బికినీలో గత్తర లేపుతున్న హీరోయిన్..ఆ లుక్ ఏంటి గురూ!
ఈ మధ్యకాలంలో హీరోయిన్ ల హాట్ అందాలకు అవధులు లేకుండా పోతున్నాయి.;
ఈ మధ్యకాలంలో హీరోయిన్ ల హాట్ అందాలకు అవధులు లేకుండా పోతున్నాయి. వారి లోలోపలి అందాలను బట్టలతో కప్పి ఉంచకుండా.. అందాల అడ్డుగోడలు తొలగిస్తున్నారు.. కొంతమంది హీరోయిన్లు అవకాశాల కోసం ఈ పని చేస్తుంటే.. మరి కొంత మంది హీరోయిన్లు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ని పెంచుకునే పనిలో ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఉంటారు. అయితే తాజాగా ఓ బ్యూటీ తన అందానికి ఉన్న అడ్డుగోడలన్నీ తొలగించి బికినీ ఫొటోస్ తో కుర్రాళ్లకు సెగలు పుట్టిస్తోంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు..? ఈ బికినీ ఫోటో స్టోరీ ఏంటి ? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..
హీరోయిన్ వేదిక.. ఈ పేరు అంత పాపులర్ కాకపోయినప్పటికి.. ఈ హీరోయిన్ ని చూస్తే మాత్రం అందరికీ తెలిసిన హీరోయిన్ అనిపిస్తుంది. రాఘవ లారెన్స్ నటించిన కాంచన 3, ముని వంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ అంటే వెంటనే గుర్తు పట్టేస్తారు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ సినిమాల కంటే ఎక్కువగా తన హాట్ ఫోటోలతోనే ఫేమస్ అవుతోంది. సోషల్ మీడియాలో వేదిక ఇంస్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు.. ఆమె హాట్ ఫోటోలు నెట్టింట్లో దర్శనమిస్తాయి. వీటిని చూస్తే వేదిక ఎప్పుడు అభిమానులను ఆకర్షించే పనిలోనే ఉంటుంది అని అనక మానరు.
అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తాజాగా ఆరెంజ్ కలర్ బికినీలో చాలా హాట్ గా ఉన్న ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆరెంజ్, పింక్ కలర్ కాంబినేషన్ లో ఉన్న బికినీ ధరించి సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. వేదిక హాట్ ఫోటోలు చూసిన చాలామంది నెటిజన్లు పలు రకాల కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వేదిక బికినీ ఫొటోస్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అలా బికినీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన వేదిక అభిమానులను, దర్శక నిర్మాతలను ఆకర్షించడమే పనిగా పెట్టుకుంది కావచ్చు అంటున్నారు ఈ ఫోటోలు చూసిన నెటిజన్లు.
ఇక హీరోయిన్ వేదిక సినిమాల విషయానికి వస్తే.. రాఘవ లారెన్స్ తో కలిసి ముని సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత విజయదశమి, దగ్గరగా దూరంగా,బాణం, ఫియర్, రూలర్,రజాకార్, కాంచన 3 వంటి తెలుగు సినిమాల్లో నటించింది.ఇక వేదిక తెలుగు సినిమాలు మాత్రమే కాదు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా నటిగా రాణిస్తోంది.
ఇక సినిమాలే కాదు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ దూసుకుపోతోంది వేదిక. ప్రముఖ నటి మంచు లక్ష్మి నటించిన యక్షిణి అనే వెబ్ సిరీస్లో తన అద్భుతమైన నటనతో అందరిని ఆశ్చర్యపరిచింది. అందాలతో ఆకట్టుకోవడమే కాదు తన నటనతో అందరినీ భయపెట్టగలను అని నిరూపిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఒక మంచి పాత్ర దొరికితే మరొకసారి తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సిద్ధమని చెబుతోంది. మరి వేదిక కి బలమైన క్యారెక్టర్ ఎప్పుడు లభిస్తుందో చూడాలి..