెంట్ గా వచ్చిన టీజర్ సినిమాపై అంచనాలు పెంచగా సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతుందని అర్ధమవుతుంది.

దసరా కానుకగా భగవంత్ కేసరి రిలీజ్ ఉంటుందని తెలుస్తుండగా ఈ సినిమా గురించి ఒక న్యూస్ వైరల్ గా మారింది. భగవంత్ కేసరి సినిమా ఒక బాలీవుడ్ సినిమా స్పూర్తిగా తీస్తున్నారన్న టాక్ తెర మీదకు వచ్చింది.

బాలీవుడ్ లో 1992 లో వచ్చిన ఖుదా గవా సినిమాకు భగవంత్ కేసరికి దగ్గర పోలికలు ఉన్నట్టుగా చెప్పుకుంటున్నారు. ప్రేయసికి ఇచ్చిన మాట కోసం శతృవుని చంపుతాడు హీరో అమితాబ్ బచ్చన్.

ఈ టైం లో స్నేహితుడి కోసం జైలుకి వెళ్లాల్సి వస్తుంది. మరోపక్క ఇతనెవరో తెలియకుండా మరో చోట కూతురు పెరిగి పెద్దది అవుతుంది. సో ఈ కథకు బాలకృష్ణ భగవంత్ కేసరికి చాలా దగ్గరగా ఉంటుందని తెలుస్తుంది.

ఖుదా గవా సినిమాలో నాగార్జున కూడా నటించారు. అందులో శ్రీదేవి ఫీమేల్ లీడ్ గా నటించింది. ఇక ఈ సినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ లీల బాలయ్య కూతురిగా నటిస్తుందని టాక్. మొత్తానికి బాలీవుడ్ సినిమాకు స్పూర్తిగా భగవంత్ కేసరి సినిమా వస్తుందని వస్తున్న ఈ వార్తలు నిజమా కాదా అన్నది సినిమా వస్తే తెలుస్తుంది.

అఖండ, వీర సింహా రెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్లు అందుకున్న బాలయ్య బాబు భగవంత్ కేసరితో హ్యాట్రిక్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సంక్రాంతికి వీర సింహంగా హిట్ కొట్టిన బాలకృష్ణ దసరాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవాలని చూస్తున్నాడు. పటాస్ టు ఎఫ్3 వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న డైరెక్టర్ అనీల్ రావిపుడి భగవంత్ కేసరితో మరో బ్లాక్ బస్టర్ టార్గెట్ పెట్టుకున్నాడు.

Tags:    
  • Balakrisha 
  • BhagavanthKesari 
  • AmitabBachchan 
  • AnilRavipudi 

Similar News

డూప్‌కి రూ.2.5 కోట్ల రెమ్యూనరేషన్‌.. హీరో ఏం చేస్తాడు?

2026-10-08 06:55 GMT

అభిమానులు కూడా ప్రాక్టిక‌ల్ గా ఆలోచిస్తున్నారా?

2026-07-08 03:30 GMT

స్టార్ హీరోకి తేడా కొట్టింది.. రిలీజ్ ముంగిట రీ షూట్

2025-12-17 03:56 GMT

అతి ఆలోచ‌న చేతులు కాల్చుకునేలా!

2025-09-21 21:30 GMT

సుకుమార్- షారుక్.. ఇప్పుడు జరిగే పనేనా?

2025-06-11 22:30 GMT

ఆఫీస్ కోసం 25ల‌క్ష‌ల అద్దె చెల్లిస్తున్న సూప‌ర్‌స్టార్

2025-02-20 13:16 GMT

ఆ డైరెక్టర్ తో అఖిల్ సినిమా లేనట్లే!

2024-10-26 03:15 GMT

అఖండ 2 కోసం ఆమెను దించుతున్నారా.. ప్లాన్ అదుర్స్..!

2024-08-12 06:16 GMT

అమ‌రావ‌తిలో క‌ల్కి ఈవెంట్‌పై ఈ ప్ర‌చారం నిజ‌మా?

2024-06-18 04:12 GMT

అంజ‌లిపై ఇంట్లో వాళ్ల‌కు అంత న‌మ్మ‌క‌మా!

2024-05-27 06:30 GMT

విడాకుల వార్త‌ల‌కు చెక్ పెట్టిన హార్థిక్ సోద‌రుడు!

2024-05-26 04:01 GMT

పెళ్లి భాజాల కోస‌మేనే ఈ రెస్టారెంట్ మీటింగ్!?

2024-04-18 07:15 GMT

Copyright @2026

Powered by Blink CMS